-
తెలంగాణ ఆడపడుచు ‘బతుకమ్మ’ కు స్వాగతం : చిరంజీవి
తెలంగాణ వాసులు ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ‘బతుకమ్మ’ సంబరాలు మొదలయ్యాయి. ఈ తొమ్మిది రోజులూ సాయంత్రం కాగానే అందమైన పూలతో తయారు చేసిన ‘బతుకమ్మ’ను మధ్యలో పెట్టి చుట్టూ చేరి మహిళలంతా ఆటపాటలతో సందడి చేస్తారు. 9 రోజులపాటు రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తూ రోజుకో పేరుతో బతుకమ్మను సెలెబ్రేట్ చేసుకుంటారు. అందులో ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, […] -
“పుష్ప”రాజ్ కు బాలీవుడ్ బ్యూటీ కాస్ట్లీ షాక్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ ఫారెస్ట్ డ్రామా ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఒక మంచి మాస్ బీట్ ను ప్లాన్ చేశాడు సుకుమార్. ఈ స్పైసి సాంగ్ బన్నీతో కాలు కదపడానికి దిశా పటానీ నుండి సన్నీ లియోన్ వరకు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నుండి పూజా హెగ్డే వరకు చాలామంది స్టార్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే అందులో ఒకరు […] -
‘బతుకమ్మ’ శుభాకాంక్షలు.. విజయ్ దేవరకొండ వరుస పోస్టులు
తెలంగాణాలో నేటి నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభం. ఈ సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు తెలంగాణాలో జరిగే ఈ ముఖ్యమైన పండగ సందర్భంగా మహిలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ‘బతుకమ్మ’ గురించి వరుస పోస్టులు చేశారు. “బతుకమ్మ శుభాకాంక్షలు. నా కుటుంబం ఇంట్లో ఈ పండగను జరుపుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ అందమైన పువ్వుల పండగను పాటలు, డ్యాన్సులతో జరుపుకుంటారు. కవిత అక్క ఈ సాంస్కృతిక వేడుకను ప్రోత్సహిస్తూ, […] -
సామ్, చై విడాకులపై వెంకటేష్ కామెంట్
క్రేజీ కపుల్ నాగ చైతన్య, సమంతల విడాకుల విషయం ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. గత శనివారం వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో విడిపోతున్నట్లు ప్రకటించారు. కొన్నాళ్ల నుంచి చక్కర్లు కొడుతున్న రూమర్స్ కు చెక్ పెడుతూ విడాకుల విషయాన్ని ప్రకటించి నాలుగేళ్ళ పెళ్ళి బంధానికి ముగింపు పలికారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అయితే తాము భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ మంచి స్నేహితులుగా ఉంటామని, తమ ప్రైవసీకి ఇబ్బంది కలిగించొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా […] -
“ఫన్ అండ్ ఫ్రస్టేషన్”లో ఐకాన్ స్టార్… సెట్ లో హంగామా
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ “ఎఫ్2” సీక్వెల్ “ఎఫ్ 3”. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ట్రిపుల్ ఫన్ సిద్ధమవుతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. “ఎఫ్ 3″ని దిల్ రాజు సమర్పిస్తుండగా, శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెహ్రీన్, తమన్నా హీరోయిన్లుగా, రాజేంద్ర ప్రసాద్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ […] -
“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అన్నయ్యే స్పెషల్ గెస్ట్ గా!
యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈసారి అఖిల్ సినిమా వేడుకకు స్వయంగా తన అన్నయ్య అక్కినేని నాగ చైతన్య అతిథిగా వస్తుండడం విశేషం. ఈ మేరకు మేకర్స్ ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ ప్రీ రిలీజ్ వేడుక వివరాలను […] -
‘నెపోటిజం’పై రానా స్పందన
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత సినిమా ఇండస్ట్రీలో నెపోటిజంపై గట్టిగానే మండిపడ్డారు నెటిజన్లు. ఆ సమయంలో బంధుప్రీతిపై బాగా చర్చ జరిగింది. బాలీవుడ్ తారలను ఏకిపారేశారు. అయితే టాలీవుడ్ లోనూ బంధుప్రీతి ఉందంటూ కొందరు రచ్చ చేశారు. పైగా ఇండస్ట్రీని నాలుగు కుటుంబాలే ఏలుతున్నాయని, బయట వారికి అవకాశాలు ఇవ్వట్లేదని, ట్యాలెంట్ ఉన్నవారిని తొక్కేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందించారు. తాజాగా సెలెబ్రిటీ కుటుంబం నుంచి వచ్చిన […] -
“కొండపొలం” మేకింగ్ వీడియో
యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన గ్రామీణ యాక్షన్ డ్రామా “కొండపొలం”. సెన్సిబుల్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 8న థియేటర్లలోకి రాబోతోంది. విడుదలకు ఇంకా ఒక రోజు మాత్రమే ఉంది. ఈ క్రమంలో మేకర్స్ ఈ చిత్రాన్ని దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా “కొండపొలం” మేకర్స్ మేకింగ్ వీడియోను ప్రారంభించారు. కొన్ని నెలల క్రితం ఒక అడవిలో క్లిష్ట పరిస్థితులలో కరోనా మహమ్మారి, ఎడతెగని వర్షాల […] -
స్టార్ హీరో మూవీతో సితార ఎంట్రీ
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ స్టార్ కిడ్ సినిమా ఎంట్రీ గురించి చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హ పాన్ ఇండియా మూవీ “శాకుంతలం”తో వెండితెరపై మెరవడానికి సిద్ధమైంది. దీంతో సూపర్ స్టార్ అభిమానులలో వెండితెరపై సితారను చూడాలన్న ఆతృత ఎక్కువైపోయింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం అలాంటి వారందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఒక స్టార్ […] -
కాళ్ళు పట్టుకున్నావ్… ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడ్డ మంచు విష్ణు
ఈ ఆదివారం మా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కౌంటర్లు, సెటైర్లతో ఒకరి పై ఒకరు పోటీ పడుతున్నారు. మొత్తానికి ఈసారి మా ఎన్నికలు మెగా వర్సెస్ మంచు అనేలా మారిపోయాయి. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల ప్రకాష్ రాజ్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు మంచు విష్ణు తాజాగా ఫైర్ అయ్యారు. ఇటీవల ప్రకాష్ రాజ్ మంచు విష్ణు దొంగతనంగా ఓటు వేయించుకున్నాడు అని, […]
తాజావార్తలు
-
Friday Horoscope: శ్రావణ శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన జో రూట్.. టాప్ రన్ స్కోరర్‌గా మరో రికార్డు..
-
Lava Bold N4 Lite: లావా బోల్డ్ N4 లైట్ భారత్‌లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 13MP కెమెరా, MIL-STD-810H రేటింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?