-
దుల్కర్ తర్వాత అఖిల్ తో హను రాఘవపూడి సినిమా
‘అందాల రాక్షసి’ తో తొలిసారి మెగా ఫోన్ పట్టిన హను రాఘవపూడి ఇంతవరకూ తన ఖాతాలో సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని అయితే వేసుకోలేదు. ఆ తర్వాత నానితో తెరకెక్కించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ హిట్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. నితిన్ ‘లై’, శర్వానంద్ ‘పడిపడి లేచే మనసు’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అయినా ఫిల్మ్ మేకర్ గా హను రాఘవపూడికి మంచి గుర్తింపే వచ్చింది. ప్రస్తుతం స్వప్న సినిమాస్ బ్యానర్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా […] -
‘సలార్’ ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ కు సర్వం సిద్ధం!
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ షూటింగ్ ను పూర్తి చేసి, ఇప్పుడు ‘ఆదిపురుష్, సలార్’ చిత్రాల చిత్రీకరణపై దృష్టి పెట్టాడు. ‘రాధేశ్యామ్’ను తెలుగు యువకుడు ‘జిల్’ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుంటే, ‘ఆదిపురుష్’ను హిందీ దర్శకుడు ఓంరౌత్, ‘సలార్’ను కన్నడిగ అయిన ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. సో… ఈ మూడు పాన్ ఇండియా మూవీస్ ను మూడు భాషలకు చెందిన దర్శకులు హ్యాండిల్ చేస్తున్నారు. Read Also : ఈ మలయాళ హీరోకు […] -
ఈ మలయాళ హీరోకు “రంగస్థలం” నచ్చేసిందట !
గత కొన్ని సంవత్సరాలుగా కూల్ పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైనర్ చేస్తున్న ఈ తరం ఉత్తమ నటులలో ఫహద్ ఫాసిల్ ఒకరు. ఏ విధమైన పాత్రలోనైనా ఒదిగిపోయే ఆయన నటన అద్భుతం. ఈ మలయాళ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాక్షన్-థ్రిల్లర్ “పుష్ప” ద్వారా తెలుగు అరంగేట్రం చేస్తున్నాడు. ఆయనను ఇందులో విలన్ గా చూడటానికి అభిమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫహద్ తనకు రామ్ చరణ్ “రంగస్థలం” బాగా నచ్చిందని, సుకుమార్ […] -
మహేష్ బాబు, విజయ్ దేవరకొండలకు మాత్రమే ఆ స్థానం !
పాపులర్ మ్యాగజైన్ హలో! రిలీజ్ చేసిన ది పవర్ లిస్ట్ 2021లో టాలీవుడ్ నుంచి ఇద్దరు హీరోలు మాత్రమే స్థానం సంపాదించారు. ఆ ఇద్దరూ సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. పవర్‌లిస్ట్ ఒక నిర్దిష్ట రంగంలో లేదా ఒక నిర్దిష్ట దేశంలో అత్యంత ప్రభావవంతమైన, విజయవంతమైన వ్యక్తులను ప్రస్తావించడమే కాకుండా, వారు లైఫ్ లో సాధించిన ఘనతను కూడా ఈ మ్యాగజైన్ లో ప్రచురిస్తారు. ఇక ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్ […] -
బాలకృష్ణ, త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ ?
నందమూరి బాలకృష్ణ, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఉండబోతోంది అంటూ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ నెట్స్ట్ తాను చేయబోయే వరుస సినిమాల గురించి వెల్లడించారు. ప్రస్తుతం బోయపాటి “అఖండ”లో నటిస్తున్న ఆయన తదుపరి ప్రాజెక్ట్ గోపీచంద్ మలినేనితో ఉండబోతోందని వెల్లడించారు. అలాగే ఆ తరువాత అనిల్ రావిపూడితో ఓ చిత్రం, హాసిని అండ్ హారిక బ్యానర్ లో ఓ చిత్రం చేయబోతున్నట్టు ప్రకటించారు. Read Also : ‘మా’ […] -
‘మా’ కాంట్రవర్సీ : జైలుకెళ్ళాల్సిన వాళ్ళు… విష్ణు సంచలన ఆరోపణలు
టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు సంబంధించిన ఎన్నికల విషయం వేడెక్కుతోంది. అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ నెలకొంది. తాజాగా మంచు విష్ణు చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మూవీ ఆర్టిస్ట్ ల మధ్య యూనిటీ లేదని ఆయన అన్నారు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, దాసరి నారాయణరావు చెప్తే అందరూ విన్నారని, దాసరి పోయాక ఇండస్ట్రీలో కొరత ఏర్పడిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ కి […] -
పోర్నోగ్రఫీ కేసు… రాజ్ కుంద్రా బిగ్గెస్ట్ కాంట్రవర్సీలు!
శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు చిత్రీకరిస్తున్నాడు అంటూ సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు జూలై 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. వెబ్ సిరీస్ తో బ్రేక్ ఇస్తామని సాకుతో చిన్న ఆర్టిస్టులను ఆకర్షించారని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా వారి ఇష్టానికి విరుద్ధంగా సెమీ న్యూడ్, న్యూడ్ సన్నివేశాలలు వంటివి చేయమని అడిగారట. వాస్తవానికి ఇప్పటికే బయటపడిన రాజ్ కుంద్రా చాట్ […] -
“సర్కారు వారి పాట” లీక్స్ పై మహేష్ అసంతృప్తి
మహేష్ బాబు హీరోగా “సర్కారు వారి పాట” చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఇటీవలే తాజా షెడ్యూల్ స్టార్ట్ చేసింది. అయితే మహేష్ బాబు చిత్రానికి కూడా ఇప్పుడు లీకుల బాధ తప్పట్లేదు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలోని కొన్ని సెట్ వర్క్ […] -
“ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ సాంగ్ కోసం స్పెషల్ మ్యూజిక్ డైరెక్టర్ ?
“ఆర్ఆర్ఆర్” చిత్ర బృందం ప్రమోషన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” అంటూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ప్రమోషనల్ సాంగ్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సాంగ్ స్పెషల్ ఏంటంటే ఇందులో ప్రత్యేకంగా తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా పాలు పంచుకున్నాడు. జరుగుతున్న ప్రచారం ప్రకారం అనిరుధ్ “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ సాంగ్ కి సంగీతం సమకూరుస్తున్నారు. […] -
నా ఒత్తిడితోనే ‘నారప్ప’ ఇలా వస్తోంది: కలైపులి ఎస్. థాను
విక్టరీ వెంకటేశ్, ప్రియమణి కీలక పాత్రలు పోషించిన ‘నారప్ప’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ‘ఈ సినిమాను మే 14న థియేటర్లలోనే విడుదల చేయాలని అనుకున్నామని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నామ’ని ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన కలైపులి ఎస్. థాను చెప్పారు. 17 సంవత్సరాల క్రితం 2004లో వెంకటేశ్ తో ‘ఘర్షణ’ చిత్రం తెలుగులో తీసిన ఆయన మళ్లీ ఇంతకాలానికి ‘నారప్ప’ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ‘సురేశ్ […]
తాజావార్తలు
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mumbai: ర్యాలీతో భారీ ట్రాఫిక్ జామ్.. మంత్రిని రప్ఫాడించిన మహిళ.. వీడియో వైరల్
-
Ponnam Prabhakar: ఆర్టీసీ సోదరులారా సమ్మె విరమించండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
-
144Hz రిఫ్రెష్ రేట్, 13.2 అంగుళాల డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!
-
GV Prakash: జీవి ప్రకాష్ హీరోగా జో డైరెక్టర్ మూవీ
ట్రెండింగ్
-
50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!
-
Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!