‘బాయ్స్’ నుండి భారీ మొత్తం తీసుకున్న సన్నీ లియోన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘బాయ్స్’. ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ అడల్ట్ లవ్ స్టోరీ ని దయానంద్ డైరెక్ట్ చేశాడు. లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ దీన్ని నిర్మించారు. స్మరణ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు, ఓ పాటకు మంచి స్పందన లభించింది. శ్రీమణి రాసిన ఆ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడాడు.
Read Also : సౌత్ ద్విభాషా చిత్రంలో ‘సాహో’ బ్యూటీ
Also Read
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
- Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని 'రణబాలి'తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ఇదిలా ఉంటే… తాజాగా సెన్సేషనల్ హాట్ స్టార్ సన్నీలియోన్ తో ఈ చిత్ర బృందం మూవీ టీజర్ ను రిలీజ్ చేయించింది. దీన్ని విడుదల చేయడానికి ‘బాయ్స్’ టీమ్ నుండి అక్షరాల 12 లక్షల రూపాయలను సన్నీ లియోన్ డిమాండ్ చేసిందట. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ‘బాయ్స్’ సినిమా టీజర్ ను ఆవిష్కరించడానికి సన్నీనే సరైన మనిషి అని భావించిన దర్శక నిర్మాతలు అందుకు సమ్మతించారట. అయితే… ఈ టీమ్ ముంబై వెళ్ళి సన్ని లియోన్ ను స్వయంగా కలిసి, ఆవిడతో టీజర్ ను విడుదల చేయించే సరికి మొత్తం ఖర్చు 16 లక్షలు అయినట్టు తెలుస్తోంది. కానీ సన్నిలియోన్ పుణ్యమా అని ఈ మూవీకి మంచి పబ్లిసిటీ దక్కింది, అలానే ఆ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. సినిమాల్లో నటించే కాకుండా ఇలానూ సన్నిలియోన్ బాగానే సంపాదిస్తోందని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!