ట్రెండింగ్ లో “బాయ్ కాట్ తూఫాన్” !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ “తూఫాన్”. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆయనతో పాటు రితేశ్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత పర్హాన్, రాకేశ్ ఓంప్రకాశ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తుఫాన్’పై భారీ అంచనాలే ఉన్నాయి. ముంబైలోని స్లమ్ ప్రాంతం డోంగ్రీ లో పుట్టి పెరిగిన ఓ అనాథ… బాక్సింగ్ ఛాంపియన్ గా ఎలా తయారయ్యాడన్నదే ఈ చిత్ర కథ. పరేశ్ రావేల్ తో పాటు మృణాల్ ఠాకూర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో ఫర్హాన్ బాక్సింగ్ రింగ్ లో బ్లూ కలర్ షర్ట్ తో, గ్లౌజులతో కన్పించాడు. అయితే ఈ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి “బాయ్ కాట్ తూఫాన్” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు.
Read Also : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నమిత
Also Read
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- NBK111 : బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
- Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
అందుకు కారణం పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), ప్రతిపాదిత నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి)పై కొనసాగుతున్న నిరసనలపై ఆయన చేసిన కామెంట్స్. అంతకుముందు ఆయన అభిమానులుగా ఉన్నవారు కేసుల మాకు నీ సినిమాకన్నా దేశం ముఖ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే సినిమాలోని పాత్రలను ఉదహరిస్తూ ఈ హీరో ఇప్పుడు లవ్ జిహాద్ ను కూడా ప్రమోట్ చేస్తున్నాడని, బాలీవుడ్ హిందువులను టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. కానీ బాలీవుడ్ అయినా, ఏ హీరోలైనా, లేదా ఓటిటి ప్లేట్ ఫామ్ లైనా… హిందువులను టార్గెట్ చేస్తే సహించేది లేదంటూ మంది పడుతున్నారు. ఇక సుశాంత్ అభిమానులైతే సుశాంత్ లేనప్పుడు బాలీవుడ్ ఎందుకు ? బాలీవుడ్ ను బ్యాన్ చేస్తున్నామని అంటున్నారు. మరి ఈ ఎఫెక్ట్ సినిమాపై ఎంతలా పడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!