`స్టాండప్ రాహుల్`లో శ్రేయారావుగా వర్షబొల్లమ్మ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘స్టాండప్ రాహుల్’. సాంటో మోహన్ వీరంకిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న ఈ ఫీల్ గుడ్ రొమాన్స్ కామెడీ చిత్రానికి ‘కూర్చుంది చాలు’ అనేది ట్యాగ్ లైన్.
జీవితంలో దేనికోసం కచ్చితంగా నిలబడని ఒక వ్యక్తి నిజమైన ప్రేమను కనుగొని, తన తల్లి దండ్రుల కోసం, అతని ప్రేమ కోసం, స్టాండ్-అప్ కామెడీ పట్ల ఉన్న తన అభిరుచిని చాటుకునే స్టాండ్-అప్ కామిక్ కథతో ఇది తెరకెక్కుతోంది.
Also Read
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్‌గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
Read Also : ఫిలింఛాంబర్ లో ఆనందయ్య మందు పంపిణీ
ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన వర్షా బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రంలో రాజ్‌తరుణ్ పోషిస్తున్న పాత్ర మాదిరిగానే వర్ష కూడా శ్రేయా రావు అనే స్టాండప్ కమెడియన్ రోల్ చేస్తోంది. డిఫరెంట్ ఇమేజెస్‌తో ఉన్న వర్ష బొల్లమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు స్వీకర్ అగస్తి సంగీతం, శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫి నిర్వహిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలను ‘వెన్నెల’ కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్, మధురిమ తదితరులు పోషిస్తున్నారు.
- Tags
తాజావార్తలు
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!