బాలయ్య టాక్ షోలో చిరంజీవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ టాక్ షో టాక్ ఆఫ్ ద టాలీవుడ్ గా మారింది. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ప్రత్యేకమైన టాక్ షోని చేస్తున్నాడు బాలకృష్ణ. ‘అన్ స్టాపబుల్’ వర్నింగ్ టైటిల్ గా రాబోతున్న ఈ టాక్ షోలో అతిథులుగా మహామహులు పాల్గొంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో కూడా బాలయ్య టాక్ షో ఉందట. అందులో చిరుతో పాటు చరణ్ కూడా పాల్గొనబోతున్నట్లు టాక్. ఇక ఈ టాక్ షో ఆరంభ ఎపిసోడ్ లో మోహన్ బాబు, విష్ణు, మనోజ్, లక్ష్మి అతిథులుగా కనిపిస్తారట. తొలి ఎపిసోడ్‌లో మంచు ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేయడానికి బాలకృష్ణ సిద్ధమవుతున్నారు. అలాగే అక్కినేని నాగార్జున, అతని కుమారులతో బాలకృష్ణ ఇంటర్వ్యూ కు సంబంధించి చర్చలు నడుస్తున్నాయట. ఇక పూరీ జగన్, క్రిస్ వంటి దర్శకుల సంగతి సరేసరి. బాలయ్యతో పనిచేసిన దర్శకులు, తారలు కూడా ఈ టాక్ షోలో మెరవనున్నారు. నవంబర్ లో ఈ టాక్ షో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి 8 ఎపిసోడ్స్ ఉంటుందని టాక్.
Read Also : నిర్మాత, ఎన్టీఆర్ పి.ఆర్.వో మహేశ్ కోనేరు హఠాన్మరణం
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!