-
రివ్యూ: తుగ్లక్ దర్బార్ (తమిళం)
విడుదల: సెప్టెంబర్ 10 సన్ టీవీ, సెప్టెంబర్ 11 నెట్ ఫ్లిక్స్నిడివి: 146 మినిట్స్నటీనటులు: విజయ్ సేతుపతి, పార్థిబన్, సత్యరాజ్, పెరుమాళ్, రాశీఖన్నా, మంజిమా మోహన్,కరుణాకర్నిర్మాత: యస్.యస్. లలిత్ కుమార్కెమెరా: మనోజ్ పరమహంస, మహేంద్రన్ జయరాజుసంగీతం: గోవింద్ వసంతదర్శకత్వం: ఢిల్లీ ప్రసాద్ దీనదయాళన్ కోరోనా ఎఫెక్టెడ్ సినిమాలలో విజయ్ సేతుపతి నటించిన ‘తుగ్లక్ దర్బార్’ కూడా ఒకటి. విజయ్ సేతుపతి నటించిన సూపర్ హిట్ ’96’ సినిమాను పంపిణీ చేసిన లలిత్ కుమార్ ఆ సినిమా సక్సెస్ […] -
“సీటిమార్” అంటున్న ప్రభాస్
మాచో హీరో గోపీచంద్ చాలా కాలం తరువాత “సీటిమార్”తో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఈ సినిమాను సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు. గోపీచంద్, ప్రభాస్ మంచి స్నేహితులు కావడమే దీనికి కారణం. కాగా తాజాగా తన ఫ్యాన్స్ తో పాటు ప్రభాస్ […] -
‘అలా అమెరికాపురంలో’ అంటున్న తమన్
టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ సంగీత దర్శకుల్లో తమన్ ఒకరు. ఇటీవల కాలంలో నిర్మాణంలో ఉన్న బడా చిత్రాలకు ఫస్ట్ ఛాయిస్ గా మారిన తమన్ అమెరికా యాత్ర చేయబోతున్నాడు. అందులో భాగంగా తన లైవ్ కన్సర్ట్ ను అక్టోబర్ 30న డలాస్ లో ఆరంభించబోతున్నాడు. ఆ తర్వాత నవంబర్ 5న న్యూజెర్సీలో, నవంబర్ 7న వాషింగ్ టన్ లో, నవంబరు 26న సాన్ జోస్ లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతున్నాడు. ఈ లైవ్ షోస్ లో […] -
మహేష్ బాటలో విజయ్ దేవరకొండ… థియేటర్ రెడీ
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ మహేష్ బాబు బాటలో నడవడానికి సిద్ధమైపోయారు. ఆయన మల్టీప్లెక్స్ థియేటర్ల బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఆయన థియేటర్ నిర్మాణం పూర్తయ్యిందని తెలుస్తోంది. నటుడిగా, నిర్మాతగా ఎదిగిన విజయ్ దేవరకొండ ఇప్పుడు బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ ఫుల్ అవ్వడానికి ప్రయత్నాలు మొదలెట్టాడు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే తన “రౌడీ” బ్రాండ్ తో బట్టలు అమ్ముతున్న విషయం తెలిసిందే. ఇంకా తన బిజినెస్ ను విస్తరించుకోవడానికి […] -
చెప్పులేసుకుని ఫోటో దిగినందుకు నటి అరెస్ట్
మలయాళ టీవీ సీరియల్ నటి నిమిషా చెప్పులేసుకుని ఫోటో తీసుకోవడం అరెస్ట్ కు దారి తీసింది. అయితే చెప్పులేసుకుని ఫోటోలు దిగితే తప్పేంటట ? అని అడగకండి. అసలు విషయం తెలిస్తే మీరు కూడా ఆమెకు అక్షింతలు వేయకుండా ఉండరు. ఆమె చెప్పలేసుకుని ఏకంగా ఓ దేవుడి ఉత్సవ పడవలోకి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగిందన్న మాట. దేవాలయ ఆచారాలను ఉల్లంఘించింది అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ బ్యూటీని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం నిమిషాను […] -
గర్ల్ ఫ్రెండ్ పేరు బయట పెట్టేసిన షణ్ముఖ్
“బిగ్ బాస్ 5″లో షణ్ముఖ్ జశ్వంత్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వారం గడుస్తున్నా షణ్ముఖ్ మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నాడు. అసలు హౌస్ లో షణ్ముఖ్ ఉన్నాడా ? లేదా ? అనే అనుమానం కలుగుతోంది. అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ వల్ల లోబోకు షణ్ముఖ యజమానిగా నటించాల్సి వచ్చింది. ఈ రీజన్ తోనే లోబో చేసే పనుల వల్ల స్క్రీన్ స్పేస్ దక్కించుకోగలిగాడు. అయినప్పటికీ నాగార్జున సైతం […] -
“సీటిమార్” అన్పిస్తున్న కలెక్షన్స్
సెప్టెంబర్ 10 న విడుదలైన “సీటిమార్” బాక్స్ ఆఫీస్ వద్ద సందడితో ప్రారంభమైంది. మార్నింగ్ షో నుండి పాజిటివ్ మౌత్ టాక్ తో సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల నుండి 95 2.95 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ చేయాలంటే తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 12.82 కోట్ల షేర్ వసూలు చేయాలి. ఏరియాల వారీగా 1వ రోజు కలెక్షన్లు ఏకంగా 2.95 కోట్లు రాబట్టింది ఈ చిత్రం. […] -
“మా” సభ్యులకు ప్రకాష్ రాజ్ స్పెషల్ విందు
గత కొంత కాలం నుంచి టాలీవుడ్ లో ఇండస్ట్రీలో “మా” ఎన్నికల వివాదం విషయమై రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే “మా” అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించారు. అయితే ఆయన ప్యానల్ లో అంతకు ముందు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మరో ఇద్దరు మహిళలు జీవిత రాజశేఖర్, హేమ కూడా ఉండడం అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ […] -
బిగ్ బాస్ 5 : ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరంటే ?
బిగ్ బాస్ 5 రానురానూ ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ కొంతమంది సరదాగా గడుపుతుంటే, మరికొంత మంది ఎమోషనల్ గా ఉన్నారు. అప్పుడే ఈ షో స్టార్ట్ అయ్యి వారం గడిచింది. ఇంటి సభ్యులు లవ్ ట్రాక్స్ ఏర్పాటు చేసుకోవడంలో ఎవరికి వారు బిజీగా ఉన్నారు. నిన్న నాగార్జున రాకతో ఎపిసోడ్ మొత్తం సందడి సందడిగా సాగింది. సింగర్ శ్రీరామ్ రాముడా ? కృష్ణుడా ?, షణ్ముఖ్ పై నాగ్ ఫన్నీ కామెంట్స్, ‘ఎవరితో సెట్… ఎవరితో కట్’ […] -
మగువలకు గుడ్ న్యూస్… తగ్గిన పసిడి ధరలు
మగువలకు గుడ్ న్యూస్… నేడు పసిడి ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం. క్రమంగా బంగారం ధర తగ్గుతూ రావడం కొనుగోలుదారులకు సంతోషించే విషయం. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వంద రూపాయలు పతనమైంది. గత నాలుగు రోజుల నుంచి వరుసగా తగ్గుతూ వస్తోంది బంగారం. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ. 44,000లకు దిగి వచ్చింది. ఇక 24 […]
తాజావార్తలు
-
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
-
B – Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
-
Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
-
BYD Sealion 7 Dynamic Launch: BYD సీలియన్ 7 డైనమిక్ విడుదల.. 71.8kWh బ్యాటరీ, 520KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్‌ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!