సౌత్ ద్విభాషా చిత్రంలో ‘సాహో’ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిచ్చా సుదీప్ హీరోగా హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం “విక్రాంత్ రోనా”. ఆసక్తికరమైన కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. తాజాగా ఆమె ఈ సినిమాలోని సాంగ్ షూటింగ్ పూర్తి చేసింది. బెంగళూరులో ఈ సాంగ్ షూట్ పూర్తయ్యింది. “విక్రాంత్ రోనా”తో జాక్వెలిన్ కన్నడ చిత్ర రంగంలోకి అడుగు పెట్టింది.
Read Also : “ఆర్సి 15” కోసం రంగంలోకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్
Also Read
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
సుదీప్, జాక్వెలిన్ ల మధ్య వచ్చే ఈ సాంగ్ చిత్రీకరణను మేకర్స్ తాజాగా పూర్తి చేశారు. భారీ హైప్ తో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రంలో జాక్వెలిన్ కూడా నటించడంతో ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. ఇక సుదీప్తో కలిసి పని చేయడం బాగుందని ఆమె పేర్కొంది. ఇక జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విభిన్న చిత్రాలతో దూసుకెళ్తోంది. ఇటీవలే “భూత్ పోలీస్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాక్వెలిన్ ప్రభాస్ తో “సాహో”లో ఓ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
-
Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!