-
బాలయ్య హీరోయిన్ కు బహిష్కరణ సెగ!
బాలకృష్ణ తో రెండు సార్లు జోడీ కట్టింది రాధికా ఆప్టే. ‘లెజెండ్, లయన్’ చిత్రాల్లో ఈ మరాఠీ లేడీ నందమూరి అందగాడితో రొమాన్స్ చేసింది. అయితే, మన బోల్డ్ బ్యూటీ టాలీవుడ్ లో ఒక లాగా బాలీవుడ్ లో మరోలాగా ఉంటుంది. హిందీ తెరపై ఉదారంగా అందాలు ప్రదర్శిస్తుంది. ఇక ఇంగ్లీషు సినిమాలు, ఓటీటీ కంటెంట్ లో అయితే నగ్నంగా కూడా నటిస్తుంది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంత సహజంగానైనా నటించేందుకు గార్జియస్ బ్యూటీ రెడీ… నిన్న […] -
ప్యాట్నీలో సందడి చేసిన ఫరియా
‘జాతిరత్నాలు’తో ఒక్కసారిగా అందరిని ఆకట్టుకుంది ఫరియా అబ్దుల్లా. ఇందులో చిట్టి పాత్రలో మెప్పించింది. చిట్టి పాటతో పాపులర్ అయిన ఈ భామ గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గేలా లేదు. యూట్యూబ్ స్టార్‌గా వెలిగిన ఈ బ్యూటీ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో కుర్రాళ్లని మాయ చేస్తూనే ఉంది. ఇక సైడ్ బిజినెస్ లోను చిట్టి దూకుడు చూపిస్తోంది. ఒక్క సినిమాతోనే విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ సీనియర్ యాక్టర్స్ తో సమానంగా షాపింగ్ మాల్ […] -
షణ్ముఖ ప్రియకి విజయ్ దేవరకొండ బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్!
విజయ్ దేవరకొండ ప్రత్యేకమైన సందేశం అందించాడు! ఆయన పంపిన స్పెషల్ వీడియో షణ్ముఖ ప్రియ కోసం ప్లే చేశారు! ఆమె తప్పకుండా ‘ఇండియన్ ఐడల్ 12’ టైటిల్ గెలుస్తుందని విజయ్ నమ్మకంగా చెప్పాడు కూడా! ఇక షణ్ముఖ స్టార్ హీరో కనిపించటంతోనే ఉబ్బితబ్బిబైపోయింది! ఆదివారం, ఆగస్ట్ 15న మధ్యాహ్నం 12 నుంచీ రాత్రి 12 దాకా 12 గంటల పాటూ ఇండియన్ ఐడల్ ఫినాలే జరగనుంది. అందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది […] -
‘జెండా’ ఎగరేస్తాం అంటున్న ప్రకాశ్ రాజ్!
జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల ధనుష్ తమిళ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న సమయంలో పొరపాటున జారిపడటంతో భుజానికి గాయమైంది. చేతి ఎముక చిట్లడంతో హుటాహుటిన హైదరాబాద్ వచ్చి డాక్టర్ గురవారెడ్డి సమక్షంలో ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. రేపు ఆగస్ట్ 15 దేశ స్వాతంత్ర్య దినోత్సవం! ఆ సందర్భంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ అవకాశం ఉన్నవాళ్ళంతా జెండా ఎగరేస్తారు లేదా ఎవరైనా ఎగరేసిన జాతీయ జెండాకు వందనం […] -
‘బజార్ రౌడి’ని అందరూ చూడవచ్చట…
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా కెఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కిన సినిమా ‘బజార్ రౌడి’. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ తో ఆకట్టుకున్నాడు ‘బజార్ రౌడీ’. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికేట్ తో రానుంది. పెద్దలు, పిల్లలు అందరూ సినిమా చూడొచ్చని సెన్సార్ వారు చెప్పారని, సినిమా చూస్తున్నంత సేపు హాయిగా నవ్వుకోవచ్చని యూనిట్ అంటోంది. మరుధూరి […] -
మంత్రి సబితా రాజీనామా చేయాలని నినాదాలు.. ఉద్రిక్తత
మార్కెట్ కమిటీ చైర్మైన్ సురేందర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ, బీసీ బంధు ప్రకటించాలని కార్యక్రమం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు తెలపడంతో వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డులో ఉద్రిక్తత చోటుచేసుకొంది. మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతివ్వాలని పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. వారిని అడ్డుకున్న పోలీసులు […] -
పవర్ స్టార్ టైటిల్ వాడేసుకుంటోన్న బాలీవుడ్ బ్యూటీ!
విద్యా బాలన్ మరో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ‘జల్సా’ పేరుతో ఆమె నెక్ట్స్ మూవీ చేయనుంది. గతంలో ‘తుమ్హారీ సులు’ లాంటి హిట్ అందించిన డైరెక్టర్ సురేశ్ త్రివేణీ రెండోసారి విద్యాతో కలసి పని చేయబోతున్నాడు.తెలుగులో ‘జల్సా’ అనగానే మనకు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ మూవీనే గుర్తుకు వస్తుంది! అదే టైటిల్ ని ఎంచుకున్న విద్యా 2022లో జల్సా చేసేద్దాం అంటూ ప్రకటించింది. త్వరలోనే ఈ ఫీమేల్ సెంట్రిక్ ఎంటర్టైనర్ షూట్ మొదలు […] -
విశ్వక్ ఓవర్ యాక్షన్ తగ్గించు!?
‘పాగల్’… హీరో విశ్వక్ సేన్ చేసిన సినిమాలు వేళ్ళమీద లెక్కబెట్టవచ్చు. వాటిలో హిట్స్ అంటే ఒక్క ‘హిట్’ మాత్రమే. అదీ ఓ మాదిరి హిట్. అంతకు ముందు చేసిన వాటిలో ‘ఫలక్ నుమా దాస్’ సో..సో. అయితే ఇతగాడి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఇటీవల అతను పాల్గొన్న వేడుకల్లో స్పీచెస్ వింటే అది ఇట్టే అర్థం అవుతుంది. అప్పుడే తానో సూపర్ స్టార్ అయినట్లు ఫీలవుతుంటాడు. విజయ్ దేవరకొండ స్థాయిలో ఇమేజ్ వచ్చినట్లు బిల్డప్ ఇస్తుంటాడు. […] -
బిగ్‌బాస్ బ్యూటీ అరెస్ట్
దళితులను తమిళ ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని నటి, బిగ్‌బాస్ బ్యూటీ మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దళితులను కించపరిచేలా మాట్లాడిన ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా మరో ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెకు పోలీసులు నోటీసులు పంపారు. కాగా, ఆమె హాజరు కాకపోయేసరికి అరెస్ట్ అవుతుందంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. నన్ను అరెస్ట్ చేయడం మీ కల.. […] -
కమల్ కి అడ్డంకిగా మారిన సూర్య….
కోవిడ్ ఇబ్బందులు ఇంకా పూర్తిగా పోలేదు. థియేటర్లు తెరుచుకున్నా, షూటింగ్ లు కొనసాగుతున్నా కరోనా కలవరం అందర్నీ వేధిస్తూనే ఉంది. ఇప్పుడు అదే సమస్య సూర్య, కమల్ హాసన్ మధ్య కూడా వచ్చింది. మహమ్మారి ఎఫెక్ట్ తో కమల్ హాసన్ కొద్ది రోజులు తన చిత్రాన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. అయితే, అందుక్కారణం హీరో సూర్య కావటమే కోలీవుడ్ లో చర్చగా మారింది. సూర్య ‘ఎతరుక్కుమ్ తునిందవా’ సినిమా చేస్తున్నాడు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?