-
గూజ్ బంబ్స్ తెప్పించిన ‘భీమ్లా నాయక్’
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా మూవీకి ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. మలయాళచిత్రం ‘అయ్యప్పనుమ్ ఖోషియుమ్’ కు ఇది తెలుగు రీమేక్. అక్కడ అయ్యప్పన్ నాయర్ గా బిజూ మీనన్ నటిస్తే, కోషి కురియన్ పాత్రను పృధ్వీరాజ్ చేశాడు. ఇక్కడ అవే పాత్రలను పవన్ కళ్యాణ్, రానా చేస్తున్నారు. అక్కడ మాదిరి ఇద్దరి పాత్రల పేర్లను టైటిల్ కు ఉపయోగించకుండా కేవలం పవన్ కళ్యాణ్ పాత్ర పేరు […] -
గల్లీ రౌడీ : థియేటర్లలో నవ్వుల దాడి చేయడానికి రెడీ
సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. “గల్లీ రౌడీ” సెప్టెంబర్ 3న నవ్వుల దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో బాబీ సింహా, వివా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఎంవివి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌లపై […] -
భీమ్లా నాయక్ : మల్టీస్టారర్ ను సోలో హీరో మూవీ చేశారా ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా చిత్రం నుండి తాజాగా టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్సె రిలీజ్ చేశారు. “భీమ్లా నాయక్” అనే టైటిల్ ను ప్రకటిస్తూ పవన్ లుక్ ను, వీడియోను విడుదల చేశారు. ఇక వీడియోలో పవర్ స్టార్ దుమ్మురేపాడు. ఇది దుమ్ము రేపడం ఖాయం. మరి సినిమాలో రానా ఎక్కడ ? అందరికీ ఇదే డౌట్ వస్తోంది. సినిమా మొదలైనప్పటి నుంచి దీనిని పవన్ మూవీగానే చూస్తున్నారు. ప్రమోషన్లు చేస్తున్నారు. రానా […] -
“భీమ్లా నాయక్” వచ్చేశాడు… పవర్ ప్యాక్డ్ గ్లిమ్స్
పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న చిత్రం “అయ్యప్పనుమ్ కోషియమ్” తెలుగు రీమేక్. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్సె, టైటిల్ ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తామని ప్రకటించడం మెగా అభిమానులను హుషారెత్తించింది. ముందుగా చెప్పినట్టుగానే ఈరోజు తాజాగా సినిమా పోస్టర్ తో పటు పవర్ ప్యాక్డ్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. అందులో పవన్ లుక్, కొత్తగా లుంగీ కట్టడం, విలన్లను చితక్కొట్టడం కన్పిస్తోంది. ఫైటింగ్ లో హీరో దుమ్మురేపడమే కాదు […] -
సీనియర్ హీరో రాజశేఖర్ పారితోషికం ఎంతో తెలుసా?
సీనియర్ హీరో రాజశేఖర్ పారితోషికంగా ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతోంది. చాలాకాలంగా రాజశేఖర్ చేతిలో సినిమాలు లేవు. “గరుడ వేగ”తో రీఎంట్రీ ఇచ్చిన ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. అనంతరం “కల్కి”తో ప్రేక్షకులను పలకరించారు. ఆ తరువాత ఇప్పటి వరకూ మరో సినిమా చేయలేదు. ఇటీవలే “శేఖర్” అనే సినిమాను ప్రకటించాడు. తాజాగా గోపీచంద్ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న […] -
న్యూ లుక్ లో పవర్ స్టార్… పిక్ వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల కారణంగా కొన్ని వారాల నుంచి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈ స్టార్ హీరో న్యూ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. అందులో పవన్ నుదుట కుంకుమ పెట్టుకుని కుర్చీలో కూర్చుని కూల్ లుక్ లో కన్పిస్తున్నారు. ఈ లేటెస్ట్ పిక్ చూసిన మెగా అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు. ఈ పిక్ నెట్టింట్లో భారీ సంఖ్యలో షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు. Read Also : “ఏజెంట్”తో సురేందర్ […] -
“ఏజెంట్”తో సురేందర్ రెడ్డి చర్చలు
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని తన నెక్స్ట్ మూవీని దర్శకుడు సురేందర్ రెడ్డితో చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ యంగ్ హీరో, డైరెక్టర్ మధ్య క్యాజువల్ డిస్కషన్ జరిగింది. దానికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అఖిల్, సురేందర్ రెడ్డి ఎదురెదురుగా కూర్చొని ముచ్చటించారు. ఇక “ఏజెంట్” టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తన పాత్ర కోసం అఖిల్ షాకింగ్ బాడీ ట్రాన్సఫార్మేషన్ లోకి మారిపోయాడు. కండలు తిరిగిన […] -
“చియాన్ 60” షూటింగ్ పూర్తి
‘చియాన్ 60’ తమిళంలో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఒకటి. ఈ చిత్రంలో హీరో విక్రమ్ తో పాటు ఆయన తనయుడు ధృవ్ ప్రధాన పాత్రలు పోషించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయ్యింది. కరోనా సమయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా టీం మొత్తం కలిసి కేక్ కోసి సెలెబ్రేట్ చేసుకున్నారు. మొత్తానికి “చియాన్60″కి గుమ్మడికాయ […] -
ఆసక్తికరంగా “క్రేజీ అంకుల్స్” ట్రైలర్
బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం “క్రేజీ అంకుల్స్”. గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణంలో ఇ. సత్తి బాబు దర్శకత్వంలో ‘క్రేజీ అంకుల్స్’ తెరకెక్కింది. ఈ నెల 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు యూనిట్ తెలిపింది. సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రధారులుగా బండ్ల గణేష్, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, గిరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ […] -
యాక్షన్ కు మారుపేరు అర్జున్!
(ఆగస్టు 15న అర్జున్ జన్మదినోత్సవం) పోరాట సన్నివేశాల్లో తనదైన బాణీ పలికిస్తూ ‘యాక్షన్ కింగ్’ అనిపించుకున్నారు అర్జున్ సర్జా. ఆయన కుటుంబ సభ్యుల్లో చాలామంది సినిమా రంగానికి చెందినవారే. నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా సాగుతున్న అర్జున్ స్వాతంత్ర్య దినోత్సవాన జన్మించడం వల్ల తనలో దేశభక్తిని నింపుకొనీ చిత్రాలను రూపొందించారు. ఆయన చేతిపై మన మువ్వన్నెల జెండా పచ్చబొట్టు కూడా కనిపిస్తుంది. తెలుగునాట ‘మా పల్లెలో గోపాలుడు’గా అవతరించకముందే కొన్ని కన్నడ అనువాద చిత్రాల ద్వారా అర్జున్ తెలుగువారికి […]
తాజావార్తలు
-
MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి
-
North Korea: 10 ఏళ్ల ప్లానింగ్, 2 గంటల్లో ఎస్కేప్.. ఉత్తర కొరియా నుంచి కుటుంబం పరార్..
-
Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
-
AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
-
MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!