-
ప్రియాంక విషయంలో ప్రియ చెప్పిన రహస్యం!
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ 27వ రోజుకు సంబంధించిన విశేషాలను శనివారం నాగార్జున మన టీవీ ద్వారా వీక్షకులకు చూపించారు. ఈ రోజు మొత్తం యాక్టివిటీస్ లో ఇద్దరు వ్యక్తుల మీద అందరూ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అర్థం అవుతోంది. అందులో ఒకరు లోబో కాగా, మరొకరు ప్రియాంక. హౌస్ లోని వైట్ బోర్డ్ పై ఐదు యాప్స్ ను డిస్ ప్లే చేసి, వాటికి తగ్గ మనస్తత్త్వం ఉన్న వ్యక్తులను ఎంపిక చేయమని హౌస్ మెంబర్ […] -
డేనియల్ శేఖర్ భార్య నేనే… క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’. గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాలో రానా భార్య పాత్రలో కనిపించాల్సిన ఐశ్వర్య రాజేష్ సినిమా నుంచి తప్పుకుందని, ఆమె పాత్రలో వేరే హీరోయిన్ నటిస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నారు. ఐశ్వర్య పాత్రను మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ రీప్లేస్ చేసిందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయాన్నీ సంయుక్త అధికారికంగా ప్రకటించేసింది. ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ను […] -
బిగ్ బాస్ 5 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే !
కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 5’ నాలుగవ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ వారం షో కాస్త నెమ్మదించినట్టు అనిపించినా, వీకెండ్ నాగార్జున రావడంతో ఉత్సాహం మొదలైంది. అయితే గత మూడు వారాల నుంచి లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేషన్ అవుతుండడంతో ఈసారి కూడా అలాగే జరుగుతుందా ? లేక ఈసారి ఎవరైనా అబ్బాయిలను బయటకు పంపిస్తారా ? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎనిమిది మంది పోటీదారులు సన్నీ, సిరి, రవి, […] -
చై-సామ్ విడాకులపై కంగనా కామెంట్స్
స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య, సమంత నిన్న తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. గత కొంతకాలంగా వీరి విడాకుల విషయమై సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే వాటిపై ఇన్నాళ్లూ స్పందించని సమంత, చై ఎట్టకేలకు విడాకుల విషయాన్నీ బయట పెట్టారు. అక్కినేని జంట విడిపోయినట్లు ప్రకటించిన వెంటనే, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ‘విడాకుల సంస్కృతి’, అది ఎలా పెరుగుతోంది అనే దానిపై వ్యాఖ్యానించింది. బాలీవుడ్ ‘విడాకుల […] -
‘ఛీటర్స్’ అంటూ సిద్ధార్థ్ ట్వీట్… ఆ సెటైర్ ఎవరిపై ?
టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ గా పిలుచుకునే సమంత, నాగ చైతన్య నిన్న విడాకులు తీసుకున్నామని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. గాంధీ జయంతి రోజున తమ అభిమానులకు ఈ చేదు వార్తను చెప్పి నిరాశ పరిచారు. నాగార్జున సైతం తనకు ఇద్దరూ ఒక్కటేనని, విడాకుల విషయం వాళ్ళ పర్సనల్ అని, వాళ్లు ఇద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఒకవైపు అక్కినేని అభిమానులు చైతన్యను వదులుకున్నందుకు సమంత ఫ్యూచర్ లో బాధ పడాల్సి వస్తుందని అంటున్నారు. అయితే సమంత […] -
‘విక్రమ్’ సెకండ్ షెడ్యూల్ పూర్తి
ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ “విక్రమ్”. కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై . ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై అన్ని వర్గాల అభిమానులను ఆకర్షించింది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ క్రిష్ గంగాధరన్ ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు నటులు విజయ్ సేతుపతి, […] -
బాక్స్ ఆఫీస్ కు పండగ… దసరా వార్ లో వరుస సినిమాలు
అక్టోబర్ లో బాక్స్ ఆఫీస్ పండగ జరగబోతోంది. ఈ రోజు మొదలుకుని దసరా బరిలో ఫైట్ కు వరుస సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ దసరాకు బాక్స్ ఆఫీస్ వార్ గట్టిగానే జరగబోతోంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తరువాత తెలుగు రాష్ట్రాలలో ఎగ్జిబిషన్ పరిశ్రమ తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. ఇటీవల కాలంలో అనేక సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని రికార్డు స్థాయిలో కలెక్షన్లను కూడా రాబట్టాయి. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల సమస్య అడ్డంకిగా ఉన్నప్పటికీ టాలీవుడ్ […] -
అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు బ్రదర్స్
లెజెండరీ సీనియర్ నటుడు అల్లు రామలింగయ్య విగ్రహాన్ని నిన్న అల్లు బ్రదర్స్ ఆవిష్కరించారు. అల్లు కుటుంబానికి హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన కోకాపేట్ ప్రాంతంలో భూమి ఉంది. అక్కడ గత సంవత్సరం అల్లు స్టూడియోస్ నిర్మాణానికి సన్నాహాలు చేపట్టారు. ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమం పూర్తి కాగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ రోజు అల్లు రామలింగయ్య శత జయంతి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తన సోదరులు బాబీ, శిరీష్‌తో కలిసి వారి తాత, లెజెండరీ నటుడు అల్లు […] -
‘రిపబ్లిక్’ టీంకు మెగాస్టార్ విషెస్
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ స్పెషల్ గా ట్వీట్ చేశారు. “సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. అతడికి మీ అందరి ఆశీస్సులు రిపబ్లిక్ చిత్ర విజయం రూపంలో అంతా అని ఆశిస్తూ, ఆ చిత్రం యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే కరోనా సెకండ్ వేవ్ బారినపడి కుదేలైన సినిమా ఎగ్జిబిషన్ సెక్టార్ […] -
రివ్యూ: రిపబ్లిక్
కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలలో జాప్యం జరిగిన ‘రిపబ్లిక్’ మూవీ, గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న జనం ముందుకొచ్చింది. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్ళి బయటకు వచ్చిన సాయితేజ్ నటించిన ఈ సినిమా గురించి మెగాభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు… ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇటు సినిమారంగంలో అటు రాజకీయ రంగంలో ప్రకంపనలు సృష్టించాయి. దాంతో సినీ, రాజకీయ ప్రముఖుల దృష్టి […]
తాజావార్తలు
-
TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్..!
-
NTPC: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు.. 35 ఏళ్లున్నా అప్లై చేసుకోవచ్చు
-
Malacca Strait: షాకింగ్..! హార్మూజ్ తర్వాత మలక్కా జలసంధి.. ఇరాన్ పన్నుల దారిలో మరో ముస్లిం దేశం..!
-
Stop SIP: మార్కెట్ పడిపోతుందని SIP ఆపేస్తున్నారా..? అయితే మీరు కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే..
-
Lemon Price Hike : నిమ్మ రైతుల పంట పండింది.. కిలో రూ.200
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!