-
డబ్బింగ్ లో సమంత ‘శాకుంతలం’
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. దిల్ రాజుతో కలిసి ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దీనిని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. శకుంతలగా సమంత నటిస్తుండగా, దుష్యంతుడి పాత్రను ప్రముఖ మలయాళ నటుడు దేవ్ మోహన్ పోషిస్తున్నారు. ఇక చిన్నారి భరతుడిగా అల్లు అర్జున్ కుమార్తే బేబీ అర్హ అలరించబోతోంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ పని ప్రస్తుతం జరుగుతోంది. సోమవారం నుండి డబ్బింగ్ […] -
ముంబైలోనూ బొమ్మ పడబోతోంది!
అక్టోబర్ 22వ తేదీ నుండి మహారాష్ట్రలోనూ సినిమా హాల్స్, ఆడిటోరియమ్స్ ను తెరవబోతున్నారు. అయితే సినిమా థియేటర్లు, ఆడిటోయంలలో కేవలం సిట్టింగ్ కెపాసిటీలో యాభై శాతానికి మాత్రమే ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. మంగళ వారం మహారాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ)ని విడుదల చేసింది. 2020 మార్చిలో సినిమా థియేటర్లను కరోనా కారణంగా మూసివేశారు. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్ మాసాలలో దేశంలోని కొన్ని ప్రాంతాలలో థియేటర్లను పాక్షికంగా తెరిచారు. కానీ కరోనా […] -
‘మహాసముద్రం’లో అను ఇమ్మాన్యుయేల్ పాత్ర ఇదే!
శర్వానంద్, సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించించిన చిత్రం “మహా సముద్రం”. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేసారు. అయితే ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు హీరోయిన్ల విషయంలో గందరగోళం ఏర్పడింది. అసలు ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు ? అనే విషయం అర్థమే కాలేదు. అయితే తాజాగా ఆమెకు […] -
బిగ్ బాస్ 5 : ఈసారికి తప్పించుకున్న ఆ ఇద్దరు !
‘బిగ్ బాస్ 5’ ఇప్పుడిప్పుడే మరింత ఆసక్తికరంగా మారుతోంది. సోమవారం నామినేషన్స్ డే. నామినేట్ చేయడానికి కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు చెప్పుకునే రీజన్స్ కొన్ని సిల్లీగా ఉంటే, మరికొన్ని రిజనబుల్ గా ఉంటున్నారు. అయితే నిన్న కూడా నామినేషన్స్ వార్ గట్టిగానే జరిగింది. అయితే ఆరవ వారానికి గానూ నామినేషన్లలో ఏకంగా 10 మంది ఉన్నారు. అందులో కొంతమంది మొదటి వారం నుంచీ నామినేట్ అవుతుంటే, మరికొంత మంది అప్పుడప్పుడూ నామినేషన్లలోకి వచ్చి టెన్షన్ ను రుచి […] -
రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన అదితి రావు హైదరీ
‘సమ్మోహనం’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసును దోచుకున్న బ్యూటీ అదితి రావు హైదరీ. ఈ బాలీవుడ్ బ్యూటీకి టాలీవుడ్ లోనే మంచి గుర్తింపు లభించింది. ఇక్కడ క్రేజ్ వచ్చాక బాలీవుడ్ పరిశ్రమ దృష్టి అదితి రావు హైదరీపై పడింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ‘పద్మావత్’ సినిమాలో క్వీన్ మెహరునిసా పాత్ర అదితి రావు హైదరికి మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె శర్వానంద్, సిద్ధార్థ్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘మహా సముద్రం’లో ఒక హీరోయిన్ […] -
‘జై బాలయ్య’ అంటున్న గోపీచంద్ మలినేని
త్వరలో ‘అఖండ’గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు నందమూరి బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ’ షూటింగ్ ఇటీవల పూర్తి అయింది. దీని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు బాలకృష్ణ. ఎన్.బి.కె 107గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకి ‘జై బాలయ్య’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. ‘క్రాక్’ విజయంతో గోపీచంద్ మలినేని ఊపుమీద ఉన్నాడు. బాలకృష్ణ సినిమాకి రీచర్చ్ చేసి మరీ కథను రెడీ చేశాడు. హై […] -
బిగ్ షాక్… శ్రియకు పాప పుట్టిందా!?
శ్రియ శరన్ ఆమె అభిమానులకు సడన్ షాక్ ఇచ్చింది. నిన్నటి తరం స్టార్ హీరోయిన్లలో ఓ వెలుగు వెలిగిన శ్రియ కొన్నాళ్లుగా చాలా తక్కువ సినిమాలు చేస్తోంది. 2018లో శ్రియ తన ప్రేమికుడు ఆండ్రీ కోస్చివ్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి విదేశాల్లోనే ఎక్కువగా కన్పిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో “ఆర్ఆర్ఆర్’తో ‘గమనం’ అనే సినిమాల్లో నటిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సడన్ గా తనకు పాప పుట్టిందన్న విషయాన్నీ ప్రకటించి షాక్ ఇచ్చింది. […] -
బాలయ్య టాక్ షోలో చిరంజీవి
నందమూరి బాలకృష్ణ టాక్ షో టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ప్రత్యేకమైన టాక్ షోని చేస్తున్నాడు బాలకృష్ణ. ‘అన్ స్టాపబుల్’ వర్నింగ్ టైటిల్ గా రాబోతున్న ఈ టాక్ షోలో అతిథులుగా మహామహులు పాల్గొంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో కూడా బాలయ్య టాక్ షో ఉందట. అందులో చిరుతో పాటు చరణ్ కూడా పాల్గొనబోతున్నట్లు టాక్. ఇక ఈ టాక్ షో ఆరంభ ఎపిసోడ్ లో మోహన్ బాబు, […] -
పుష్ప : ఆకట్టుకుంటున్న ‘శ్రీవల్లి’ సాంగ్ ప్రోమో
అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పుష్ప’ చిత్రం నుంచి తాజాగా సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘పుష్ప’ మొదటి సాంగ్ కు విశేషమైన స్పందన వచ్చింది. ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ నిన్నటికి 80 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఆ తరువాత సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో అప్పటి నుంచి ‘పుష్ప’ సెకండ్ సింగిల్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ‘చూపే […] -
దసరాకు సూపర్ స్టార్ ‘అన్నాత్తే’ కానుక
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్స్ట్ మూవీ ‘అన్నాత్తే’. రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో “అన్నాత్తే” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇంతకుముందు రజనీకాంత్ సూపర్ హిట్ సినిమాలు ఎందిరన్, పెట్టా లను కూడా ఈ బ్యానర్ పైనే నిర్మించారు. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సూరి, సతీష్, […]
తాజావార్తలు
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!