-
శ్రీదేవి సోడా సెంటర్ : ఆగష్టు 17న “చుక్కల మేళం” సాంగ్
యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన “నన్ను దోచుకుందువటే” చిత్రం భారీ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న నెక్స్ట్ మూవీ “శ్రీదేవి సోడా సెంటర్”. సుధీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో పావెల్ నవగీతన్, నరేష్, మోనోజిత్ శిల్, అరిపిరాల సత్యప్రసాద్, రఘుబాబు, అజయ్, సత్యం రాజేష్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి, స్నేహ గుప్త సహాయక పాత్రలు పోషిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై […] -
మంచి రోజులొచ్చాయి : “సోసోగా” లిరికల్ వీడియో సాంగ్
మారుతీ దర్వకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌కు కూడా చక్కని స్పందన వచ్చింది. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు సంతోష్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ‘మహానుభావుడు’ లాంటి హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ […] -
ఆది సాయికుమార్ కొత్త సినిమా ప్రారంభం
యువ నటుడు ఆది సాయికుమార్ తాజాగా చిత్రాన్ని నిన్న మేకర్స్ లాంఛనప్రాయంగా హైదరాబాద్‌లో పూజా వేడుకలతో ప్రారంభించారు. ఆది సాయికుమార్ తో ‘ఆర్‌ఎక్స్ 100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ జోడి కట్టనుంది. పాయల్, ఇతర టీమ్ సభ్యులు లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండి ప్రారంభం కానుంది. ఈ మూవీకి “టిఎంకె” అని పేరు పెట్టారు. “టిఎంకె”లో ఆది సాయికుమార్ మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. ఫేమ్ కల్యాణ్‌జీ గోగన […] -
షాకింగ్ : “పుష్ప” మరో లీక్… వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే!!
“పుష్ప”కు లీకుల విషయం పెద్ద తలనొప్పిగా మారింది. పైరసీ రాయుళ్ల చేతలు “పుష్ప”రాజ్ కు కొరకరాని కొయ్యగా మారిపోయాయి. “పుష్ప” ఆల్బమ్ లోని మొదటి పాట “దాక్కో దాక్కో మేక” సోషల్ మీడియాలో లీక్ అయింది. ఇంతకుముందు “సర్కారు వారి పాట” టీజర్ లీక్ అయ్యింది. దీంతో రెండు సినిమాలను నిర్మిస్తున్న ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ విషయంపై పోలీసు ఫిర్యాదు చేశారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా […] -
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖుల కీలక సమావేశం
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారంపై చర్చకు మెగాస్టార్ చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సినీపెద్దలతో కలిసి వచ్చి ప్రస్తుత సిని ఇండస్ట్రీ, థియేటర్ సమస్యలను వివరించాల్సిందిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి తరపున మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంట్లో సమావేశమైన తెలుగు సినీ ప్రముఖులు ఆదివారం […] -
“రామారావు”తో ఇల్లీ బేబీ స్పెషల్ సాంగ్
రవితేజ ప్రస్తుతం పలు చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి “ఖిలాడీ”. యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. రవితేజ నటిస్తున్న మరో చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ”. “రామారావు ఆన్ డ్యూటీ” నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన థ్రిల్లర్. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తయ్యింది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో […] -
“నారప్ప” అలా చేస్తాడనుకోలేదు : శ్రీవిష్ణు
శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైనా ప్రధాన పాత్రల్లో కామిక్ కాపర్ “రాజ రాజ చోర” ఆగష్టు 19 న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఇందులో హీరో నారా రోహిత్, డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బాబీ,శ్రీవాస్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు మాట్లాడుతూ “రాజ రాజ చోర” విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చిత్రం అన్ని […] -
“పుష్ప” వీడియో లీక్… పోలీసులను ఆశ్రయించిన మైత్రి నిర్మాతలు
నిర్మాణంలో ఉన్న అల్లు అర్జున్, మహేష్ బాబు లకు చెందిన చిత్రాల కంటెట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం కలకలం రేపుతోంది. మహేష్ బాబుతో “సర్కారు వారి పాట”, అల్లు అర్జున్ తో “పుష్ప” చిత్రాలను ఏకకాలంలో నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్. అయితే ఈ రెండు చిత్రాల కంటెంట్ ఆన్ లైన్ లో లీక్ కావడం పట్ల మైతీ మూవీ మేకర్స్ తీవ్రంగా స్పందించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహేష్ టీజర్, అల్లు అర్జున ఒక […] -
“అల వైకుంఠపురంలో” దారిలో “భీమ్లా నాయక్” !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా మల్టీస్టారర్ మూవీ “భీమ్లా నాయక్”. నిన్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్సె రిలీజ్ చేశారు. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ ఊర మాస్ అవతారంలో కన్పించి మెగా అభిమానులకు కిక్కెక్కించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. 24 గంటల్లో 8 మిలియన్ వ్యూస్ తో ఫాస్టెస్ట్ వ్యూస్ సాధించిన వీడియోగా నిలిచింది. అయితే “భీమ్లా నాయక్” “అలవైకుంఠపురంలో” సినిమాలకు మధ్య […] -
నేపాలీ బాల… మనీషా కొయిరాల…
(ఆగస్టు 16న మనీషా కొయిరాల బర్త్ డే) లేలేత అందాలు, నాజూకు షోకులతో జనం ముందు నిలచిన మనీషా కొయిరాలను చూడగానే ‘నేపాలీ బాల’ అన్నారు ప్రేక్షకులు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా వయసు మీద పడుతున్నా, ఆమెను ఇంకా ‘నేపాలీ బాల’గానే గుర్తిస్తూ ఉండడం విశేషం. ఖాట్మాండ్ లో పుట్టినా, హిందీ సినిమాలతోనే మన జనానికి సుపరిచితురాలయింది మనీషా. కేన్సర్ ను సైతం జయించి, ఆ వ్యాధిపై జనాల్లో అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారామె. మహిళా […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?