-
విడాకుల ప్రకటనతో షాకిచ్చిన స్టార్ కపుల్…!?
హాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో డేటింగ్, డివోర్స్ అంటే పెద్ద విషయమేం కాదు. చాలామంది సెలెబ్రిటీ లవ్ బర్డ్స్ డేటింగ్ పేరుతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, ఆ తరువాత విడిపోవడం కామన్. మరికొంతమంది తమ వివాహ బంధానికి విడాకులతో స్వస్తి పలుకుతున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ కపుల్ కూడా డివోర్స్ ప్రకటించి అందరికి షాకిచ్చారు. ఎప్పుడూ అన్యోన్యంగా చూడముచ్చటగా కనిపించే అమీర్ ఖాన్, ఆయన సతీమణి కిరణ్ రావుతో విడాకులు తీసుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ […] -
ఆర్ధిక కష్టాల్లో నేషనల్ అవార్డు విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ !!
ప్రముఖ నేషనల్ అవార్డు విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ లీలాధర్ సావంత్ తన 25 సంవత్సరాల జీవితాన్ని సినీ పరిశ్రమకే అంకితం చేశారు. రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన తన కెరీర్లో అనేక దిగ్గజ బాలీవుడ్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. ‘దీవానే’, ‘జిడ్డీ’, ‘మై ఖిలారి తు అనారి’ సహా మొత్తం 177 చిత్రాలకు పనిచేశారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడాయన కష్ట పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం అతను తన భార్య పుష్పా […] -
ప్రెగ్నెన్సీ రూమర్స్ పై చిన్మయి రియాక్షన్
ప్రముఖ సింగర్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ చిన్మయి పలు వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ కోలీవుడ్ లిరిసిస్ట్ వైరాముత్తుపై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి ఏ అమ్మాయికి లైంగికి వేధింపులు ఎదురైనా సోషల్ మీడియా ద్వారా తన గళం విన్పిస్తోంది. అయితే తాజాగా ఈ టాలెంటెడ్ సింగర్ ప్రెగ్నెన్సీ అంటూ ఓ పిక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ రూమర్స్ పై స్పందించిన చిన్మయి […] -
యాక్టింగ్ డిక్షనరీ… ఎస్వీఆర్!
తెలుగు సినిమా స్వర్ణ యుగాన్ని పరిపుష్ఠి చేసిన మహా నటులలో అగ్రగణ్యులు ఎస్వీ రంగారావు. ఆయన తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల మదిలో చెప్పరాని ఆసక్తి తొణికిసలాడేది… ఎందుకంటే తెర నిండుగా ఉండే ఆ విగ్రహం… నటనలో నిగ్రహం… పాత్రకు తగిన ఆగ్రహం… అనువైన చోట ప్రదర్శించే అనుగ్రహం– అన్నీ రంగారావు నటనలో మెండుగా కనిపించేవి… అందుకే ఆయన వెండితెరపై కనిపించారంటే జనానికి ఆనందం. యస్.వి. రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. 1918 జూలై […] -
వైట్ క్రాప్ టాప్ లో స్టార్ హీరోయిన్… హాట్ పిక్స్ వైరల్
ఇటీవల బాద్షా ‘పానీ పానీ’ అనే ప్రైవేట్ మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగిస్తున్న ఈ అమ్మడికి క్రేజ్ కూడా మాములుగా లేదు. తన హాట్ పిక్స్ తో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కు సంపాదిస్తోంది. తాజాగా జాక్వెలిన్ వైట్ క్రాప్ టాప్ ధరించి దిగిన పిక్ ను తన సోషల్ మీడియా ఖాతాలో […] -
“ఆర్ఆర్ఆర్”పై క్రేజీ అప్డేట్
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ డ్రామా “ఆర్.ఆర్.ఆర్”. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్‌గన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇటీవలే రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పూర్తయ్యిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తేలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. జూలై 6 నుండి “ఆర్ఆర్ఆర్” చివరి దశ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సాంగ్స్ […] -
అప్పుడే మొదలెట్టేసిన మెగా అభిమానులు…!!
సోషల్ మీడియా అభిమానులకు, సెలబ్రెటీలకు మధ్య దూరాన్ని తగ్గించింది. దీంతో తమ అభిమాన స్టార్స్ ను సామాజిక మాధ్యమాల్లో ఫాలో అవ్వడమే కాకుండా… వారి పుట్టినరోజు, లేదా వాళ్ళ మూవీస్ కి సంబంధించి అప్డేట్ ఇలా ఏదైనా స్పెషల్ ఉందంటే చాలు హంగామా చేస్తున్నారు. తాజాగా మెగా అభిమానులు కూడా అప్పుడే సంబరాలు మొదలెట్టేశారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుకు ఇంకా 50 రోజులు ఉండగా… అప్పుడే హడావిడి మొదలైపోయింది. వారి హడావిడికి మరింత జోష్ పెరిగేలా తాజాగా […] -
కమల్ “విక్రమ్” కోసం రంగంలోకి మరో నేషనల్ అవార్డు విన్నర్
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం “విక్రమ్”. తాజాగా ఈ చిత్రం కోసం మరో నేషనల్ అవార్డు టెక్నిషియన్ ను రంగంలోకి దింపుతున్నారట. ఈ విషయాన్ని సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ “విక్రమ్” కోసం కెమెరాను క్రాంక్ చేయడానికి ముందుకు వచ్చారని ప్రకటించారు. గిరీష్ గంగాధరన్ ప్రశంసలు పొందిన మలయాళ చిత్రాలైన “నీలకాశం పచ్చదల్ చువన్నా భూమి”, “గుప్పీ”, “అంగమలీ […] -
నవీన్ పోలిశెట్టి మూవీలో విజయ్ దేవరకొండ!
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి, క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండకు మధ్య చక్కని అనుబంధం ఉంది. సుదీర్ఘకాలంగా మంచి స్నేహితులైన వీరు ఒకరికి ఒకరు ఎప్పుడూ దన్నుగా నిలబడతారనే విషయం తెలిసిందే. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ‘జాతిరత్నాలు’ చిత్రంలో మెరుపులా మెరిశాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు నవీన్ పోలిశెట్టి, అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నటించబోతున్నారు. Read Also : విశాల్ మూవీ టైటిల్ పై రచ్చ! […] -
విశాల్ మూవీ టైటిల్ పై రచ్చ!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఆ టైటిల్ కారణంగా అతను వివాదంలో చిక్కుకున్నాడు. ఆ టైటిల్ తన నుండి విశాల్ కొట్టేశాడంటూ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ ఆనంద్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు… స్టాలిన్ తనయుడు, నట నిర్మాత, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ దృష్టికి ఈ వివాదాన్ని తీసుకెళ్ళాడు. శరవణన్ అనే కొత్త దర్శకుడితో విశాల్ ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ మూవీ తీస్తున్నాడు. Read […]
తాజావార్తలు
-
TG TET 2026 Results: ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
-
UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
-
Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!
-
Tumbbad 2: హారర్ ప్రపంచంలోకి ఆలియా భట్.. ‘తుంబాడ్ 2’లో కీలక పాత్ర ఖరారు!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!