“ఎస్ఆర్ కళ్యాణమండపం” సెన్సార్ పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా రూపొందుతున్న తెలుగు చిత్రం “ఎస్ఆర్ కళ్యాణమండపం”. ఆగష్టు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా “ఎస్ఆర్ కళ్యాణమండపం” చిత్రం సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ రొమాంటిక్ డ్రామాలో ప్రముఖ నటుడు సాయి కుమార్ కూడా ప్రముఖ పాత్రలో నటించారు.
Read Also : కరెన్సీ విషయంలో కరీనానే కరెక్ట్ అంటోన్న పూజ!
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
సహాయక పాత్రల్లో తానికెళ్ల భరణి, అరుణ్, తులసి, శ్రీకాంత్ అయ్యంగార్, అనిల్, భరత్, కిట్టయ్య నటించారు. ఈ చిత్రాన్ని శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తుండగా, ప్రమోద్, ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజు నిర్మిస్తున్నారు. సినిమా డీఓపీ విశ్వాస్ డేనియల్, ఎడిటర్ శ్రీధర్ గాదె ఈ చిత్రానికి ఎడిటింగ్ చేస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీత స్వరకర్త. ఇటీవలే మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!