‘కేన్స్’లో మెరిసిన రోబో బ్యూటీ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిన్, బ్రిటీష్ మోడల్ అమీ జాక్సన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2021 రెడ్ కార్పెట్ పై మెరిసింది. ఈ వేడుకలో ఆమె రెడ్ కలర్ గౌను ధరించి అద్భుతంగా కన్పించింది. అందులో యువరాణిలా కన్పిస్తున్న ఆమె కేన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆఫ్-షోల్డర్ గౌను, దాని చుట్టూ ఫ్లాప్ తో డిజైన్ చేశారు. ఈ దుస్తులను దుబాయ్ కేంద్రంగా ఉన్న ఫ్యాషన్ హౌస్ అటెలియర్ జుహ్రా రూపొందించారు. అమీ భారీ డైమండ్ నెక్లెస్, చెవిరింగులతో ఆ డ్రెస్ ఇంకా అందంగా కన్పించింది.
Read Also : “విక్రమ్” షూటింగ్ స్టార్ట్ చేసిన కమల్ హాసన్
Also Read
- Slum Dog 33 Temple Road: టబు పోలీస్ గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
- Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
- John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి భారీ కాంబినేషన్?
- Venky Atluri : OTTలో వెబ్ సిరీస్‌తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
పైగా ఆమె లిప్ స్టిక్ కూడా డ్రెస్ కలర్ దే వేసుకుంది. సింపుల్ పోనీ టెయిల్ హెయిర్ స్టైల్ తో లుక్ ను కంప్లీట్ చేసింది. ప్రస్తుతం ఆమె పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ది స్టోరీ ఆఫ్ మై వైఫ్’ చిత్రం ప్రదర్శన సందర్భంగా ఆమె కేన్స్‌లో కనిపించింది. ఆమె ఇటీవలే ఒక బిడ్డకు తల్లైన విషయం తెలిసిందే. చివరిసారిగా అమీ ”రోబో 2.0″లో కన్పించింది. కాగా కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్ బచ్చన్, సోనమ్ కపూర్ అహుజా, మల్లికా షెరావత్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా జోనాస్, కంగనా రనౌత్ వంటి పలువురు బి-టౌన్ నటీమణులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Slum Dog 33 Temple Road: టబు పోలీస్ గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
-
Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
-
India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
-
Haryana Viral Video: జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!