మరోసారి ప్రభాస్, రాజమౌళి సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో అరుదైన కాంబినేషన్ అంటే రాజమౌళి, ప్రభాస్ దే. ఇప్పటికే వీరి కలయికలో ‘ఛత్రపతి’, ‘బాహుబలి’ సీరీస్ వచ్చి ఘన విజయం సాధించాయి. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఏస్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చాలా సంవత్సరాల క్రితమే భారీ అడ్వాన్స్ ఇచ్చి ప్రభాస్ డేట్స్ బ్లాక్ చేసింది మైత్రీ సంస్థ. ఇప్పుడు రాజమౌళితో టాక్స్ జరుగున్నాయట. అనుకున్న విధంగా జరిగితే త్వరలోనే ఈ రేర్ కాంబినేషన్ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడుతుంది.
Read Also : ‘స్వాతిముత్యం’ గా బెల్లంకొండ గణేష్
Also Read
- Harish Shankar: నన్ను మించి ట్రోల్ అయ్యారా? విజయ్ కు ధైర్యం చెప్పిన హరీష్ శంకర్
- Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
- RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!
- Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
రాజమౌళి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ‘ఆర్ఆర్ఆర్’ తీస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన మహేష్ బాబు సినిమా చేస్తాడు. ఆ ప్రాజెక్ట్ తర్వాత ప్రభాస్ తో సినిమా ఉండవచ్చని అంటున్నారు. ఇక ప్రభాస్ వరుస చిత్రాలలో యమ బిజీగా ఉన్నాడు. అవన్నీ వేర్వేరు నిర్మాణ దశలలో ఉన్నాయి. ముందుగా వచ్చే సంక్రాంతికి ‘రాధే శ్యామ్’ విడుదల కానుంది. ఆ తర్వాత ఓం రౌత్ తో ‘ఆది పురుష్’, ప్రశాంత్ నీల్ తో ‘సలార్’ నాగ్ అశ్విన్ తో ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలు చేయనున్నాడు. ఆ ప్రాజెక్ట్ లు పూర్తి అయిన తర్వాత రాజమౌళితో సినిమా ఉండవచ్చిన ప్రస్తుతానికి వినిపిస్తున్న టాక్. చూడాలి ఏం జరుగుతుందో!
తాజావార్తలు
-
Harish Shankar: నన్ను మించి ట్రోల్ అయ్యారా? విజయ్ కు ధైర్యం చెప్పిన హరీష్ శంకర్
-
India Inflation Shock: ఆహారం నుంచి ఇంధనం వరకు ధరల మంటలు.. 11.39 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం!
-
Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
-
Ambati Rambabu: వైసీపీ కేడర్ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..