‘రౌడీయిజం’ చేయబోతున్న బాలకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అఖండ’ సినిమాతో బిజీగా ఉన్న బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘క్రాక్’ హిట్ తో ఊపుమీదున్న గోపీచంద్ మలినేని బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే కథాంశంతో ఈ సినిమాని తీయనున్నారు. మైత్రీ మూవీస్ సంస్థ ఈ మూవీ నిర్మించనుంది. ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి ‘రౌడీయిజం’ అనే పేరు పెట్టబోతున్నట్లు వినిపిస్తోంది. ఆ మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ టైటిల్‌ను ఫిలింఛాంబర్‌లో రిజిస్టర్ చేసినట్లు సమాచారం.
Read Also : సామ్, చై మధ్య ఏం లేనట్టేనా ?
Also Read
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
- Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
అంతే కాదు టైటిల్ ను అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తారట. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి మొదలు కానుంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం వివరాలు తెలియాల్సి ఉంది. త్రిష, ఇలియానాలో ఒకరు కథానాయికగా నటించే ఛాన్స్ ఉందంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!