-
‘మా’ ఎలక్షన్స్ : జగన్, కేసీఆర్, బీజేపీ అంటూ ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
‘మా’ ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. మా అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 10 వ తేదీన జరుగనున్న విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఒకరిపై ఒకరు షాకింగ్ కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇదంతా చూసిన సాధారణ ప్రేక్షకులకు సినిమా ఇండస్ట్రీ రెండుగా విడిపోయిందా? అన్పించక మానదు. తాజాగా ప్రకాష్ రాజ్ సైతం ప్రత్యర్థులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు ప్యానల్ […] -
బిగ్ బాస్ 5 : ఈ వారం నామినేషన్లలో ఎవరెవరెవరంటే ?
కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 5’ విజయవంతంగా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్స్ ను బయటకు పంపించేశారు. గత నాలుగు వారాల్లో వరసగా సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ నలుగురు కంటెస్టెంట్స్ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. ఈ రోజుతో ఐదవ వారంలోకి షో అడుగు పెడుతోంది. ఈరోజు రాత్రి ఎపిసోడ్‌లో ఐదవ వారానికి గానూ ఎలిమినేషన్ కోసం నామినేషన్లు జరుగుతాయి. తాజా […] -
మరో అమానవీయ ఘటన… మానవజాతి తుడిచి పెట్టుకుపోయే సమయం !
ఇటీవల కాలంలో మూగజీవాలపై దాడులు ఎక్కువ అవుతున్నాయి. గతంలో ఓ కుక్కను కట్టేసి కొట్టి చంపిన వీడియో వైరల్ కాగా సోషల్ మీడియాలో ఓ పెద్ద ఉద్యమమే సాగింది. వారిని అరెస్ట్ చేయాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున తమ స్వరం విన్పించారు. ఆ తరువాత వాళ్ళు మైనర్లు అని తేలింది. అయితే మూగజీవాలను మరీ అంతలా ఎలా హింసిస్తారు? అసలు వాటిని ఇలా ఎందుకు బాధ పెడుతున్నారు అంటూ జంతు ప్రేమికులు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఇలాంటి […] -
సంక్రాంతి బరిలో “సర్కారు వారి పాట” లేనట్టే ?
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, థమన్ సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతోంది. అద్భుతమైన యూరోపియన్ దేశంలో యాక్షన్-ప్యాక్డ్ సీక్వెన్స్‌ని యూనిట్ చిత్రీకరిస్తోంది. ఒకవైపు సినిమా చిత్రీకరణ జరుగుతుంటే మరోవైపు సినిమాపై […] -
‘రిపబ్లిక్’కు రేవంత్ రెడ్డి ఫిదా
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోషల్ డ్రామా ‘రిపబ్లిక్’ గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు అభిమానులతో పాటు విమర్శకుల నుండి మంచి స్పందన వచ్చింది. తేజ్ నటన, దర్శకుడు దేవ కట్టా ఆలోచనాత్మక డైలాగ్స్, ‘రిపబ్లిక్’ ద్వారా ఆయన అందించిన ముఖ్యమైన సోషల్ మెసేజ్ పై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. మరోవైపు సినీ, రాజకీయ వర్గాల ప్రముఖులు కూడా సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిన్న […] -
“ఆర్ఆర్ఆర్” కోసం ఆ పని కంప్లీట్ చేసిన స్టార్స్
దిగ్గజ దర్శకుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. స్వాతంత్య్రానికి ముందు జరిగే ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ వంటి స్టార్స్ సైతం ఇందులో భాగం అయ్యారు. గత కొన్నాళ్లుగా నెలకొన్న సస్పెన్స్ కు తెర దించుతూ ఇటీవలే ఈ సినిమా విడుదల తేదీని రివీల్ చేశారు […] -
సాయి పల్లవి షాకింగ్ డెసిషన్ !
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి షాకింగ్ డెసిషన్ తీసుకుంది. సినిమాల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసే ఈ బ్యూటీ కెరీర్ విషయంలోనూ తనకు నచ్చినట్టుగానే ముందుకు వెళ్తా అంటుంది. ప్రస్తుతం సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ సక్సెస్ ను ఆస్వాదిస్తోంది. మిగతా హీరోయిన్లకు భిన్నంగా గ్లామర్ ను పక్కన పెట్టి మంచి పాత్రలను ఎన్నుకునే సాయి పల్లవికి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. రొమాంటిక్ మూవీ ‘ప్రేమమ్’లో మలార్ మిస్ గా […] -
ప్రభాస్ సరసన ‘ఖిలాడీ’ భామ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో కలిసి చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న భారీ హైపర్ యాక్షన్ డ్రామా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది. భారీ గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్”లో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతిబాబు “సలార్”లో కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజా అప్‌డేట్ ప్రకారం ‘సలార్’లో మరో హీరోయిన్ కూడా నటించబోతోందని సమాచారం. మీనాక్షి చౌదరి అనే హీరోయిన్ […] -
‘గాడ్ ఫాదర్’ మ్యూజిక్ సెషన్ స్టార్ట్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, ప్రముఖ తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “గాడ్ ఫాదర్”. ఈ చిత్రం మలయాళ పొలిటికల్ బ్లాక్ బస్టర్ మూవీ “లూసిఫర్”కు రీమేక్ గా రూపొందుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై ప్రముఖ నిర్మాతలు ఎన్‌వి ప్రసాద్, ఆర్‌బి చౌదరి సంయుక్తంగా రామ్ చరణ్‌తో కలిసి నిర్మిస్తున్నారు. థమన్ సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడు. చిరంజీవి పుట్టినరోజున టైటిల్ ను […] -
గుంట నక్క ఎవరో చెప్పేసిన నటరాజ్ మాస్టర్!
బిగ్ బాస్ సీజన్ 5లో ఏ ముహూర్తాన నటరాజ్ మాస్టర్ ‘గుంటనక్క’ అనే పదాన్ని ఉపయోగించాడో, అప్పటి నుండి దాన్ని ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలియక ఇంటి సభ్యులంతా మల్లగుల్లాలు పడ్డారు. ఒకానొక సమయంలో నాగార్జున అడిగినా, టైమ్ వచ్చినప్పుడు చెబుతానంటూ నటరాజ్ మాస్టర్ దాటేశాడు. మొత్తానికి ఆదివారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత ఆ గుంటనక్క రవి అనే విషయాన్ని బయటపెట్టాడు. ఇంతవరకూ బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు బయటకు […]
తాజావార్తలు
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!