‘రిపబ్లిక్’కు రేవంత్ రెడ్డి ఫిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోషల్ డ్రామా ‘రిపబ్లిక్’ గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు అభిమానులతో పాటు విమర్శకుల నుండి మంచి స్పందన వచ్చింది. తేజ్ నటన, దర్శకుడు దేవ కట్టా ఆలోచనాత్మక డైలాగ్స్, ‘రిపబ్లిక్’ ద్వారా ఆయన అందించిన ముఖ్యమైన సోషల్ మెసేజ్ పై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. మరోవైపు సినీ, రాజకీయ వర్గాల ప్రముఖులు కూడా సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిన్న టీడీపీ జాతీయ ప్రతినిధి నారా లోకేష్ ‘రిపబ్లిక్’ బాగుందంటూ ట్వీట్ చేశారు. తాజాగా ఆ జాబితాలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేరిపోయారు.
Read also : “ఆర్ఆర్ఆర్” కోసం ఆ పని కంప్లీట్ చేసిన స్టార్స్
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
నిన్న సాయంత్రం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఏఎంబి సినిమాస్‌లో ‘రిపబ్లిక్’ ప్రత్యేక స్క్రీనింగ్‌లో వీక్షించారు. రేవంత్ రెడ్డి, సీతక్క ఇద్దరూ సినిమా చూసి చిత్ర బృందాన్ని ప్రశంసించారు. స్క్రీనింగ్‌లో డైరెక్టర్ దేవ కట్టా, గాయని స్మిత కూడా ఉన్నారు. ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన ‘రిపబ్లిక్’ను జె భగవాన్, పుల్లారావు నిర్మించారు.
తాజావార్తలు
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!