-
కార్తీక్ ఆర్యన్ కొత్త మూవీ టైటిల్ చేంజ్… కారణం ఇదేనట…!
బాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీక్ ఆర్యన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సమీర్ విద్వాంస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ “సత్యనారాయణ్ కీ కథ”. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్ వాలా, నమః పిక్చర్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ యూనిక్ లవ్ స్టోరీలో కార్తీక్ ఆర్యన్ తో శ్రద్ధ కపూర్ జతకట్టబోతోంది. ఇటీవలే మూవీ టైటిల్ ను అనౌన్స్ చేస్తూ టైటిల్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ […] -
“ఆర్ఆర్ఆర్” బ్యూటీకి షారుఖ్ ప్రామిస్…!
“ఆర్ఆర్ఆర్”లో హీరోయిన్ గా నటిస్తున్న అలియా భట్ నిర్మాతగా మారబోతున్న విషయం తెలిసిందే. తాజాగా అలియా నిర్మాతగా తన మొదటి ప్రాజెక్ట్ ‘డార్లింగ్స్’ షూటింగ్ ను ప్రారంభించింది. ఈ చిత్రంలో షెఫాలి షా, విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ నటిస్తున్నారు. దీనికి జస్మీత్ కె రీన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అలియా భట్ తన ఎటర్‌నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ పతాకంపై షారుఖ్ ఖాన్ తో కలిసి నటిస్తోంది. ఇక నిర్మాతగా తన మొదటి చిత్రం ప్రారంభమైన […] -
శేఖర్ కమ్ముల, ధనుష్ మూవీలో మరో హీరో ?
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కోలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో ధనుష్ తో సినిమా తీయబోతున్నట్టు గత నెల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై ఆసక్తి అంచనాలతో పాటు పలు ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. అమెరికా నుంచి ఇటీవలే హైదరాబాద్ చేరుకున్న ధనుష్ ను మరోసారి కలిసి శేఖర్ కమ్ముల ఫైనల్ స్క్రిప్ట్ గురించి చర్చించారు. సినిమా నిర్మాతలతో శేఖర్ కమ్ముల, ధనుష్ కలిసి ఉన్న పిక్స్ నెట్టింట్లో వైరల్ అయిన విషయం […] -
సొంత ఓటిటిని లాంచ్ చేయనున్న మరో రాష్ట్రం
కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులకు ఓటిటి ప్లాట్ ఫామ్ లు క్యాష్ చేసుకుంటున్నాయి. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఇందులో రిలీజ్ అవుతున్నాయి. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, తెలుగులో ‘ఆహా’ వంటి ఓటిటి వేదికలు ముందువరుసలో ఉన్నాయి. అయితే ఇటీవలే కేరళ ప్రభుత్వం త్వరలో ఒక సొంత ఓటిటిని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా చిన్న-బడ్జెట్ చిత్రాలకు మద్దతు ఇవ్వనుంది. ఈ వేదిక రాష్ట్రవ్యాప్తంగా చిత్రనిర్మాతలు నిర్మించే తక్కువ బడ్జెట్, ఆఫ్‌బీట్ చిత్రాలను విస్తృతంగా […] -
ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్ లో స్టార్ హీరో కూతురు…!
హాప్పర్.కామ్ ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లిస్ట్ లో ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రపంచంలో అత్యధికంగా సంపాదించే ప్రముఖుల పేర్లను కలిగి ఉన్న ఈ జాబితాలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. అందులో విరాట్ కోహ్లీ, ప్రియాంక చోప్రా జోనాస్ ఉండగా… అందరికీ షాకిస్తూ టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ దగ్గుబాటి కుమార్తె అశ్రిత కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే పోస్టుల ద్వారా […] -
బుల్లితెర ఎంట్రీ ఇస్తున్న బిగ్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టడానికి సిద్ధం అయ్యారు. ‘ది బిగ్ పిక్చర్’ అనే సరికొత్త రియాలిటీ షోను నిర్వహించనున్నారు. కలర్స్ టీవీలో ఈ షో ప్రసారం కానుండగా… వూట్, జియో స్ట్రీమింగ్ భాగస్వాములుగా వ్యవహరిస్తాయి. “బిగ్ పిక్చర్” అనేది విజువల్-బేస్డ్ రియాలిటీ షో. అందులో పోటీదారులు బహుమతిగా డబ్బును గెలుచుకోవడానికి 12 దృశ్య-ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. వారికి మూడు లైఫ్‌లైన్‌లు ఉంటాయి. ఈ ప్రదర్శన విదేశాలలో బాగా ప్రాచుర్యం పొందింది. […] -
గీత దాటేస్తున్న రుహానీ శర్మ
-
ప్రభాస్ “ఆదిపురుష్” షూటింగ్ అప్డేట్
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో భారీ పౌరాణిక చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా 3డి చిత్రంగా తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే. రామాయణం అనగానే గుర్తొచ్చే మరో ముఖ్యమైన క్యారెక్టర్ రామభక్తుడు హనుమంతుడు. ఈ పాత్రలో మరాఠీ నటుడు దేవదత్ నాగే పేరు వినిపిస్తోంది. […] -
ఉత్కంఠభరితంగా “కుడి ఎడమైతే” టీజర్
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్, యంగ్ హీరో రాహుల్ విజయ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న టైమ్ లూప్ డ్రామా “కుడి ఎడమైతే”. దీనిని ‘లూసియా, యూ టర్న్’ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వంలో రామ్ విఘ్నేష్ రూపొందించారు. టైటిల్ కు తగ్గట్లుగానే భిన్నమైన అంశంతో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ను తాజాగా విడుదల చేశారు. Read Also : లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్ ఇండియాలోని డిజిటల్ మాధ్యమంలో ప్రసారం కాబోతున్న […] -
లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
ప్రముఖ నటుడిని లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రచీన్ చౌహాన్ అనే బుల్లితెర నటుడు మైనర్ బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో ముంబై పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. “కసౌతి జిందగీ”తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఇచ్చిన ఈ నటుడిని మలాద్ లో అరెస్టు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 354, 342, 323, 506 (2) సెక్షన్లపై కేసును ఫైల్ చేశారు. ఈ కేసు గురించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. […]
తాజావార్తలు
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
-
UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
-
Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!