ఫస్ట్ లుక్ : ఆసక్తికరంగా ఆది సాయికుమార్ “అతిథి దేవోభవ”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టిన ఆది తాజాగా మరో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తో వచ్చాడు. ఆయన శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై తన తదుపరి మూవీకి సంతకం చేసాడు. ఈ చిత్రానికి పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. సినిమాకి “అతిథి దేవోభవ” అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన “అతిథి దేవోభవ” షూటింగ్ మొత్తం పూర్తయింది. మేకర్స్ త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తుండగా, అమరనాధ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు తీసుకున్నారు.
Read Also : సామ్ విషయంలో నాగ్ మౌనం… కారణం?
Also Read
బ్యాక్-టు-బ్యాక్ సరికొత్త జోనర్లలో సినిమాలు చేస్తున్న ఆది ఎక్కువగా ప్రతిభావంతులైన యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో కిట్టిలో బ్లాక్, అమరన్, కిరాతక, అతిథి దేవోభవ సినిమాలు ఉన్నాయి. చాలాకాలంగా హిట్ అనే మాటకు దూరమైన ఆది మరి ఇందులో ఏ సినిమాతో హిట్ అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!