“విక్రమ్ వేద” హిందీ రీమేక్ లో హృతిక్, సైఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2017లో సంచలన విజయం సాధించిన తమిళ చిత్రం ‘విక్రమ్ వేదా’. ఈ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్‌లో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఇద్దరు నటులు ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి దర్శకనిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. తెలుగులో ఈ సినిమాపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ హిందీ వెర్షన్ పై మాత్రం అధికారిక ప్రకటన వచ్చేసింది.
Read Also : “బాహుబలి”కి ఆరేళ్ళు… పిక్ షేర్ చేసిన ప్రభాస్
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్‌లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన నటించనున్నారు. హృతిక్, సైఫ్ పాత్రలు ఏంటో వెల్లడించలేదు మేకర్స్. కానీ హృతిక్ విజయ్ సేతుపతి పాత్రలో, మాధవన్ పాత్రలో సైఫ్ కన్పిస్తారనే ఊహాగానాలు అప్పుడే మొదలైపోయాయి. ఇటీవలి కాలంలో సైఫ్ నెగటివ్ రోల్స్ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రభాస్ ‘ఆదిపురుష్’లో కూడా సైఫ్ రావణుడి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్‌ను దర్శకుల ద్వయం పుష్కర్, గాయత్రి డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాను 2022 సెప్టెంబర్ 30న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?