-
పెళ్లికి ముందు కోలీవుడ్ యాక్ట్రస్ కోలాహలం!
తమిళ నటి విద్యు రామన్ పెళ్లి పీటలెక్కబోతోంది. అప్పుడే పెళ్లి సందడి కూడా మొదలైపోయింది. వధువు తన స్నేహితురాళ్లతో కలసి హంగామా చేస్తోంది. తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో మంచి హాస్య పాత్రలు పోషించిన విద్యు ఫిట్ నెస్ అండ్ న్యూట్రీషియన్ ఎక్స్ పర్ట్ సంజయ్ తో ఏడు అడుగులు వేయబోతోంది. వారిద్దరి నిశ్చితార్థం కొంత కాలం క్రితం నిరాడంబరంగా జరిగింది. అయితే, పెళ్లికి మాత్రం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం విద్యు తన ‘బ్రైడ్ స్క్వాడ్’తో కలసి […] -
మహేష్ బాబుకు ఫస్ట్ బెస్ట్ విషెస్
సూపర్‌స్టార్ సోమవారం 46 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రత్యేక రోజున సెలెబ్రిటీల నుంచి మాత్రమే కాకుండా ఫ్యాన్స్ నుంచి కూడా సూపర్ స్టార్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఫస్ట్ బెస్ట్ విషెస్ మాత్రం ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ నుండి రావడం విశేషం. మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నమ్రత శిరోద్కర్ మహేష్ తో కలిసి ఉన్న లవ్లీ పిక్ పోస్ట్ చేసి ఇలా వ్రాశారు. “నాపై ప్రేమను నిర్వచించే వ్యక్తి… నా […] -
హ్యాపీ యానివర్సరీ మై లవ్… రానాకు మిహిక విషెస్
“హ్యాపీ యానివర్సరీ మై లవ్” అంటూ రానా దగ్గుబాటి మిహికా తమ ఫస్ట్ యానివర్సరీ విషెస్ తెలియజేసింది. ఒక్క పోస్ట్ తోనే రానాపై తనకున్న ప్రేమను వెల్లడించింది. గత సంవత్సరం ఆగష్టు 8న రానా తన చిరకాల స్నేహితురాలు మిహీకా బజాజ్ ను రామానాయుడు స్టూడియోస్‌లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ఎంపిక చేసిన కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్టార్స్, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. అప్పుడు కరోనా ఎక్కువగా ప్రబలుతుండడంతో అతి తక్కువమంది సన్నిహితుల సమక్షంలో వీరి […] -
“భీమ్”కు “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ బాధ్యతలు
రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” మూవీ ప్రమోషన్ బాధ్యతలను “భీమ్”కు అప్పజెప్పారు. “ఆర్ఆర్ఆర్” మూవీ షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతోంది. అక్కడ సినిమాలోని ఓ పాటకు సంబంధించి ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అందులో ప్రధాన తారాగణంపై చిత్రీకరణ జరుగుతోంది. ఇక సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుండడంతో మూవీ ప్రమోషన్లపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాలో నుంచి మేకింగ్ వీడియోతో పాటు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విడుదలైన “దోస్తీ” […] -
మహేష్ తో అనిల్ రావిపూడి మూవీ… వెయిట్ చేయాల్సిందేనట !
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో “సరిలేరు నీకెవ్వరు” మూవీ వచ్చింది. 2020 సంక్రాంతి పండుగ వారాంతంలో తెరపైకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరూ మరో సినిమా కోసం కలిసి వర్క్ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా రీసెంట్ ఇంటర్వ్యూలలో మహేష్ తో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. కానీ తెలియని కారణాల […] -
మహేష్ కోసం “ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28” స్పెషల్ వీడియో
ఈ రోజు సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అంటూ “సర్కారు వారి పాట” నుంచి రిలీజైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆ టీజర్ నెట్టింట్లో ట్రెండ్ అవుతుండగానే మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న “ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28” మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను ఆవిష్కరించారు. Read Also : “సూపర్ […] -
ట్రీట్మెంట్ కోసం వైజాగ్ లో మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న “ఆచార్య” చిత్రం షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు ఆయన “లూసిఫర్” రీమేక్ తో సెట్స్ మీదకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో చిరు చికిత్స కోసం వైజాగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. చికిత్స అనగానే ఏమైందో అని కంగారు పడకండి. ఆయన షూటింగ్ కు వెళ్లేముందు డిటాక్సిడ్ అండ్ రిజునీవేనేటెడ్ అవ్వాలని అనుకుంటున్నారట. దానికోసం చిరు ఆయుర్వేద చికిత్స తీసుకోబోతున్నారట. అందుకోసమే చిరు వైజాగ్‌లోని ప్రముఖ ఆయుర్వేదిక్ స్పాలో ఉన్నాడని తెలుస్తోంది. […] -
“సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అదుర్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట బ్లాస్టర్” అనుకున్న దానికంటే కొన్ని గంటల ముందుగానే విడుదల చేశారు. చాలాకాలం నుంచి మహేష్ మూవీ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు “సర్కారు వారి పాట బ్లాస్టర్”తో సర్ప్రైజ్ ఇచ్చారు. ఒక నిమిషం, పదిహేడు సెకన్ల ఈ టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. టీజర్ మహేష్ బాబుని అభిమానులు ఊహించినట్లుగానే సూపర్ గా చూపించింది. మహేష్ స్టైలింగ్ కూడా సూపర్. బాడీ లాంగ్వేజ్, […] -
సునీల్ క్రైమ్ థ్రిల్లర్ “కనబడుట లేదు” ట్రైలర్
ప్రముఖ కమెడియన్, నటుడు సునీల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ “కనబడుటలేదు”. వైశాలిరాజ్, శుక్రనాథ్ వీరెల్లా, హిమజ్, ఉగ్రన్, ప్రవీణ్, రవి వర్మ, కిరీటి దామరాజు, కంచరపాలెం కిషోర్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. బాలరాజు ఎం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్పార్క్, శ్రీపాద ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మధు పొన్నస్ స్వరాలూ సమకూరుస్తున్నారు. ఈ నెల 13న థియేట్రికల్ విడుదలకు “కనబడుట లేదు” సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ […] -
నేను బాగానే ఉన్నాను : శారద
సౌత్ లోని పలు భాషల్లో నటించి ఊర్వశిగా అభిమానుల మనసులో స్థానం సంపాదించుకున్న సీనియర్ నటి శారద. తాజాగా ఆమె అనారోగ్యానికి గురయ్యారంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై ఆమె స్పందిస్తూ తనకేం కాలేదని, ఆరోగ్యంగా ఉన్నాను అని వెల్లడించారు. ఆమె ఎన్టీవీతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ “నేను చెన్నైలోని నా ఇంట్లో పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. నాపై వస్తున్న తప్పుడు వార్తలు అవాస్తవం” అని తెలిపారు. దీంతో నెట్టింట్లో […]
తాజావార్తలు
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!