-
డబ్బింగ్ రింగ్ లోకి దిగిన బాక్సర్ ‘గనీ’!
టాలీవుడ్ లో ఒకేసారి జోష్ వచ్చేసింది. కరోనా లాక్ డౌన్ వల్ల నెలల తరబడి మూతబడ్డ స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ మొదలు ‘సర్కారు వారి పాట’ దాకా అన్ని రకాల చిత్రాలు విడుదలకి కౌంట్ డౌన్ మొదలెట్టేశాయి. ఈ క్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా దూకుడుగా వెళుతున్నాడు. చాలా మంది టాప్ హీరోలు క్రిస్మస్, సంక్రాంతి డెడ్ లైన్ పెట్టుకుంటే వరుణ్ మాత్రం దీపావళికే వచ్చేస్తున్నాడు. ‘గనీ’గా తన కిక్ బాక్సింగ్ […] -
దుమ్మురేపుతున్న “సర్కారు వారి పాట” టీజర్
ఈ రోజు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా “సర్కారు వారి పాట” మేకర్స్ ఈ సినిమా టీజర్ ‘బ్లాస్టర్’ పేరుతో ఆవిష్కరించారు. “సర్కారు వారి పాట” టీజర్ లో మహేష్ బాబు స్టైలిష్ లుక్, హీరోయిన్ కీర్తి సురేష్‌తో ఆయన కెమిస్ట్రీ, కొన్ని హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను అద్భుతంగా చూపించారు. 1 నిమిషం 14 సెకన్ల టీజర్ వీడియో మహేష్ బాబు కారు నుండి రావడంతో ప్రారంభమవుతుంది. ఓ డైలాగ్ తరువాత రౌడీలతో […] -
టాలీవుడ్ ప్రిన్స్ కు సినీ రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు
సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ సెలబ్రేషన్స్ మార్మోగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా, సొషల్ మీడియాని ‘రాజకుమారుడి’ జన్మదినం ఫీవర్ పూర్తిగా పట్టేసింది. ఒకవైపు అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతూ హ్యాష్ ట్యాగ్ లు రన్ చేస్తోంటే మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే, ఈ మధ్యలోనే ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేసేసింది… ‘బ్లాస్టర్’! పరుశురామ్ దర్శకత్వంలో మహేశ్ చేస్తోన్న కమర్షియల్ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా బర్త్ డే […] -
మొదటి అంతర్జాతీయ అవార్డు అందుకున్న నయన్, విగ్నేష్
దర్శకుడు విఘ్నేష్ శివన్, లేడీ సూపర్ స్టార్ నయనతార మొదటి అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు. కొంతకాలం క్రితం ఈ లవ్ బర్డ్స్ తమ రౌడీ పిక్చర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న తమిళ చిత్రం “కూజంగల్” నిర్మాణ, పంపిణీ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో “ఐఎఫ్ఎఫ్ఆర్ – ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ రోటర్‌డామ్”లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఆ ఫిలిం ఫెస్టివల్ లో “కూజంగల్” చిత్రం ప్రతిష్టాత్మకమైన టైగర్ అవార్డును దక్కించుకుంది. “కూజంగల్” సినిమాకు పిఎస్ […] -
ప్రభాస్ “సలార్”లో విలన్ అతనేనా ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న యాక్షన్ డ్రామా “సలార్”. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ నిర్మించారు. కన్నడ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ “కెజిఎఫ్” ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. భారీ గ్యాంగ్ స్టర్ […] -
పవన్ బర్త్ డే రోజు “భీమ్లా నాయక్” స్పెషల్ ట్రీట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి బ్లాక్ బస్టర్ మలయాళ యాక్షన్ డ్రామా “అయ్యప్పనుమ్ కోషియుమ్” అధికారిక రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ కు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. స్టార్ కంపోజర్ థమన్ ఇప్పటికే రికార్డింగ్ పూర్తి చేసారు. […] -
భర్తతో రొమాన్స్ కి దీపిక ‘నో’! రెమ్యూనరేషనే కారణం…
దీపికా, రణవీర్ సింగ్… రియల్ లైఫ్ లో ప్రేమికులు, భార్యాభర్తలైన ఈ జంట రీల్ లైఫ్ లోనూ చాలా సార్లే రొమాన్స్ చేశారు. మరీ ముఖ్యంగా, దర్శకుడు సంజయ్ లీలా బాన్సాలీ సినిమాల్లో మూడు సార్లు కలిసి నటించారు. ‘రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్’లో దీపిక, రణవీర్ నటనకి జనం మురిసిపోయారు. అయితే, ముచ్చటగా మూడుసార్లు బన్సాలీ డైరెక్షన్ లో నటించిన బాలీవుడ్ హాట్ పెయిర్ నాలుగోసారి మాత్రం నటించే చాన్స్ మిస్ అయ్యారు. అందుక్కారణం […] -
మహేశ్ సోదరి న్యూ ఇన్నింగ్స్ ‘మళ్లీ మొదలైంది’!
సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా అప్పట్లో రమేశ్ బాబు వచ్చాడు. తరువాత ప్రిన్స్ మహేశ్ బాబు వచ్చాడు. ఇప్పుడు మన ‘సరిలేరు నీకెవ్వరు’ స్టార్ పరిస్థితి ఏంటో మనకు తెలిసిందే! ఆయన టాలీవుడ్ సూపర్ స్టార్ గా వెలిగిపోతున్నాడు! ఘట్టమనేని నట వారసులంటే రమేశ్ బాబు, మహేశ్ బాబే కాదు కదా… ఎస్, మంజుల కూడా మరోసారి పెద్ద తెర మీదకి వస్తోంది. దాదాపు దశాబ్దం తరువాత ఇంకో సారి ఆమె కెమెరా ముందుకు వచ్చింది. కమ్ […] -
హేమపై ‘మా’ క్రమశిక్షణా చర్యలు తప్పవా!?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం జీడిపాకంలా సాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ రావటంతో అనుకున్న సమయానికి నిర్వహించలేక పోయింది ప్రస్తుత కమిటీ. దీంతో రకరకాల వివాదాలతో సభ్యుల వ్యాఖ్యలతో ప్రజలలో చులకనువుతూ వస్తోంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ లోగా మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ తన కమిటీతో పోటీ సిద్ధం అని ప్రకటించటం… మంచు విష్ణు, జీవిత, హేమ వంటి వారు తాము కూడా అధ్యక్షపదవికి పోటీ చేస్తామని ప్రకటించటం […] -
బర్త్ డే : హన్సిక గురించి ఆసక్తికర విషయాలు
మిల్కీ బ్యూటీ హన్సిక నేడు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. “కోయి మిల్ గయా” చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వానీ ఈ రోజు సౌత్ లోని అగ్ర నటీమణులలో ఒకరిగా కొనసాగుతోంది. హన్సిక అందం మాత్రమే కాదు తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన హన్సిక కోలీవుడ్ పరిశ్రమలో ఈ రోజు స్టార్ హీరోయిన్ […]
తాజావార్తలు
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!