-
సంక్రాంతి రేసులో “అయ్యప్పనుమ్ కోషియం” రీమేక్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న భారీ చిత్రాల జాబితాలో “అయ్యప్పనుమ్ కోషియం” రీమేక్ కూడా ఉంది. ఇందులో రానా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామాలో పవన్ భార్య పాత్రను నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ రానా భార్యగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదికి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ […] -
నాని “దారే లేదా”పై నాగార్జున ప్రశంసలు
నేచురల్ స్టార్ నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన మ్యూజిక్ వీడియో సాంగ్ ‘దారే లేదా’. ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి స్ఫూర్తిదాయకంగా రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ వీడియోకు విశేషమైన స్పందన లభిస్తోంది. వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై ఈ మ్యూజిక్ వీడియోను నాని సమర్పణలో ఛాయ్ బిస్కెట్ ఈ సాంగ్ ఎగ్జిక్యూషన్ బాధ్యతలను నిర్వర్తించారు. కె.కె. రాసిన పాట ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి పర్‌ఫెక్ట్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు. విజయ్ బులగానిన్ సంగీతం అందించిన ఈ సాంగ్ […] -
మెగాస్టార్ కోసం బాలీవుడ్ భామ ?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఈ చిత్రం తరువాత చిరంజీవి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించబోయే మలయాళ హిట్ మూవీ “లూసిఫర్”కు సిద్ధం కానున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక బాబీ దర్శకత్వంలో చిరు మరో చిత్రం చేయనున్నారు. ప్రస్తుతం ఇంకా టైటిల్ […] -
“కేజీఎఫ్-2” వచ్చేది ఆ పండగకేనా?
ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజ్ ఉన్న సినిమాలలో ‘కేజీఎఫ్’ సీక్వెల్ కూడా ఒకటి. కన్నడ సూపర్ హిట్ ‘కేజీఎఫ్’ కన్నడంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ సంచలన విజయం సాధించటంతో సీక్వెల్ ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం యశ్ ‘కేజీఎఫ్’ చాప్టర్ 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తయిపోయిన ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనాటాండన్, రావు రమేష్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. విజయ్ కిరాగండూర్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తుండగా… రవి బస్రూర్ […] -
“పుష్ప” కోసం రష్మిక మందన్న భారీ ప్లాన్…!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండడంతో షూటింగ్ రీస్టార్ట్ చేయడానికి సిద్ధమవుతోంది “పుష్ప” టీం. ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో జరగనుందట. జూలై 5న ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ లో దాదాపు 30 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే సుకుమార్ లొకేషన్లను కూడా ఫిక్స్ చేశారట. ఈ అందమైన గోవా లొకేషన్లు సినిమాలో ప్రేక్షకులకు కన్నుల విందు చేయనున్నాయి. […] -
బోల్డ్ సీన్ లో హాట్ బ్యూటీ ?
హాట్ బ్యూటీ ఆండ్రియా బోల్డ్ సీన్ లో నటించబోతోంది అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. డైరెక్టర్ మిస్కిన్ నెక్స్ట్ మూవీ “పిసాసు 2”. దర్శకుడు మిస్కిన్ హిట్ హర్రర్ డ్రామా “పిసాసు”కు సీక్వెల్ గా “పిసాసు 2” రూపొందుతోంది. “పిసాసు” చిత్రం 2014 లో విడుదలైంది. ఈ సీక్వెల్ లో ఆండ్రియా ఒక ఆంగ్లో-ఇండియన్ పాత్రను పోషిస్తోంది. అందులో ఆండ్రియా హీరోయిన్ గా నటించబోతోంది. అయితే ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన సన్నివేశంలో […] -
30 కోట్ల నుంచీ 400 కోట్ల దాకా… బాలీవుడ్ కు బంపర్ ఆఫర్స్ ఇస్తోన్న ఓటీటీలు!
సినిమా అంటే థియేటర్ కి వెళ్లాలి. బాక్సాఫీస్ వద్ద టికెట్ కొనాలి. పాప్ కార్న్ తింటూ చూడాలి. పెద్ద తెరపై చూసిన దాని గురించి పెద్ద డిస్కషన్ చేస్తూ ఇంటికి తిరిగి రావాలి. ఇదంతా ఒకప్పుడు. కరోనా దెబ్బతో ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అన్నట్టుగా మారింది సీన్! లాక్ డౌన్స్ వల్ల థియేటర్లు మూతపడుతూ, తెరుచుకుంటూ గందరగోళంగా ఉండటంతో… ఓటీటీలు పండగ చేసుకుంటున్నాయి. పెద్ద నిర్మాతలకే పెద్ద పెద్ద ఆఫర్లు ఇస్తున్నాయి! కాదనలేని రేటు చెప్పి […] -
“హీరో” రికార్డులు మొదలయ్యాయి…!?
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, జయదేవ్ గల్లా తనయుడు, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా “హీరో”గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అశోక్ ను ఇప్పుడు ఆయన తండ్రి జయదేవ్ గల్లా ఓన్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ‘హీరో’ మూవీ అతి త్వరలోనే విడుదల […] -
ధనుష్, సెల్వరాఘవన్ మూవీ అప్డేట్
కోలీవుడ్ మల్టీటాలెంటెడ్ స్టార్ ధనుష్ ఇటీవల “జగమే తందిరం” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆయన అభిమానులను బాగానే అలరించింది. ప్రస్తుతం “ది గ్రే మ్యాన్” అనే హాలీవుడ్ మూవీ చిత్రీకరణలో ఉన్న ఈ యంగ్ హీరో మరో రెండు వారాల్లో చెన్నైకి తిరిగి వస్తాడు. అతను చెన్నైకి తిరిగి వచ్చాక స్వల్ప విరామం తీసుకుని తన నెక్స్ట్ మూవీ “నానే వరువెన్” చిత్రీకరణ ప్రారంభిస్తాడు. తాజాగా “”నానే […] -
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10’… కార్ల మధ్యలో కార్డి బీ!
‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ అంటే యాక్షన్ ప్రియులకు ఎక్కడలేని క్రేజ్. అందుకు తగ్గట్టే ఆ ఫ్రాంఛైజ్ లో సాహసాలు, విన్యాసాలు కూడా ఉంటాయి. అయితే, ప్రస్తుతం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్యాన్స్ ‘ఎఫ్ 9’ ఎగ్జైట్ మెంట్లో ఉన్నారు. ఇంటర్నేషనల్ గా ఇప్పటికే విడుదలై పాజిటివ్ రివ్యూస్ పొందినప్పటికీ హాలీవుడ్ థ్రిల్లర్ ఇంకా యూఎస్ లో రిలీజ్ కాలేదు. జూన్ 25న ముహూర్తం నిర్ణయించారు. అయితే, విడుదలకి ముందు ప్రిమీయర్ షో నిర్వహించగా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ […]
తాజావార్తలు
-
Johnny Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
-
Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
-
Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
-
India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్‌పై భారత్ చారిత్రక విజయం
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!