సితార ఎంటర్టైన్మెంట్స్ కు షాకిచ్చిన “జాతిరత్నం”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి “ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ”, “జాతి రత్నాలు” సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించారు. “జాతి రత్నాలు” సూపర్ హిట్ అయిన తర్వాత నవీన్ పోలిశెట్టికి వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ హీరో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేసే మూడ్‌లో లేడు. ఆయన ఇప్పటికే దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, యువి క్రియేషన్స్ తో వరుసగా సినిమాలు చేయడానికి నవీన్ పోలిశెట్టి అడ్వాన్సులు తీసుకున్నాడు. కానీ ఇప్పటి వరకూ నవీన్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు.
Read Also : సామ్ విషయంలో నాగ్ మౌనం… కారణం?
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో ఒక ప్రాజెక్ట్ కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్‌తో చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ చిత్రం ఆగిపోయింది. ఓ నూతన దర్శకుడు తన స్క్రిప్ట్‌తో నవీన్ పోలిశెట్టిని ఆకట్టుకున్నాడు. కానీ ఆ కథలో ఈ హీరో అనేక మార్పులను సూచించాడు. అయితే హీరో చెప్పిన మార్పులకు దర్శకుడు సిద్ధంగా లేకపోవడంతో ఈ సినిమాను నిలిపివేశారని సమాచారం. దీంతో ఆయన ఇటీవల ప్రొడక్షన్ హౌస్ నుంచి తీసుకున్న అడ్వాన్స్‌ని తిరిగి ఇచ్చేశాడట. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ ప్రతిభావంతుడైన నటుడి కోసం కొత్త స్క్రిప్ట్‌ల వేటలో పడిందని సమాచారం. ఇదిలా ఉండగా నవీన్ పోలిశెట్టి యువి క్రియేషన్స్ కోసం ఒక చిత్రానికి సంతకం చేసాడు. ఈ చిత్రాన్ని దసరాకు ప్రారంభించాలని భావిస్తున్నారు. మరోవైపు ఈ హీరో రెమ్యూనరేషన్ కూడా సంచలనంగా మారింది. ఒక్కో సినిమాకు 4 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. “జాతిరత్నాలు” నవీన్ కెరీర్ గ్రాఫ్ నే మార్చేసింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!