రిలీజ్ ముందే సూపర్ హీరో మూవీ లీక్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా సినిమాలు రిలీజ్ అయిన మొదటి రోజు లేదా ఆ తరువాత పైరసి బారిన పడతాయి. కానీ తాజాగా ఓ సూపర్ హీరో మూవీ మాత్రం ఇంకా విడుదల కాకుండానే ఫుల్ క్లారిటీతో లీక్ అయ్యింది. 2020 నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ హీరో చిత్రాలలో స్కార్లెట్ జోహన్సన్ నటించిన మార్వెల్ మూవీ ‘బ్లాక్ విడో’ ఒకటి, యూఎస్ఏతో పాటు ఇతర దేశాలలో జూలై 9న విడుదలైంది. స్కార్లెట్ జోహన్సన్, ఫ్లోరెన్స్ నటించిన ఈ చిత్రం వివిధ టొరెంట్ సైట్లలో లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం ఇంకా ఇండియాలో విడుదల కాలేదు. కరోనా మహమ్మారి కారణంగా డిస్నీ+ లో అక్టోబర్ 8న విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ అంతలోనే ఇలా లీక్ అవ్వడంతో “బ్లాక్ విడో” అభిమానులు షాక్ అవుతున్నారు.
Read Also : రివ్యూ : క్రష్ (జీ 5)
Also Read
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
అయితే ఆన్‌లైన్‌లో లీక్ అయిన తొలి చిత్రం ఇదొక్కటే కాదు. ఇంతకుముందు ‘కింగ్ కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా, ముంబై సాగా, ది ప్రీస్ట్, ఎక్స్‌ట్రాక్షన్, ది లయన్ కింగ్, ఫ్రోజెన్ 2 వంటి బాలీవుడ్ చిత్రాలు పైరసీ సైట్ల బారిన పడ్డాయి.
- Tags
తాజావార్తలు
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..