-
ఎన్టీఆర్ కు గాయం… క్లారిటీ ఇచ్చిన “ఆర్ఆర్ఆర్” టీం
దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో ఓ భారీ సాంగ్ ను రూపొందిస్తోంది. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. డివివి దానయ్య ఈ భారీ పాపాన్ ఇండియా యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నారు. మరోవైపు “ఆర్ఆర్ఆర్” టీం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం […] -
జాన్వీ కపూర్ ఫోటోషూట్ వైరల్
-
“సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” ఫస్ట్ రివ్యూ
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆగష్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా మూడు సర్ప్రైజ్ లు రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అనే వీడియోను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. రేపు మహేష్ పుట్టినరోజు కాగా… నేడు “సూపర్ స్టార్ బర్త్ […] -
వివాదంలో నవరస… నెట్ ఫ్లిక్స్ బ్యాన్ చేయాల్సిందేనా?
మణిరత్నం ప్రతిష్ఠాత్మక వెబ్ to tv సిరీస్ ‘నవరస’ వివాదంలో ఇరుక్కుంది. ప్రధానంగా సిద్ధార్థ్, పార్వతీ నటించిన ‘ఇన్మై’ సెగ్మెంట్ కొందరు ముస్లిమ్ ల ఆగ్రహానికి కారణం అవుతోంది. నెట్ ఫ్లిక్స్ ‘నవరస’ ప్రచారంలో భాగంగా ‘ఇన్మై’ సెగ్మెంట్ కు సంబంధించిన ఒక పోస్టర్ విడుదల చేసింది. అందులో సిద్ధార్థ్, పార్వతీ ముఖాల వెనుక, బ్యాక్ గ్రౌండ్ లో… ఖురాన్ కు చెందిన పదాలు, పంక్తులు ఉన్నాయి. అవే దుమారానికి మూలంగా మారాయి… Read Also : […] -
“పాగల్” టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్
టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్, నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి కాంబోలో రూపొందుతున్న చిత్రం “పాగల్”. అవికా గోర్, సిమ్రాన్ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీనిని దిల్ రాజు సహకారంతో పివిపి సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రధన్ సంగీతం అందిస్తున్న “పాగల్”కు మణికందన్ సినిమాటోగ్రఫీ విభాగాన్ని నిర్వహిస్తుండగా, గ్యారీ జిహెచ్ ఎడిటర్. తమిళ హిట్ చిత్రం “ఓహ్ మై కడవులే” చిత్రానికి రీమేక్ గా “పాగల్” రూపొందుతోంది. ఈ రొమాంటిక్ లవ్ డ్రామా ఆగస్టు 14న […] -
మహేష్ బాబు బర్త్ డే సీడీపీ… సెలెబ్రేషన్స్ షురూ
ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా మహేష్ బాబు పుట్టినరోజు సిడిపిని సోషల్ మీడియాలో రీలిజ్ చేశారు. ఈ సీడీపీ గతంలో కంటే భిన్నంగా, విభిన్న శైలిలో ఉంది. ఇక ఈ సీడీపీతో అప్పుడే తమ అభిమాన నటుడి పుట్టినరోజు వేడుకలు మొదలు పెట్టేశారు అభిమానులు. మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. రేపు మహేష్ బాబు […] -
“శాకుంతలం”లో బాలీవుడ్ నటుడు
ఇటీవల “ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ లో కనిపించిన సమంత అక్కినేని ఇప్పుడు “శాకుంతలం” అనే పీరియాడిక్ డ్రామాలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. “శాకుంతలం” మహాభారతంలోని ఆది పర్వం, కాళిదాస్ “అభిజ్ఞాన శకుంతలం” ఆధారంగా తెరకెక్కుతోంది. సమంత టైటిల్ రోల్ పోషిస్తుండగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ కింగ్ దుష్యంత్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ […] -
చిరు సినిమాకు కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ పెంచేసిందా ?
2015లో అజిత్ కుమార్ నటించిన తమిళ చిత్రం “వేదాళం” బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు టాలీవుడ్ లో “వేదాళం” రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సోదరి పాత్రలో నటించడానికి జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి. ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్న […] -
లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ పై కేసు నమోదు
ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ పై తాజాగా కేసు నమోదయింది. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అయిపోయాయి. విషయం ఏదైనా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో ప్రముఖులపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పుడు అనంత శ్రీరామ్ ఈ విషయంలో కూడా అదే జరిగింది. Read Also : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ మారుతి నాగ శౌర్య, రీతు వర్మ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా “వరుడు కావలెను”. ఈ […] -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ మారుతి
యంగ్ డైరెక్టర్ మారుతి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమాల గురించి వెల్లడించారు. ప్రస్తుతం మారుతి టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇంతకుముందు “మహానుభావుడు”, “ప్రతిరోజు పండగే” విజయం అందుకున్న ఆయన అదే జోష్ లో కొనసాగుతున్నారు. ఇప్పుడు గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ 60 […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?