-
నీరజ్ చోప్రా బయోపిక్ లో “పవర్” స్టార్ వారసుడు?
టోక్యో ఒలింపిక్స్ 2020లో అథ్లెట్ నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించడంతో దేశంగర్వంగా ఫీల్ అయ్యింది. దీంతో ఆయన బయోపిక్ పై అందరి దృష్టి పడింది. బాలీవుడ్ దర్శకనిర్మాతలు నీరజ్ బయోపిక్ కు ప్లాన్స్ చేస్తున్నట్టు వార్తలు రావడంతో గత రెండ్రోజులుగా ట్విట్టర్ లో ఈ విషయం ట్రెండ్ అవుతోంది. అయితే ఓ స్టార్ హీరో ఇప్పటికే చోప్రా బయోపిక్ కోసం సిద్ధమవుతున్నాడని అంటున్నారు. అక్షయ్ లేదా రణదీప్ హుడా తన బయోపిక్‌లో ప్రధాన పాత్ర పోషించాలని […] -
కర్నూలు “కొండారెడ్డి బురుజు”కు మరో హీరో
సూపర్ స్టార్ మహేష్ బాబుకు కలిసొచ్చిన “కర్నూలు “కొండారెడ్డి బురుజు”ను వాడుకోవడానికి మరో హీరో రెడీ అయిపోయాడు. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని “కొండారెడ్డి బురుజు” వద్ద తన విలన్ తో ఫైట్ చేయడానికి సిద్ధమయ్యాడని సమాచారం. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ “రాపో19″లో నటిస్తున్నారు. “రాపో19” అనేది ద్విభాషా ప్రాజెక్ట్. ఇందులో రామ్, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ ప్రధాన పాత్రలు పోషించారు. […] -
“సర్కారు వారి పాట”లో కీర్తి రోల్ రివీల్ చేసిన మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ రొమాన్స్ చేయనుంది. నిన్న మహేష్ బాబు బర్త్ డే సర్ప్రైజ్ గా “సర్కారు వారి పాట” నుంచి రిలీజ్ చేసిన “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. 24 గంటల్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన టీజర్లో మహేష్, కీర్తి సురేష్ జంట ప్రత్యేక […] -
ఆర్ఆర్ఆర్ : నెక్స్ట్ లెవెల్లో సెకండ్ సింగిల్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పిరియాడికల్ యాక్షన్ డ్రామా “ఆర్ఆర్ఆర్”.. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పై డివివి దానయ్య అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. […] -
“సీటిమార్” కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ ?
మాచో హీరో గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్”. చాలా క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజా సమాచారం మేరకు ఎట్టకేలకు సినిమా విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేశారట. సంపత్ నంది దర్శకత్వం వహించిన “సీటిమార్” చిత్రం ఏప్రిల్ 2న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆర్థిక సమస్యలు, లాక్డౌన్, కరోనా వంటి కారణాలతో సినిమా వాయిదా పడింది. దీంతో ఇటీవల ఈ మూవీ […] -
ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన “సర్కారు వారి పాట”
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. పరశురామ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అంటూ “సర్కారు వారి పాట” టీజర్ […] -
మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ స్టార్ ?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” చిత్రాన్ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత చిరంజీవి “లూసిఫర్” రీమేక్‌లో నటించబోతున్నారు. ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఒరిజినల్‌లో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్ర కోసం సత్యదేవ్ ను తీసుకున్నారు. ఇప్పుడు పృథ్వీరాజ్ పోషించిన పాత్ర కోసం వేట మొదలైంది. సమాచారం మేరకు ఈ పాత్రలో ఓ బాలీవుడ్ సూపర్ స్టార్ కన్పించబోతున్నాడట. మెగాస్టార్ చిరంజీవి తనకు స్నేహితుడైన సల్మాన్ ఖాన్‌ను […] -
“టక్ జగదీష్” డిజిటల్ డీల్ క్యాన్సిల్ ?
నేచురల్ స్టార్ నాని నటించిన ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ డ్రామా “టక్ జగదీష్”. ఎప్పుడో పూర్తయిన ఈ సినిమా సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ రీసెంట్ గా ఈ మూవీని ఓటిటి ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయబోతున్నారు అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో బజ్ వచ్చింది. అయితే ఇప్పుడు “టక్ జగదీష్” మేకర్స్ మూవీ డిజిటల్ విడుదలకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ […] -
“ట్విట్టర్ మూమెంట్స్ ఇండియా”లో మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఆయన బర్త్ డే పెద్ద పండుగలా కనిపిస్తుంది. టైమ్‌లైన్‌లు మిలియన్ల కొద్దీ ట్వీట్‌లతో నిండి పోయాయి. సూపర్‌స్టార్‌ను అభిమానుల నుండి అతని కోస్టార్‌లు, ప్రముఖుల వరకు పుట్టినరోజు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఈ తుఫానుకు తోడుగా “సర్కారు వారి పాట బ్లాస్టర్” అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1:17 నిమిషాల వీడియో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఇది ప్రతి గంటకు మిలియన్ల […] -
చరణ్ ని డ్రమ్స్ ప్రాక్టీస్ ఏమైందన్న తారక్
‘ఆర్ఆర్ఆర్’ సినిమాని దసరాకు జనం ముందుకు తీసుకొచ్చేద్దామని రాజమౌళి డిసైడ్ అయ్యాడు. మరింక ప్రమోషన్స్ హడావిడి కూడా ఉండాల్సిందే కదా! అఫీషియల్ గా తమ మల్టీ స్టారర్ కోసం ఎన్టీఆర్, చరణ్ ప్రచారం మొదలు పెట్టకున్నా రోజూ ఏదో ఒక విధంగా ‘ట్రిపుల్ ఆర్’ ట్రెండింగ్ లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఉక్రెయిన్ నుంచీ షూటింగ్ తాలూకూ పిక్స్ అప్ లోడ్ చేయటం, హీరోలిద్దరూ డైరెక్టర్ తో కలసి ఫ్రీ టైంలో చిల్ అవుతోన్న వీడియో బయటపెట్టడం… […]
తాజావార్తలు
-
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
-
Used Smartphone Buying Guide: సెకండ్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఇవి తప్పనిసరిగా చెక్ చేయండి.. లేదంటే అంతే..!
-
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్‌తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!