బిగ్ బాస్ 5 : ఈ వారం నామినేషన్లలో ఎవరెవరెవరంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 5’ విజయవంతంగా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్స్ ను బయటకు పంపించేశారు. గత నాలుగు వారాల్లో వరసగా సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ నలుగురు కంటెస్టెంట్స్ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. ఈ రోజుతో ఐదవ వారంలోకి షో అడుగు పెడుతోంది. ఈరోజు రాత్రి ఎపిసోడ్‌లో ఐదవ వారానికి గానూ ఎలిమినేషన్ కోసం నామినేషన్లు జరుగుతాయి. తాజా సమాచారం ప్రకారం ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో రవి, లోబో, ప్రియ, షణ్ముఖ్, సన్నీ, మానస్, జశ్వంత్, విశ్వ, హమీదా నామినేట్ అయినట్టు తెలుస్తోంది.
Read Also : గుంట నక్క ఎవరో చెప్పేసిన నటరాజ్ మాస్టర్!
Also Read
ఈ నామినేషన్ ప్రక్రియలో ప్రతి కంటెస్టెంట్ ను పవర్ రూమ్‌కు పిలిచారు. వారందరూ ఇద్దరు సభ్యులను నామినేషన్ కు ఎంచుకుని బిగ్ బాస్‌కు ప్రైవేట్‌గా చెప్పాల్సి ఉంటుంది. ప్రోమో చూస్తుంటే ఈ ఎపిసోడ్ ప్రతి నామినేషన్ ఎపిసోడ్ లాగే వాడివేడిగా సాగినట్టు కన్పిస్తోంది. రవి, లోబో, ప్రియా, సన్నీ గత వారం నామినేట్ అయ్యారు. ఈ వారం కూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిది మంది నామినేటెడ్ కాగా, అందులో ఎవరు బిగ్ బాస్ కు వీడ్కోలు పలుకుతారో చూడాలి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..