-
‘భూత్ పోలీస్’ వచ్చేది ఎప్పుడంటే…
హారర్ కామెడీ హిందీ చిత్రం ‘భూత్ పోలీస్’ విడుదల తేదీ ఖరారైంది. సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, యామీ గౌతమ్, జావేద్ జాఫ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను నిర్మాతలు రమేశ్ తౌరాని, ఆకాశ్ పురి నిజానికి సెప్టెంబర్ 10వ తేదీ వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు జనం థియేటర్లకు ఏ మేరకు వస్తారనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. Read […] -
‘ద ఫ్యామిలి మెన్’ రాజ్ అండ్ డీకే… టాలీవుడ్ పై కాన్సన్ట్రేషన్!
‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో ‘రాజ్ అండ్ డీకే’ ఫెమిలియర్ నేమ్స్ అయిపోయాయి. అయితే, ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ స్టుపెండస్ సక్సెస్ వార్ని మరింత సాట్ ఆఫ్టర్ డైరెక్టర్స్ గా మార్చేసింది. ప్రస్తుతం షాహిద్ కపూర్ తో రాజ్ అండ్ డీకే ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. రాశీ ఖన్నా ఇందులో ఫీమేల్ లీడ్. కాగా మన టాలెంటెడ్ డైరెక్టర్స్ డ్యుయో మూవీ ప్రొడక్షన్ పై కూడా దృష్టి పెట్టారు… Read Also […] -
మోస్ట్ పవర్ ఫుల్ వాటర్ ఫాల్స్ ఆడవాళ్ళ కన్నీళ్ళు: భాగ్యరాజ్
ప్రముఖ తమిళ దర్శకుడు భాగ్యరాజ్ తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆయన కేవలం దర్శకుడు మాత్రమే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనలో నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ లాంటి పలు అద్భుతమైన కోణాలు కూడా ఉన్నాయి. తమిళ, తెలుగు, హిందీ చిత్రాలకు రచన, దర్శకత్వం చేసిన భాగ్యరాజ్ ఉత్తమ నటుడిగా అవార్డును కూడా అందుకున్నారు. ఇక ఆయన తాజాగా తన సతీమణి పూర్ణిమా జయరాంతో కలిసి ఎన్టీవీ ఇంటర్వ్యూలో […] -
స్వరబ్రహ్మ పుట్టిన రోజు సందర్భంగా ‘నారప్ప’ పాట
విక్టరీ వెంకటేశ్, జాతీయ ఉత్తమ నటి ప్రియమణి జంటగా నటిస్తున్న సినిమా ‘నారప్ప’. తమిళ చిత్రం ‘అసురన్’కు ఇది రీమేక్. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేశ్ బాబుతో కలిసి కలైపులి ఎస్. థాను దీనిని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్వరబ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఈ నెల 11 మణిశర్మ పుట్టిన రోజు సందర్భంగా ‘నారప్ప’ సినిమాలోని ‘చలాకీ చిన్నమ్మి’ అనే పాటను ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల […] -
‘తిక్క’ సుందరి తిరిగొస్తానంటే… తేజు ఫ్యాన్స్ తెగ అల్లరి!
లారిస్సా బొనేసి గుర్తుందా? సాయి ధరమ్ తేజ్ ‘తిక్క’ మూవీ హీరోయిన్! బ్రెజిలియన్ బ్యూటీ ఇటు టాలీవుడ్ లో, అటు బాలీవుడ్ లో ఎక్కడా గట్టిగా నిలుదొక్కుకోలేకపోయింది. బీ-టౌన్ లో ఆమెని సల్మాన్ క్యాంప్ లో హీరోయిన్ గా కన్ సిడర్ చేస్తారు. అయినా కూడా హిట్ సినిమాలు లేక లారిస్సా ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది. అయితే, బ్రెజిల్ బేబీ తాజా ట్వీట్ చూస్తే మాత్రం తెలుగులో ఏదో మంచి ఆఫరే వచ్చినట్టు అనిపిస్తోంది… Read Also […] -
థియేటర్లు అప్పటి వరకూ ఓపెన్ కావట!
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతబడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడంతో నెమ్మదిగా రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు ఇస్తున్నాయి. అయితే జూలై 9 నుండి సినిమా హాళ్ళు, మల్టీప్లెక్సులు తిరిగి తెరవబడతాయని యూపీ సినిమా ఎగ్జిబిటర్స్ ఫెడరేషన్ ఇంతకుముందు ప్రకటించింది. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం మార్చుకున్నారు. Read Also : పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టిన ‘స్టాండప్ రాహుల్’ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆశిష్ అగర్వాల్ మాట్లాడుతూ […] -
పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టిన ‘స్టాండప్ రాహుల్’
రాజ్ తరుణ్, వర్షా బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘స్టాండప్ రాహుల్’. ‘కూర్చుంది చాలు’ అనేది ట్యాగ్ లైన్. నంద కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా సాంటో మోహన్ వీరంకిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టీజర్ ను వర్సిటైల్ ఆర్టిస్ట్ దగ్గుబాటి రానా విడుదల చేశారు. జీవితంలో దేనికోసం ఖచ్చితంగా నిలబడని ఓ వ్యక్తి కథ ఇది. అయితే అతను నిజమైన […] -
అమీర్ మూవీలో తన పాత్ర రివీల్ చేసిన చై!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌తో నాగ చైతన్య “లాల్ సింగ్ చద్దా”లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. చైతూకు హిందీలో ఇదే మొదటి చిత్రం. ప్రస్తుతం లడఖ్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం నాగ చైతన్య భారీ డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది. దాదాపు 20 రోజుల పాటు సినిమా షూటింగ్ జరగనుంది. Read Also : ‘ఓరేయ్, చంపేస్తా… పారిపో…’ అంటూ […] -
‘ఓరేయ్, చంపేస్తా… పారిపో…’ అంటూ వారెంట్ ఇచ్చిన సిద్ధార్థ్!
ట్విట్టర్ లో మరోసారి హీరో సిద్ధార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు! ఆయన ఇలా పదే పదే సీరియస్ అవుతూ ఉండటం చాలా మందికి తెలిసిందే! తన మనసులోని మాటని నిర్మొహమాటంగా చెప్పేసే సిద్దూ పలు మార్లు వివాదాలకి కేంద్రం కూడా మారాడు. ఆయన విమర్శల్ని సమర్థించే వారు ఎందరుంటారో ఆయన ట్వీట్స్ ని ట్రోల్ చేస్తూ చెలరేగిపోయే వారు కూడా అందరే ఉంటారు. లెటెస్ట్ గా దివంగత నటుడు దిలీప్ కుమార్ ఫోటో పై ఓ నెటిజన్ […] -
అమూల్యమైన నటుడికి… అమూల్ ఘన నివాళి!
దివంగత బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కి అమూల్ తనదైన రీతిలో నివాళి అర్పించింది. ‘అమూల్ టాపికల్’ పేరుతో ఆ సంస్థ విడుదల చేసే క్రియేటివ్ పిక్స్ కి స్పెషల్ క్రేజ్ ఉండటం మనకు తెలిసిందే. అయితే, బుధవారం నాడు 98 ఏళ్ల దిలీప్ కుమార్ తుది శ్వాస విడవటంతో ఆయనని స్మరిస్తూ అమూల్ తన టాపికల్ విడుదల చేసింది. నెట్ లో వైరల్ గా మారిన అమూల్ నివాళి చిత్రం దిలీప్ కుమార్ పోషించిన అనేక […]
తాజావార్తలు
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..