-
భారీ రేటుకు “మేజర్” హిందీ శాటిలైట్ రైట్స్
అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా ‘మేజర్’. 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కుతోంది. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని తొలుత జూలై 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే ప్రస్తుతం కరోనా […] -
వై. యస్. జగన్ గా ‘స్కామ్ 1992’ ఫేమ్ ప్రతీక్ గాంధీ
స్వర్గీయ వై.యస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’తో చక్కని విజయాన్ని అందుకోవడమే కాదు, దర్శకుడిగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు మహి వి రాఘవ. అదే సమయంలో ‘యాత్ర’కు సీక్వెల్ కూడా తీస్తానని ఆయన చెప్పారు. అయితే… ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఈ సీక్వెల్ వస్తుందనేది అందరూ అనుకుంటున్న మాట. ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్న మహి వి రాఘవ… ఈ సీక్వెల్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. […] -
35 ఏళ్ళ ‘అనసూయమ్మ గారి అల్లుడు’
నందమూరి బాలకృష్ణ, ఎ. కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘అనసూయమ్మగారి అల్లుడు’. ఈ సినిమా సాధించిన ఘన విజయం కారణంగా ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో 13 చిత్రాలు వచ్చాయి. విశేషం ఏమంటే నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో ఇంత వరకూ అత్యధిక చిత్రాలు చేసింది ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలోనే. 1986 జూలై 2న విడుదలైన ఈ సినిమా ఈ రోజుకు 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర […] -
“అద్భుతం”గా తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ ఫస్ట్ లుక్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ నటించిన చిత్రం ‘అద్బుతం’. ఈరోజు యంగ్ బ్యూటీ శివానీ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ ఫస్ట్ లుక్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ విలక్షణంగా కనిపిస్తుంది. తేజ, శివానీ కుర్చీపై కూర్చున్నారు కాని విభిన్న నేపథ్యాలలో… ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ […] -
మంద్రస్వర గీతాలలో ఆయనే ‘రాజా’!
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఎ. ఎం. రాజా 1929 జూలై 1వ తేదీ చిత్తూరు జిల్లాలోని రామచంద్రపురంలో మన్మథరాజు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. పచ్చయప్ప కళాశాల నుండి 1951లో బి. ఏ. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. మాస్టర్ నటరాజన్ వద్ద సంగీతాభ్యాసం పొందిన ఎ. ఎం రాజా కళాశాలలో చదివేటప్పుడే ఎన్నో పాటల పోటీలలో పాల్గొని బహుమతులను పొందారు. తమిళంలో సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో ‘సంసారం, సంసారం’ రాజా పాడిన మొట్ట మొదటి సినిమా పాట. […] -
అజిత్ అభిమాలకు గుడ్ న్యూస్… డబుల్ ట్రీట్…!!
కోలీవుడ్ స్టార్ హీరో, తల అజిత్ కు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్టార్ హీరో తరువాత సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ‘వాలిమై’ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకముందే సోషల్ మీడియాలో పలు హ్యాష్ ట్యాగ్ లతో హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు అజిత్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో ‘తల’ అభిమానులు ఎగిరి గంతేసే అప్డేట్ వచ్చింది. ట్విట్టర్‌లో “వీ వాంట్ వాలిమై […] -
అసిస్టెంట్ డైరెక్టర్ కి పడిపోయిన అందాల రాశి!
ఓ సారి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరు, తరువాత కార్తీక్ ఆర్యన్ పేరు… ఇప్పుడు జెహాన్ హండా! సారా అలీఖాన్ ఎఫైర్ల ప్రచారం మామూలుగా ఉండదు. సైఫ్ అలీఖాన్ లాంటి సీనియర్ నటుడి కూతురు అయినా బోల్డ్ గా, ఓపెన్ గా ఉండటం సారా స్టైల్. నవాబుల కుటుంబం నుంచీ వచ్చినా బీ-టౌన్ బిజినెస్ సీక్రెట్స్ బాగా తెలుసు బ్యూటిఫుల్ బేబీకి! అందుకే, ఎప్పుడూ తన ఎఫైర్లతో మీడియాలో, సొషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద […] -
బాలీవుడ్ బిగ్ స్క్రీన్ మీదకి మరో కొరియన్ కల్ట్ మూవీ…
బాలీవుడ్ రీమేక్ ల వెంట పడుతోంది. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు మొదలు కొరియన్ సినిమాల దాకా దేన్నీ వదలటం లేదు. తాజాగా బీ-టౌన్ బిగ్ ప్రొడ్యూసర్ మురద్ ఖేతానీ సౌత్ కొరియన్ కల్ట్ మూవీ ‘మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7’ హక్కుల్ని కొనుగోలు చేశాడు. త్వరలోనే ఆయన రీమేక్ వర్షన్ ని సెట్స్ మీదకి తీసుకెళతాడట. ముందుగా దర్శకుడ్ని ఎంపిక చేశాక బాలీవుడ్ ఏ-లిస్ట్ యాక్టర్స్ కి కథ వినిపించనున్నారని సమాచారం. ముంబై టాప్ […] -
డాక్టర్స్ కు సెల్యూట్ చేస్తున్న స్టార్ హీరోలు
నేడు “నేషనల్ డాక్టర్స్ డే”. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా డాక్టర్లకు సెల్యూట్ చేస్తున్నారు. నిజమైన హీరోలు డాక్టరేనని తెలుపుతూ స్టార్ హీరోలంతా తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రతి సంవత్సరం జూలై 1న “జాతీయ వైద్యుల దినోత్సవం”గా జరుపుకుంటారు. వైద్యులు మానవాళి కోసం చేస్తున్న కృషిని గుర్తిస్తూ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజును సెలెబ్రేట్ చేసుకుంటారు. 1991 నుండి ప్రతి సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజును […] -
ఘన విజయాలను ‘ఖైదీ’ చేసిన కోదండరామి రెడ్డి!
తెలుగు సినిమా దర్శకులలో దాసరి, రాఘవేంద్రరావు తర్వాత ఆ స్థాయిలో ఘన విజయాలను సొంతం చేసుకున్న అగ్ర దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి. 1950 జూలై 1న నెల్లూరు జిల్లా మైపాడులో జన్మించారు ఎ. కోదండరామిరెడ్డి. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. 72వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కు శుభాకాంక్షలు చెబుతూ, ఆయన కెరీర్ ను ఓసారి అవలోకించుకుందాం. నటుడు కావాలని చెన్నయ్ వెళ్ళిన కోదండరామి రెడ్డి తప్పని పరిస్థితులలో రాజీ […]
తాజావార్తలు
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?