-
డియర్ మేఘ : “ఆమని ఉంటే” లిరికల్ వీడియో సాంగ్
అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ హీరోహీరోన్లుగా నటించిన బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ “డియర్ మేఘ”. తాజాగా ఈ చిత్రం నుంచి “ఆమని ఉంటే” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ లో హీరో హీరోయిన్ పై తన ప్రేమను ఫీల్ అవుతున్నాడు. రొమాంటిక్ ఫీల్ గుడ్ సాంగ్ “ఆమని ఉంటే” సాంగ్ ను ప్రముఖ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. కృష్ణ కాంత లిరిక్స్ అందించగా గౌర హరి […] -
‘మా’ కాంట్రవర్సీ : బాలయ్య కామెంట్స్ పై నాగబాబు స్పందన
“మా” కాంట్రవర్సీ రోజురోజుకూ ముదురుతోంది. ఈసారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో 5 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. అయితే ఈ విషయానికి సంబంధించి అభ్యర్థులు ఒకరిపై ఒకరు చేసుకున్న కామెంట్స్, స్టార్ హీరోలు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. నిన్న ‘మా’ ఎలక్షన్స్ పై మొదటిసారిగా స్పందించిన నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీ సమస్యలను బహిరంగంగా చర్చించడం సరికాదని హితవు పలికారు. అలాగే లోకల్, నాన్ లోకల్ […] -
“ఆదిపురుష్” స్టార్ క్యాస్ట్ జాబితాలో మరో ప్రముఖ నటుడు
భారతీయ సినిమాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల జాబితాలో ప్రభాస్ “ఆదిపురుష్” ఒకటి. ఈ పౌరాణిక ఇతిహాసం సినిమా ఇంకా ప్రొడక్షన్ ప్రారంభ దశలోనే ఉంది. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల కోసం మేకర్స్ బాలీవుడ్‌లోని అగ్రనటీనటులను ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలోని పాత్రల కోసం నటీనటుల వేటలో పడ్డారు. ఇప్పటికే రాముడిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ […] -
మూడేళ్లు పూర్తి చేసుకున్న “రౌడీ” హీరో ఫ్యాషన్ బ్రాండ్.. సెలబ్రేషన్స్ !
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యాషన్ బ్రాండ్ “రౌడీ” మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ టాలీవుడ్ స్టార్ హీరోకు ఫ్యాషన్ పై మంచి అభిరుచి ఉండడంతో “రౌడీ”ని ప్రారంభించాడు. “నేనే నువ్వు. నేను రౌడీ నువ్వు కూడా… మేము మూడేళ్ళుగా రౌడీగా ఉన్నాము. ఎలాంటి గుర్తింపు లేకుండా వచ్చాము. 3 సంవత్సరాలు వెళ్లి ప్రతి చోటా మనకు పేరు తెచ్చుకున్నాము. ‘రౌడీ’ పరిమితులు లేకుండా, భయం లేకుండా, అపారమైన ప్రేమతో […] -
హారర్ మూవీ ఫ్రాంచైజ్ లో మరో సీక్వెల్… ఆర్జీవీ సన్నాహాలు
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వైవిధ్యమైన హారర్ మూవీస్ ఫ్రాంచైజ్ ను కొనసాగించబోతున్నారు. తాజాగా ఆయన మరో హారర్ మూవీ సీక్వెల్ కు ప్లాన్ చేస్తునట్లు తెలుస్తోంది. 2014లో “ఐస్ క్రీమ్” ఫ్రాంచైజీలో తక్కువ బడ్జెట్ ఎరోటిక్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. మొదటి భాగంలో నవదీప్, తేజస్వి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే థ్రిల్ చేసింది. అదే ఫ్రాంచైజ్ లో రెండవ చిత్రంగా మృదుల భాస్కర్ ప్రధాన పాత్రలో “ఐస్ క్రీమ్-2” […] -
ఎన్టీఆర్ పాపులర్ షోకు ఫస్ట్ గెస్ట్ గా స్టార్ హీరో
బుల్లితెర పాపులర్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు”తో ఎన్టీఆర్ హోస్ట్ గా రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ షో చిత్రీకరణ జరుగుతోంది. అయితే తాజాగా ఈ షో గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది. అదేంటంటే… “ఎవరు మీలో కోటీశ్వరులు” షోకు ఫస్ట్ గెస్ట్ ఓ స్టార్ హీరో రాబోతున్నాడట. Read […] -
సోనూసూద్ హైదరాబాద్ కు షిఫ్ట్… ఎందుకో తెలుసా?
ప్రముఖ నటుడు సోనూసూద్ కోవిడ్ -19 సంక్షోభ సమయంలో తాను చేసిన సేవతో రియల్ హీరోగా ఎదిగారు. భారతదేశం అంతటా ప్రజలకు అవిశ్రాంతంగా సహాయం చేస్తున్న ఈ నటుడికి ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దీంతో ఆయన క్రేజ్ ఇప్పుడు అమాంతంగా ఎవరెస్ట్ అంత ఎత్తుకు చేరుకుంది. ఈ కారణంగా సినిమా ఇండస్ట్రీలో ఆయనకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించే ఆఫర్లు భారీగా వస్తున్నాయి. కొంతమంది అయితే ఏకంగా సోనూసూద్ ను హీరోగా పెట్టి సినిమా […] -
మాస్ట్రో : “బేబీ ఓ బేబీ” లిరికల్ వీడియో సాంగ్ ప్రోమో
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న విభిన్నమైన చిత్రం “మాస్ట్రో” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ “బేబీ ఓ బేబీ” లిరికల్ ప్రోమో విడుదల చేసి వారి ప్రమోషన్లను స్టార్ట్ చేశారు. సరికొత్త స్వరాలతో రొమాంటిక్ గా ఉన్న “బేబీ ఓ బేబీ” సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ పాట సినిమాలో హీరోహీరోయిన్లు అయిన నితిన్, నభా నటేష్ లపై చిత్రీకరించబడింది. వీరు సాంగ్ లో గోవాలోని అందమైన ప్రదేశాలలో ప్రేమలో మునిగి తేలుతున్నట్లు […] -
అమలాపాల్ గ్లామర్ షో… పిక్స్ వైరల్
-
ఆసక్తికరంగా కార్గిల్ వార్ డ్రామా “షేర్షా” టీజర్
బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా “షెర్షా”. ఈ చిత్రం కూడా ఓటిటి బాట పడుతుందనే వార్తలు గత కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి. ఆ వార్తలకు తెర దించుతూ తాజాగా అమెజాన్ ప్రైమ్ లో సినిమా రిలీజ్ కానుందని ప్రకటించారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం టీజర్‌ను ట్వీట్ చేస్తూ “మా హృదయాలలో ప్రేమ, ప్రైడ్, […]
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..