అంతర్జాతీయ డిజిటల్ సిరీస్ లో వరుణ్ ధావన్!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, షారూఖ్ ఖాన్ వంటి పలువురు బాలీవుడ్ బడా స్టార్స్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో యంగ్ హీరో వరుణ్ ధావన్ కూడా చేరాడు. ఇది అతనికి అతని అభిమానులకు బిగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇతగాడు ఎంట్రీ ఇవ్వబోతోంది ఓ అంతర్జాతీయ డిజిటల్ సీరీస్ తో. అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కాబోయే ఓ అంతర్జాతీయ సిరీస్ కోసం సైన్ చేశాడు వరుణ్. ఆ సీరీస్ పేరు ‘సిటాడెల్’. ఆంథోనీతో కలసి జో రస్సో సృష్టించిన అమెరికన్ డ్రామా సిరీస్ ఇది. రస్సో బ్రదర్స్ పేరు వినగానే మనకు మార్వెల్ స్టూడియోలో తీసిన ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ తో పాటు ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ వంటి సినిమాలు గుర్తుకు రాక మానవు.
Read Also : ‘స్వాతిముత్యం’ గా బెల్లంకొండ గణేష్
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
ఇక ‘సిటాడెల్’ విషయానికి వస్తే ఇదో యాక్షన్ అడ్వెంచర్ స్పై సిరీస్. ఇందులో భాగంగా ‘మదర్‌షిప్ సిరీస్’తో పాటు స్థానిక భాషలలో ‘శాటిలైట్ సిరీస్’ ఉంటాయి. మెయిన్ సిరీస్‌లో ప్రియాంక చోప్రా మరియు రిచర్డ్ మాడెన్ ఉంటారు. ఇంగ్లాండ్ లో దీని షూటింగ్ ప్రారంభమైంది. ‘ద ఫ్యామిలీ మేన్’ ఫేమ్ రాజ్ నిడిమోరు- కృష్ణ డికె దర్శకత్వం వహించనున్న ‘శాటిలైట్ సిరీస్’లో వరుణ్ ప్రధాన పాత్ర పోషించబోతున్నాడు. ‘సిటాడెల్’ ను ఇండియా, మెక్సికో, ఇటలీలో తీయనున్నారు. మెయిన్ సిరీస్ జనవరి 2022లో ఆన్‌లైన్‌లో ప్రసారం కానుంది. యువతరం హీరోల్లో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్న వరుణ్ కి ఆల్ ద బెస్ట్ చెబుదామా..!
తాజావార్తలు
-
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
Ind Vs WI: భారత్‌ను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాం.. వెస్టిండీస్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
ట్రెండింగ్
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!