-
‘బాయ్స్’ నుండి భారీ మొత్తం తీసుకున్న సన్నీ లియోన్!
గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘బాయ్స్’. ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ అడల్ట్ లవ్ స్టోరీ ని దయానంద్ డైరెక్ట్ చేశాడు. లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ దీన్ని నిర్మించారు. స్మరణ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు, ఓ పాటకు మంచి స్పందన లభించింది. శ్రీమణి రాసిన ఆ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. Read Also : సౌత్ […] -
సౌత్ ద్విభాషా చిత్రంలో ‘సాహో’ బ్యూటీ
కిచ్చా సుదీప్ హీరోగా హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం “విక్రాంత్ రోనా”. ఆసక్తికరమైన కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. తాజాగా ఆమె ఈ సినిమాలోని సాంగ్ షూటింగ్ పూర్తి చేసింది. బెంగళూరులో ఈ సాంగ్ షూట్ పూర్తయ్యింది. “విక్రాంత్ రోనా”తో జాక్వెలిన్ కన్నడ చిత్ర రంగంలోకి అడుగు పెట్టింది. Read Also : “ఆర్‌సి 15” కోసం రంగంలోకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ […] -
చెర్రీ ఇంట్రడక్షన్ సాంగ్ కు 135 మంది మ్యూజిషియన్స్!
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న పాన్ ఇండియా మూవీకి మోస్ట్ హ్యపెనింగ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. శంకర్ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండటం ఇదే తొలిసారి. శంకర్ రూపొందించిన ‘బాయ్స్’ సినిమాలో నటించిన తమన్, ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీకి సంగీతం అందించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. […] -
మెగా ఫోన్ పట్టబోతున్న మరో కమెడియన్
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వెన్నెల కిషోర్ స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లోని ప్రముఖ హాస్యనటులు జాబితాలో ఆయన ముందు వరుసలో ఉంటాడు. తాజాగా ఈ హాస్యనటుడు దర్శకుడిగా మారబోతున్నాడట. కిషోర్ గతంలో “వెన్నెల 1 1/2” అనే కామెడీ ఎంటర్టైనర్ కోసం మెగాఫోన్‌ను పట్టుకున్నాడు. ఈ చిత్రానికి అంతగా ఆదరణ అయితే రాలేదు కానీ కిషోర్ దర్శకత్వ ప్రతిభకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మరోసారి వెన్నెల కిషోర్ మెగాఫోన్‌ను పట్టబోతున్నాడట. […] -
విజయ్ సెట్లో ఉన్న స్టార్ హీరోని గుర్తుపట్టలేదట !
తలపతి విజయ్ సెట్ లో ఉన్న మరో స్టార్ హీరోను గుర్తు పట్టలేకపోయాడట. ప్రస్తుతం విజయ్ “బీస్ట్” చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లకు అద్భుతమైన స్పందన వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా… వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు తమిళ స్టార్ హీరో కార్తీ “సర్దార్” అనే […] -
కాస్త ముందుగానే రానున్న “నారప్ప”
విక్టరీ వెంకటేష్ నటించిన ఆసక్తికర భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “నారప్ప”. కొన్ని గంటల్లో డిజిటల్ స్క్రీన్లలోకి రానుంది. ఈ చిత్రం జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుందని మేకర్స్ ప్రకటించారు. తాజా నివేదికల ప్రకారం జూలై 19నే భారతీయ ప్రేక్షకుల కోసం “నారప్ప” అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాత్రి 10 గంటల నుండి ప్రసారం చేయనున్నారు. అంటే రిలీజ్ చేస్తామని ప్రకటించిన దానికంటే ముందే అందుబాటులో ఉంటుంది. యుఎస్ఎ ప్రేక్షకుల కోసం ఈ చిత్రం […] -
జపాన్ లో దుమ్మురేపుతున్న తలైవా మూవీ !
తలైవా రజినీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన “ముత్తు” అక్కడ విడుదలై అద్భుతమైన విషయం సాధించింది. దీంతో అప్పటి నుంచి జపాన్ లో కూడా రజినీకి అభిమానగణం భారీగానే ఏర్పడింది. అందుకే తలైవా సినిమాలు జపాన్ లో కూడా రిలీజ్ అవుతాయి. తాజాగా రజినీకాంత్ మరో చిత్రం అక్కడ దుమ్ము రేపుతోంది. ఇండియాలో పొంగల్ కానుకగా 2020 జనవరి 9న రిలీజ్ అయిన “దర్బార్” మూవీకి మంచి స్పందనే వచ్చింది. […] -
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని హీరో
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, అక్కినేని హీరో నాగ చైతన్య కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతోందని సమాచారం. అగ్ర నిర్మాత సురేష్ బాబు గత కొంతకాలంగా చాలా మంది యువ హీరోలతో, టాలెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ తో కలిసి చిత్రాలను నిర్మిస్తున్నారు. సుదీర్ఘ గ్యాప్ తర్వాత మొదటిసారి సురేష్ ప్రొడక్షన్స్ పై ఎలాంటి కొలాబరేషన్ లేకుండా ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆసక్తికరమైన చిత్రానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించనున్నారు. ఇంకా పేరు పెట్టని […] -
‘కేన్స్’లో మెరిసిన రోబో బ్యూటీ !
హీరోయిన్, బ్రిటీష్ మోడల్ అమీ జాక్సన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021 రెడ్ కార్పెట్ పై మెరిసింది. ఈ వేడుకలో ఆమె రెడ్ కలర్ గౌను ధరించి అద్భుతంగా కన్పించింది. అందులో యువరాణిలా కన్పిస్తున్న ఆమె కేన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆఫ్-షోల్డర్ గౌను, దాని చుట్టూ ఫ్లాప్ తో డిజైన్ చేశారు. ఈ దుస్తులను దుబాయ్ కేంద్రంగా ఉన్న ఫ్యాషన్ హౌస్ అటెలియర్ జుహ్రా రూపొందించారు. అమీ భారీ డైమండ్ నెక్లెస్, చెవిరింగులతో […] -
ఆగస్ట్ లో ఆగమనానికి అమితాబ్ రెడీ! ‘కౌన్ బనేగా…’కు కౌంట్ డౌన్ షురూ…
‘కౌన్ బనేగా కరోడ్ పతి’… ఇండియన్ టెలివిజన్ చరిత్రలో అత్యంత విజయవంతమైన షోస్ లో ఒకటి! 12 సీజన్స్ పూర్తి చేసుకుని 13వ సీజన్ తో మన ముందుకు రాబోతోంది. 2000వ సంవత్సరంలో తొలిసారి ఆన్ ఎయిర్ అలరించిన క్విజ్ ప్రొగ్రామ్ ఇంకా అదే జోరుతో కొనసాగుతోంది. అయితే, ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ అనగానే గుర్తొచ్చేది అమితాబ్ బచ్చనే! దేశంలో ఇతర సూపర్ స్టార్స్ కూడా సేమ్ ఫార్మాట్ లో షోస్ నిర్వహించినా ఎవ్వరికీ వర్కవుట్ […]
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..