-
అగ్ని ప్రమాదం : మంటల్లో సినిమా షూటింగ్ వాహనం
సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ జనరేటర్ లో మంటలు వ్యాపించాయి. దీంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… ఫిలింనగర్ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సినిమా షూటింగ్ జనరేటర్ వాహనం నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. వాహనంలో డీజిల్ లీక్ కావడంతో రోడ్డు పక్కన వున్న కారు, షాపులకు కూడా మంటలు అంటుకున్నాయి. షూటింగ్ వాహనానికి దగ్గరగా, రోడ్డు పక్కన ఆగివున్న హొండా ఐ20 కారు మంటల్లో పూర్తిగా దగ్దమైంది. అయితే ఈ […] -
“ఆర్సీ 15″లో వకీల్ సాబ్ బ్యూటీ
“ఆర్ఆర్ఆర్” తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించనున్న చిత్రం “ఆర్సి15”. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇప్పటికే కీసర అద్వానీని హీరోయిన్ గా ప్రకటిచారు. “భరత్ అనే నేను”, “వినయ విధేయ రామ” తర్వాత ఆమె చేస్తున్న మూడో తెలుగు ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు “వకీల్ సాబ్” బ్యూటీ కూడా ఇందులో హీరోయిన్ గా నటించబోతోంది అంటున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెండవ మహిళా […] -
లింగుస్వామితో చివాట్లు తిన్న కృతీశెట్టి!
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో, ఉస్తాద్ రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు. ఇంకా పేరు నిర్ణయించని ఈ మూవీలో ఆది పినిశెట్టి విలన్ గా పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నాడు. హీరో రామ్ పోతినేని, విలన్ ఆది పినిశెట్టి తెలుగువాళ్ళైతే, దర్శకుడు లింగుస్వామి తమిళియన్. చిత్రం ఏమంటే… ఇటు రామ్ సరసన, అటు ఆది సరసన నటిస్తున్న ఇద్దరు అందాల భామలు కన్నడిగలు. ‘ఉప్పెన’ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న కృతీశెట్టి… […] -
‘ఐకాన్’ స్టార్ తో ఆ ఇద్దరి రొమాన్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రం షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ యేడాది క్రిస్మస్ కానుకగా ఈ పాన్ ఇండియా మూవీ తొలి భాగం విడుదల కాబోతోంది. దీని తర్వాత అల్లు అర్జున్ ‘ఐకాన్’ చిత్రానికే డేట్స్ కేటాయించాడని తెలుస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించే ఈ మూవీలో ఐకాన్ స్టార్… ఇద్దరు అందాల భామలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతున్నాడట. వీరు మరెవరో కాదు! పూజా […] -
ఇది కదా గెలుపు… మీరాబాయి చానుకి మెగాస్టార్ సెల్యూట్
2020 టోక్యో ఒలంపిక్స్ లో ఇండియా రజత పతక విజేత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు మెగాస్టార్ సెల్యూట్ చేశారు. “మీరాబాయి చాను దేశం గర్వించేలా ఒలంపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో సిల్వర్ మెడల్ గెలిచిన ఇండియన్. క్రీడల అనంతరం ఇంటికి చేరిన ఆమె అప్పటి నుంచి కొందరు వ్యక్తుల కోసం వెతుకుతూనే ఉంది. చివరికి వారందరినీ పిలిచి భోజనాలు పెట్టింది. మొత్తం 150 మంది. అందరికీ భోజనాలు పెట్టి, బట్టలు పెట్టి, కాళ్ళకి దణ్ణం […] -
ట్రైలర్ : పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ “పాగల్” లవర్ స్టోరీ
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “పాగల్”. కొత్త డైరెక్టర్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించారు. దిల్ రాజు సమర్పణలో లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన సిమ్రాన్ చౌదరి, నివేదా పేతురాజ్‌తో హీరోయిన్లుగా నటించారు. “పాగల్”కు మణికందన్ సినిమాటోగ్రఫీ విభాగాన్ని నిర్వహిస్తుండగా, గ్యారీ జిహెచ్ ఎడిటర్. తమిళ హిట్ చిత్రం “ఓహ్ మై కడవులే” చిత్రానికి రీమేక్ గా “పాగల్” […] -
తగ్గేదే లే : “పుష్ప” ఫస్ట్ సింగిల్ ప్రోమో
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప: ది రైజ్-పార్ట్ 1”. ముత్తంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలోని శేషాచలం కొండలలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ […] -
అల్లు అర్జున్, త్రివిక్రమ్ స్పెషల్ మీటింగ్ !
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధ్య తాజాగా జరిగిన మీటింగ్ టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ మూవీస్ రూపొందాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు. నిన్నటితో (ఆగష్టు 9) “జులాయి” మూవీ విడుదలై 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ క్యాజువల్ గా కలుసుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు త్రివిక్రమ్ […] -
మెగాస్టార్ స్పెషల్ ఫోటోషూట్… పిక్స్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి తాజా ఫోటోషూట్ వైరల్ గా మారింది. ఈ ఫోటోలు చూస్తుంటే మెగాస్టార్ రోజురోజుకూ యంగ్ అయిపోతున్నట్టు కన్పిస్తున్నాయి. ఈ పిక్స్ లో చిరు కూల్ గా, స్టైలిష్ అండ్ డాషింగ్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. ఇక మరికొన్ని రోజుల్లోనే చిరంజీవి పుట్టినరోజు ఉండడంతో… మెగా అభిమానులు ఇప్పటి నుంచే తమ అభిమాన నటుడి బర్త్ డేను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేయాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆగస్టు 22 న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. చిరు […] -
మహేష్ తో “అర్జున్ రెడ్డి” డైరెక్టర్ సినిమా… ఎప్పుడంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో స్టార్ డైరెక్టర్ మహేష్ తో తన సినిమా ఉంటుందని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ స్పేసెస్ లో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అందులో ముఖ్యంగా “అర్జున్ రెడ్డి” డైరెక్టర్ సందీప్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మహేష్ తప్పకుండా తన […]
తాజావార్తలు
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Himmat Singh Trolls: అతడు ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటి?, మ్యాచ్ పోయిందిగా.. లక్నోపై ఫాన్స్ ఫైర్!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
CM Chandrababu: ప్రజలకు ఇదే నా హామీ.. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచం!
-
IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?