Akhanda : టెలివిజన్ రికార్డులను బ్రేక్ చేయడానికి రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ “అఖండ” మూవీ 2021 డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో చేసినంత సందడిని మరే ఇతర సినిమాలు చేయలేకపోయాయి. ఇక దేశంలోనే కాకుండా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా “అఖండ” మోత గట్టిగానే మోగింది. ఈ మూవీలో శ్రీకాంత్ విలన్ గా, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటించగా, ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సోల్ ఫుల్ మ్యూజిక్ అందించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Also : Thalapathy 66 : గ్రాండ్ లాంచ్… పూజా కార్యక్రమాలతో స్టార్ట్
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
ఇప్పటి వరకూ థియేటర్ల, ఓటిటిలో పూనకాలు తెప్పించిన “అఖండ” జాతర ఇప్పుడు బుల్లితెరపై కూడా కనిపించబోతోంది. “అఖండ” మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షోకు ముహూర్తం ఖరారయ్యింది. ఏప్రిల్ 10, ఆదివారం సాయంత్రం 6 గంటలకు టీవీ టీఆర్పీలను బద్దలు కొట్టడానికి “అఖండ” రెడీ అయ్యింది. స్టార్ మాలో ఈ మూవీ ప్రసారం కానుంది. థియేటర్లలో, అటు ఓటిటిలో మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్న “అఖండ” మూవీని మరోసారి స్మాల్ స్క్రీన్ పై కుటుంబ సమేతంగా చూసి ఆనందించడానికి నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
-
Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!