బన్నీ, బోయపాటి కలయికలో రెండో సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ‘సరైనోడు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసినదే. ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మాస్ ఎంటర్ టైనర్ సినిమాల రూపకల్పనకు పెట్టింది పేరైన బోయపాటితో బన్నీ సినిమా కమిట్ అయ్యాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభం అవుతుందట. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
Read Also : మరోసారి ప్రభాస్, రాజమౌళి సినిమా
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్యాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఆ తర్వాత దిల్ రాజు నిర్మించే ‘ఐకాన్’ షూట్‌లో పాల్గొంటాడు. ఆ సినిమా దాదాపు పూర్తి చేసి… ఆ తర్వాత బోయపాటి షూటింగ్ ప్రారంభిస్తారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందట. బోయపాటి నందమూరి బాలకృష్ణతో ‘అఖండ’ చిత్రం చేస్తున్నాడు, ఇందులో ప్రగ్యా జైస్వాల్ కథానాయిక కాగా శ్రీకాంత్ విలన్.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!