-
శ్రీరామ్ – హమీద మధ్య ఏం జరుగుతోంది!?
శనివారం నాగార్జున బిగ్ బాస్ వేదికపై ఆసక్తికరమైన పని ఒకటి చేశాడు. ఓ గిటార్ ను తీసుకుని స్టేజ్ పై సుతారంగా వాయించాడు. గిటార్ ప్లే చేయడం నాగ్ కు బహుశా రాకపోయి ఉండొచ్చు… అందుకే ప్లే చేస్తున్నట్టు నటించాడు. నాగార్జున ఇక్కడ గిటార్ ప్లే చేస్తున్న సమయంలో అక్కడ హౌస్ లో దానిని చూస్తూ శ్రీరామ్ – హమీద తెగ సిగ్గుపడిపోయారు. విషయం ఏమిటంటే… దానికి రెండు రోజుల ముందు రాత్రి 2.45 నిమిషాల సమయంలో […] -
బాలయ్య సపోర్ట్ గౌరవం : మంచు విష్ణు
‘మా’ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఈసారి అధ్యక్ష పదవి ఎవరు చేపడతారు అన్న విషయం ఆసక్తికరంగా మారుతోంది. అక్టోబర్ 10న అంటే మరో వారం రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించిన పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీ చేస్తానన్న సివిఎల్ నరసింహా రావు తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. మరోవైపు బండ్ల గణేష్ సైతం జనరల్ సెక్రటరీ పదవికి స్వతంత్రంగా పోటీ చేస్తానంటూ హడావిడి చేసి చివరి […] -
తల ఎత్తి జీవించాలని నమ్ముతాడు : వైష్ణవ్ తేజ్
బుచ్చి బాబు సనా దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు వైష్ణవ్ తేజ్. ఆయన రెండవ చిత్రానికి క్రిష్ దర్శకత్వంలో వహిస్తున్నారు. ‘కొండపొలం’ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించిన ‘కొండపొలం’ అక్టోబర్ 8న విడుదల కానుంది. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ప్రమోషన్లలో భాగంగా నిన్న కర్నూలులో ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. Read Also : పవన్ సపోర్ట్, […] -
పవన్ సపోర్ట్, వాళ్ళు లేకపోతే ‘కొండపొలం’ లేదు : క్రిష్
వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కొండపొలం’. ఈ విలేజ్ యాక్షన్ డ్రామా ఆడియో లాంచ్ నిన్న కర్నూలులో జరిగింది. ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ “నేను ముందుగా పవన్ కళ్యాణ్‌కి కృతజ్ఞతలు చెప్పాలి. ఆయనతో ‘హరి హర వీర మల్లు’ని 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో చేస్తున్నాను. మహమ్మారి సమయంలో నేను ‘కొండపోలం’ చేస్తానని చెప్పినప్పుడు, పవన్ నన్ను ప్రోత్సహించాడు. నాకు, నా బృందానికి సినిమా ముఖ్యం అని […] -
తీవ్ర విషాదంలో ‘ఫ్యామిలీ మ్యాన్’
‘ఫ్యామిలీ మ్యాన్’ నటుడు మనోజ్ బాజ్‌పేయి తండ్రి రాధాకాంత్ బాజ్‌పేయి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం బాగుండక పోవడంతో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన పరిస్థితి విషమంగా మారడంతో ఢిల్లీలోని ఆసుపత్రిలో చేర్చారు. మనోజ్ కూడా తండ్రి పరిస్థితి బాలేకపోవడంతో షూటింగ్లను వదిలేసి తండ్రి దగ్గరే ఉన్నారని సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో ఈరోజు తుది శ్వాస […] -
‘బతుకమ్మ’ సందడిలో ఏఆర్ రెహమాన్, గౌతమ్ మీనన్
తెలంగాణాలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మ ఒకటి. ప్రతి ఏడాది దసరా సందర్భంగా జరుపుకునే ఈ పండగను తెలంగాణ ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పండుగకు ముందు ‘బతుకమ్మ’ స్పెషల్ సాంగ్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. చాలా మంది సంగీతకారులు విభిన్న పాటలతో యూట్యూబ్ లో బతుకమ్మను సెలబ్రేట్ చేస్తారు. అయితే మొదటిసారిగా బతుకమ్మ పాటకు సంగీతం అందించడానికి లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ముందుకు వచ్చారు. […] -
తేజ్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన మెగా హీరో
సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ తాజాగా జరిగిన ఓ మీడియా ఇంటరాక్షన్ లో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వైష్ణవ్ తేజ్ అప్డేట్ ఇచ్చారు. తన సోదరుడు సాయి ధరమ్ తేజ్ బాగానే ఉన్నాడని, తేజ్ బాగా కోలుకుంటున్నారని సమాధానమిచ్చాడు. వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ “సాయి ధరమ్ తేజ్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఆయన ఫిజికల్ థెరపీలో ఉన్నాడు. వారం రోజుల్లో సాయి ఇంటికి తిరిగి […] -
మలయాళ రీమేక్ కోసం మెగా కాంబో రెడీనా ?
టాలీవుడ్ లో మెగా మల్టీస్టారర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ‘ఆచార్య’ చిత్రంలో తండ్రీకొడుకులు చిరంజీవి, చరణ్ కలిసి కనిపించబోతున్నారు. ఈ సినిమా విడుదల గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే వారి ఆనందాన్ని రెట్టింపు చేసే మరో క్రేజీ వార్త ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే… పవన్, చరణ్ మల్టీస్టారర్. గత సంవత్సరం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సూపర్ హిట్ మలయాళ డ్రామా ‘డ్రైవింగ్ లైసెన్స్’ తెలుగు రీమేక్‌లో స్క్రీన్ పంచుకుంటారని […] -
నియంతలు, హంతకులు… సమంత క్రిప్టిక్ పోస్ట్ ఎవరి గురించి ?
నిన్న సమంత రూత్ ప్రభు మరియు నాగ చైతన్య విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘మా శ్రేయోభిలాషులందరికీ. చాలా చర్చలు, ఆలోచనల తరువాత చై, నేను మా స్వంత మార్గాలను అనుసరించడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. ఒక దశాబ్దానికి పైగా స్నేహంగా కలిసి ఉండటం మా అదృష్టం, ఇది మా మధ్య ఒక ప్రత్యేక బంధాన్ని కలిగి ఉంటుందని మా నమ్మకం. ఈ కష్ట సమయంలో మా అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియా మాకు మద్దతివ్వాలని, మేము ముందుకు సాగడానికి […] -
డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్ట్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అదుపులోకి తీసుకుంది. ముంబై తీరంలో అధికారులు క్రూయిజ్ షిప్ పై దాడులు నిర్వహించారు. శనివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి ఆర్యన్ ఖాన్‌ని ఎన్‌సిబి ప్రశ్నిస్తోంది. ఆర్యన్ ఖాన్‌పై ప్రస్తుతానికి ఎలాంటి ఆరోపణలు లేవని, ఇప్పటి వరకు ఆయనను అరెస్టు చేయలేదని ఎన్‌సిబి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు. అక్టోబర్ 2న ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌లో […]
తాజావార్తలు
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!