-
హీరోయిన్ రంగుపై ట్రోలింగ్… పోలీసులకు ఫిర్యాదు
చిత్రసీమకు చెందిన సెలబ్రిటీలు నిత్యం అభిమానులతో, ఫాలోవర్స్ తో టచ్ లో ఉండడానికి సులభమైన మార్గం సోషల్ మీడియా. కానీ దీని ద్వారా ఎంత మంచి జరుగుతుందో అంతకన్నా ఎక్కువగా చెడు కూడా జరుగుతోంది. తాజాగా ఓ టెలివిజన్ నటికి చేదు అనుభవం ఎదురైంది. షాకింగ్ విషయం ఏమిటంటే… ఆమె స్కిన్ కలర్ పై ఈ ట్రోలింగ్ జరగడం. బెంగాలీ బుల్లితెర హీరోయిన్ శృతి దాస్ “త్రినయని” అనే బెంగాలీ సీరియల్ ద్వారా 2019లో టెలివిజన్ ప్రేక్షకులకు […] -
‘బీస్ట్’తో జానీ మాస్టర్ బర్త్ డే సెలెబ్రేషన్స్
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నిన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. దక్షిణాదిలో ఈ కొరియోగ్రాఫర్ కు మంచి పేరు ఉంది. దాదాపు సౌత్ లోని అగ్ర హీరోలందరితో తనదైన శైలిలో స్టెప్పులు వేయించాడు. అయితే ఇప్పుడు అతను కూడా హీరోగా మారిపోయాడు. జానీ మాస్టర్ బర్త్ డే సందర్భంగా నిన్న ఆయన హీరోగా నటిస్తున్న రెండు చిత్రాలను ప్రకటించారు. అందులో ఒకటి “జే1”. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది జానీ మాస్టర్ […] -
నిర్మాతలతో పాటు ధనుష్ ను కలిసిన శేఖర్ కమ్ముల
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో ఓ భారీ మూవీ ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. గత నెలలో ఈ విషయాన్నీ దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రకటించగా… సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టును తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరించి విడుదల చేయనున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల, నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ […] -
హన్సిక సస్పెన్స్ థ్రిల్లర్ “మహా” టీజర్
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ 50 వ చిత్రం “మహా”. సిలంబరసన్, శ్రీకాంత్, సనమ్ శెట్టి, తంబి రామయ్య, కరుణకరన్, మహాత్ రాఘవేంద్ర, సుజిత్ శంకర్, నందిత జెన్నిఫర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు యుఆర్ జమీల్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర సంగీతాన్ని జిబ్రాన్ స్వరపరిచారు, మాడి సినిమాటోగ్రఫీ, జోహన్ అబ్రహం ఎడిటింగ్ చేస్తున్నారు. ఎట్సెటెరా ఎంటర్టైన్మెంట్ పతాకంపై మతి అజగన్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను […] -
‘ఎఫ్ 3’ షూటింగ్ రీ-స్టార్ట్
వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మోర్ ఫన్ రైడర్ ‘ఎఫ్3’ షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా భారీ వసూళ్లను సాధించిన ‘ఎఫ్2’ చిత్రానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్ 3’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో తిరిగి మొదలు […] -
దీపావళి కానుకగా రజనీకాంత్ ‘అన్నాత్తే’
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘అన్నాత్తే’ నవంబర్ 4వ తేదీ దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేశ్ , నయనతార, మీనా, ఖుష్బూ, ప్రకాశ్ రాజ్, సూరి కీలక పాత్రలు పోషించారు. డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చాడు. అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రకటన […] -
ప్రభాస్ – నాగ అశ్విన్ మూవీ మరింత వెనక్కి!?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీ సెట్స్ పై ఉండగానే ప్రభాస్ 21వ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తాము నిర్మించబోతున్నామని గత యేడాది ఫిబ్రవరి 26న ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ప్రకటించారు. దీపిక పదుకునే నాయికగా నటించే ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీని అశ్వినీదత్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అప్పటి […] -
‘మా’ ఎలక్షన్స్ : ప్రకాష్ రాజ్ కు మరో సీనియర్ హీరో సపోర్ట్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఉండగానే పరిస్థితులు వేడెక్కుతున్న విషయం తెలిసిందే. “మా” ఎలక్షన్స్ లో ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఏకంగా 5 మంది ‘అధ్యక్ష’ పదవికి పోటీగా దిగుతున్నారు. అందులో యంగ్ హీరో మంచు విష్ణు, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, సీనియర్ హీరోయిన్ జీవిత రాజశేఖర్, హేమ, మరో సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు ఉన్నారు. అయితే వీరిలో మంచు విష్ణుకు సూపర్ స్టార్ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. […] -
“డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ” థీమ్ సాంగ్
కె.వి.గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా మూవీ “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”. తాజాగా చిత్రం నుంచి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ కొత్తగా ఓ పోస్టర్ యూ రిలీజ్ చేశారు. అందులో హీరో, హీరోయిన్ భయపడుతుండగా… మధ్యలో ఓ మాస్క్ ఉంది. ఇదంతా చూస్తుంటే ఈ సినిమా సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్ గా రూపొందినట్టు అన్పిస్తోంది. కాగా “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ” థీమ్ సాంగ్ ఆసక్తికరంగా ఉంది. Read Also : “తగ్గేదే […] -
“తగ్గేదే లే” అంటున్న ప్రియాంక… హాట్ పిక్స్
తాజావార్తలు
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!