-
“విక్రమ్ వేద” హిందీ రీమేక్ లో హృతిక్, సైఫ్
2017లో సంచలన విజయం సాధించిన తమిళ చిత్రం ‘విక్రమ్ వేదా’. ఈ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్‌లో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఇద్దరు నటులు ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి దర్శకనిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. తెలుగులో ఈ సినిమాపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ హిందీ వెర్షన్ […] -
“బాహుబలి”కి ఆరేళ్ళు… పిక్ షేర్ చేసిన ప్రభాస్
దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన “బాహుబలి : ది బిగినింగ్” విడుదలై ఆరు సంవత్సరాలయింది. గత ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున అంటే 2015 జూలై 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. అప్పటివరకూ టాలీవుడ్ కు ఉన్న పరిమితులన్నీ తెంచేసి, ఇక్కడ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమా తెరకెక్కించగల సమర్థులు ఉన్నారన్న విషయాన్ని ప్రపంచానికి చాటింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా […] -
కరీనా, సైఫ్ దంపతుల రెండవ కొడుకు పేరేంటో తెలుసా ?
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ తమ చిన్న కుమారుడికి పేరు పెట్టేశారు. ఈ విషయాన్ని కరీనా తండ్రి రణధీర్ కపూర్ వెల్లడించారు. మనవడి పేరు, ఆ పేరుకు అర్థాన్ని కూడా వివరించారు. ఫిబ్రవరి 2021లో తమ రెండవ కొడుకుకు స్వాగతం పలికిన కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ అతనికి ‘జెహ్’ (Jeh) అని పేరు పెట్టారు. ‘జెహ్’ అనేది లాటిన్ పదం. దీని అర్థం “బ్లూ క్రెస్టెడ్ బర్డ్”. […] -
రిలీజ్ ముందే సూపర్ హీరో మూవీ లీక్…!
సాధారణంగా సినిమాలు రిలీజ్ అయిన మొదటి రోజు లేదా ఆ తరువాత పైరసి బారిన పడతాయి. కానీ తాజాగా ఓ సూపర్ హీరో మూవీ మాత్రం ఇంకా విడుదల కాకుండానే ఫుల్ క్లారిటీతో లీక్ అయ్యింది. 2020 నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ హీరో చిత్రాలలో స్కార్లెట్ జోహన్సన్ నటించిన మార్వెల్ మూవీ ‘బ్లాక్ విడో’ ఒకటి, యూఎస్ఏతో పాటు ఇతర దేశాలలో జూలై 9న విడుదలైంది. స్కార్లెట్ జోహన్సన్, ఫ్లోరెన్స్ నటించిన ఈ చిత్రం […] -
రివ్యూ : క్రష్ (జీ 5)
నటుడిగా, దర్శకుడిగా రవిబాబుకు తెలుగులో మంచి గుర్తింపే ఉంది. యాడ్ ఫిల్మ్ మేకర్ కూడా అయిన రవిబాబు డైరెక్టర్ గా డిఫరెంట్ జానర్ మూవీస్ చేశారు. కామెడీ, లవ్, హారర్, థ్రిల్లర్ మూవీస్ తీసి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. అయితే కొంతకాలంగా ఆయన తీసిన సినిమాలేవీ విజయం సాధించడం లేదు. బహుశా ఆ ఫ్రస్ట్రేషన్ తో కాబోలు ఇప్పుడు అడల్ట్ కామెడీ మూవీని తీశారు. ‘క్రష్’ పేరుతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రస్తుతం జీ 5లో స్ట్రీమింగ్ […] -
క్లైమాక్స్ చిత్రీకరణలో “లక్ష్య”
యంగ్ హీరో నాగశౌర్య వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య” సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. కరోనా అనంతరం తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో నేడు ప్రారంభమైంది. ఇప్పటికే నాగశౌర్య షూటింగ్ జాయిన్ అయ్యాడట. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఇక “లక్ష్య” టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ […] -
ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటిసారిగా స్పోర్ట్స్ డ్రామా “గని” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి వరుణ్ తేజ్ బాగానే కష్టపడుతున్నాడు. సినిమాలో తగిన మేకోవర్ కోసం జిమ్ లో కసరత్తులు చేసి కండలు పెంచేశాడు. అంతేకాదు బాక్సింగ్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్ల కోసం ఏకంగా విదేశీ స్టంట్ మాస్టర్స్ ను రంగంలోకి దించుతున్నారు. […] -
ట్రెండింగ్ లో “బాయ్ కాట్ తూఫాన్” !
బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ “తూఫాన్”. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆయనతో పాటు రితేశ్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత పర్హాన్, రాకేశ్ ఓంప్రకాశ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తుఫాన్’పై భారీ అంచనాలే ఉన్నాయి. ముంబైలోని స్లమ్ ప్రాంతం డోంగ్రీ లో పుట్టి పెరిగిన ఓ అనాథ… బాక్సింగ్ ఛాంపియన్ గా ఎలా తయారయ్యాడన్నదే ఈ చిత్ర […] -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నమిత
తమిళ హీరోయిన్ నమిత తాజాగా తిరుమలలో దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతంరం ఆమె మీడియాతో మాటాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం తాను నటిస్తున్న “భౌభౌ” సినిమా షూటింగ్ పూర్తయ్యిందని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఆ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయాలా ? లేకపోతే ఓటిటిలో రిలీజ్ చేయాలా అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నమిత ఓటిటి యాప్ ను, నమిత ప్రొడక్షన్ వర్క్స్ ను త్వరలోనే ప్రారంభిస్తున్నాను అని […] -
రివ్యూ : స్టేట్ ఆఫ్ సీజ్ : టెంపుల్ అటాక్ (జీ 5)
2008 నవంబర్ 26 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. అందులో ఒకటి ‘స్టేట్ ఆఫ్ సీజ్: 26/11’ వెబ్ సీరిస్. ఇది ఆ మధ్య జీ 5లో స్ట్రీమింగ్ అయినప్పుడు చక్కని ఆదరణ లభించింది. దాంతో తాజాగా దానికి కొనసాగింపుగా ‘స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్’ను రూపొందించారు. అయితే ఇది వెబ్ సీరిస్ కాదు. దాదాపు రెండు గంటల నిడివి ఉన్న సినిమా. కాంటిలో పిక్చర్స్ అధినేత అభిమన్యు సింగ్ దీని […]
తాజావార్తలు
-
Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
-
Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు అర్హత
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?