“సీటిమార్” ట్రైలర్ మార్మోగిపోతోంది !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ డైరెక్టర్ సంపత్ నంది స్పోర్ట్స్ డ్రామా సీటిమార్ థియేటర్లలో సెప్టెంబర్ 10 న విడుదల కానుంది. ఈ చిత్రంలో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్‌ల పాత్రలను పోషించారు. ఆగష్టు 31 మంగళవారం ఉస్తాద్ రామ్ పోతినేని ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇందులో ఉన్న మసాలా, ఎంటర్‌టైనర్ వంటి అన్ని అంశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విడుదలైన 24 గంటల్లోనే ఈ సినిమా ట్రైలర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ రావడం విశేషం. పవర్-ప్యాక్డ్ “సీటిమార్” ట్రైలర్ కు 6.5 మిలియన్ వ్యూస్ తో పాటు 150కే + లైక్స్ రావడం విశేషం. ఇంకా ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.
Read Also : సితార ఎంటర్టైన్మెంట్స్ కు షాకిచ్చిన “జాతిరత్నం”
Also Read
- Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ - ఓపెన్
- Kareena - Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
- Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
సంపత్ నంది దర్శకత్వం వహించిన “సీటిమార్”ను ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల చేయాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా సినిమాను వాయిదా వేశారు మేకర్స్. ఇటీవల ఈ సినిమా సెప్టెంబర్ 3న థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ప్రకటించారు. కానీ వినాయక చవితి వారాంతాన్ని దృష్టిలో ఉంచుకుని మళ్లీ సెప్టెంబర్ 10 కి రీ షెడ్యూల్ చేశారు. ఈ సినిమాలో తమన్నా కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి పాత్రలో నటిస్తుంది. 2017లో వచ్చిన “గౌతమ్ నంద” తర్వాత గోపీచంద్, సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. శ్రీనివాస చిట్టూరి నిర్మించచారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో దిగంగన సూర్యవంశీ, భూమిక చావ్లా కీలక పాత్రలు పోషించారు. వినాయక నాయక చవితి కానుకగా “సీటిమార్” థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నాగ చైతన్య, సాయి పల్లవి “లవ్ స్టోరీ”తో ఢీ కొట్టనుంది.
తాజావార్తలు
-
Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
-
IRDAI New Insurance Rules: హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్‌పై IRDAI కొత్త ప్రతిపాదనలు.. పాలసీదారులకు ఏమి మారనుంది?
-
Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ – ఓపెన్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?