-
అఫిషియల్ : రామ్ కు విలన్ గా కోలీవుడ్ స్టార్
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా ప్రముఖ తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసేశారు. పూర్తిస్థాయి మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని “రాపో19” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. రామ్ కెరీర్‌లో అత్యంత ఖరీదైన ప్రాజెక్టులలో “రాపో19” ఒకటి. ఇది ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో […] -
యంగ్ రెబల్ స్టార్ తో త్రివిక్రమ్ సినిమా!
కొన్ని కాంబినేషన్స్ వినడానికి భలే క్రేజీగా ఉంటాయి. అలాంటిదే ప్రభాస్ – త్రివిక్రమ్ కాంబో! కథానాయకుడిగా పాతిక చిత్రాల మైలురాయికి ప్రభాస్ చేరువ కాబోతున్నా… ఇంతవరకూ త్రివిక్రమ్ డైరెక్షన్ లో అతను ఒక్క సినిమాలోనూ నటించలేదు. దాంతో త్రివిక్రమ్ రాసే డైలాగ్స్ ను ప్రభాస్ నోటి వెంట వినాలని, అలానే ఈ యంగ్ రెబల్ స్టార్ తో చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను త్రివిక్రమ్ తీస్తే చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్ళూరుతున్నారు. Read Also : కాజల్, […] -
కాజల్, కియారా, సమంతని బీట్ చేసిన ‘భీష్మ’ బ్యూటీ!
కాజల్, సమంత, కియారా అద్వాణీ… ఎవ్వరైనా డోంట్ కేర్ అంటోంది రశ్మిక మందణ్ణా! ఇంతకీ, విషయం ఏంటి అంటారా? ‘సరిలేరు నీకెవ్వరు’ బ్యూటీ తనకు దక్షిణాదిలో సరి వచ్చే వారెవరూ లేరంటూ ఇన్ స్టాగ్రామ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం రశ్మిక ఇన్ స్టా ఫాలోయర్స్ సంఖ్య, అక్షరాలా… 19.2 మిలియన్లు! అంటే, కోటి 92లక్షలు… దాదాపు రెండుకోట్ల మంది అభిమానులతో రశ్మిక సౌత్ బ్యూటీస్ లో టాప్ స్టార్ గా మారిపోయింది. ఇంత కాలం కాజల్ అగర్వాల్ […] -
షూటింగ్ స్పాట్ లో మాధవన్!
వర్సిటైల్ యాక్టర్ ఆర్. మాధవన్ నటించిన ‘నిశ్శబ్దం’, ‘మారా’ చిత్రాలు ఒకదాని వెనుక ఒకటి విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు నిజానికి థియేటర్లలో విడుదల కావాల్సినవి. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూత పడటం, ఒకవేళ తెరిచినా పూర్తి స్థాయి ఆక్యుపెన్సీ లేకపోవడం వల్ల దర్శక నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేయడానికి మొగ్గు చూపారు. అలా ఓటీటీ లోనే ఈ రెండు మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఇదిలా ఉంటే…. మాధవన్ దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ […] -
‘బజ్రంగీ భాయ్ జాన్ 2’… కేవీ విజయేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే…
సల్మాన్ ఖాన్ కి గత కొంత కాలంగా సరైన హిట్స్ లేవనే చెప్పాలి. ‘రాధే, ట్యూబ్ లైట్, రేస్ 3’… ఇలా చాలా సినిమాలు నిరాశపరిచాయి. ఆయన లాస్ట్ బ్లాక్ బస్టర్ అంటే మనకు గుర్తుకు వచ్చేది ‘బజ్రంగీ భాయ్ జాన్’ మూవీనే! ఆ సినిమా తరువాత ఒకట్రెండు సక్సెస్ లు వచ్చినా బాక్సాఫీస్ బద్ధలుకొట్టే రేంజ్ లో రాలేదు. అందుకే, సల్మాన్ ప్రస్తుతం సూపర్ డూపర్ హిట్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు… ‘టైగర్ 3’ […] -
సూర్య సినిమా సంగీత దర్శకుడి కన్నుమూత
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘శ్రీ’ చిత్ర సంగీత దర్శకుడు టి. ఎస్. మురళీధరన్ నిన్న చెన్నైలో కన్నుమూశారు. ఈ రోజు ఉదయం అంత్యక్రియలు జరిగాయి. 2002లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘శ్రీ’ తోనే ఆయన సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. పుష్పవాసగన్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో సూర్య సరసన శ్రుతిక హీరోయిన్ గా నటించింది. ‘శ్రీ’ మూవీ కమర్షియల్ గా పెద్దంత విజయం సాధించకపోయినా సంగీత దర్శకుడిగా మురళీధరన్ కు మంచి గుర్తింపే […] -
ఆ ఘనత సాధించిన ఒకే ఒక్క స్టార్ ధనుష్ !
కోలీవుడ్ విభిన్న చిత్రాల దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ధనుష్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ టాలెంటెడ్ హీరో కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన కొన్ని చిత్రాలు కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఓటిటి బాట పట్టాయి. లేదంటే థియేటర్లలో సందడి చేశాయి. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ‘కర్ణన్’ డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ అయినప్పటికీ విజయవంతం అయ్యింది. తరువాత అతని […] -
“సూర్య40” ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్… ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆ జాబితాలో ఓ వెబ్ సిరీస్ కూడా ఉంది. అదే “నవరస”. ఈ వెబ్ సిరీస్ కు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ వెబ్ సిరీస్ తో పాటు సూర్య… వెట్రి మారన్ “వాడివాసల్”, దర్శకుడు పాండిరాజ్ తో ఓ చిత్రం చేయనున్నారు. దీనిని తాత్కాలికంగా “సూర్య40” అని పిలుస్తున్నారు. శివకార్తికేయన్ “డాక్టర్”తో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ ఈ […] -
“రాధే శ్యామ్” ఫైనల్ షెడ్యూల్ ఎప్పుడంటే ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. యూవీ క్రియేషన్స్, టి-సిరీస్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్లు ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గిన వెంటనే షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు మేకర్స్. ప్రభాస్, పూజాహెగ్డే జూన్ లో షూటింగ్ లో పాల్గొన్నారు. […] -
ఇద్దరు భామలతో “రామారావు” రొమాన్స్
మాస్ మహారాజా రవితేజ ఇటీవలే తన 68వ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. శరత్ మాండవ దర్శకత్వంలో రూపొందుతున్న “రామారావు ఆన్ డ్యూటీ” సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రాగా… ఇటీవలే సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారు. శరవేగంగా సినిమా చిత్రీకరణ జరుగుతోంది. “రామారావు ఆన్ డ్యూటీ” కోసం సంగీత దర్శకుడు సామ్ సిఎస్, ఎడిటర్ ప్రవీణ్, సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ సహా రవితేజ పూర్తిగా […]
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!