-
ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామాలపై మంచు ప్యానెల్ ఏం చేస్తుంది!?
‘మా’లో ఎన్నికలు ముగిసినా యుద్ధవాతావరణంలో మార్పు లేదు. మా సభ్యులు మెజారిటీ మంచు విష్ణు ప్యానెల్ కి కట్టబెట్టినా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో కూడా కొంత మందిని గెలిపించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ ని, వైస్ ప్రెసిడెంట్ గా బెనర్జీని, జాయింట్ సెక్రెటరీగా ఉత్తేజ్ ని… అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా 8 మందిని ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిపించారు. అయితే వీరందరూ మంగళవారం తమను ఎన్నుకున్న మెంబర్లకు సారీ చెబుతూనే […] -
మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా ప్రకాష్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. డ్రామాలు, విమర్శలు, ఆరోపణల మధ్య మంచు విష్ణు ప్యానెల్ మెజారిటీ సాధించింది. ఈ రోజు మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టారు. నరేష్ నుంచి బాధ్యలను తీసుకున్న మంచు విష్ణు ఇకపై ‘మా’ అధ్యక్షుడుగా కొనసాగుతారు. పెండింగ్ పెన్షన్స్ ఫైల్ పైన మంచు విష్ణు అధ్యక్షుడిగా తొలి సంతకం చేశారు. వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి, కార్యదర్శిగా […] -
దిగ్గజ ఓటిటికి ‘మహా సముద్రం’ రైట్స్
శర్వానంద్, సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహా సముద్రం’. బహుముఖ నటుడు జగపతి బాబు, కెజిఎఫ్ రామచంద్ర రాజు, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళంలో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ‘మహా సముద్రం’ థియేటర్‌లో విడుదలైన రెండు […] -
మాల్దీవులలో ఫ్యామిలీతో బన్నీ- ఈ ఏడాది రెండోసారి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 17 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ లో చిన్న విరామ సమయంలో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. ఈ ట్రిప్ తో బన్నీ తనను తాను రిఫ్రెష్ చేసుకుని, ఈ వారాంతంలో తిరిగి […] -
బిగ్ బాస్ షోలో ‘బ్యాచ్ లర్’ రెండు సార్లు
అక్కినేని యువహీరో అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాతో నైనా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని అఖిల్ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. బొమరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హేగ్డే కథానాయిక. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి అఖిల్ ఓ అరుదైన రికార్డ్ సృష్టించారు. నాగార్జున హోస్ట్ చేస్తున్న పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ లో రెండోసారి తన […] -
మహా సముద్రం : ‘జగడాలే రాని’ సాంగ్ ప్రోమో
శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘మహా సముద్రం’. దర్శకుడు అజయ్ భూపతి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మహా సముద్రం’ దసరా కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం దూకుడుగా ప్రమోషన్లు జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘జగడాలే రాని’ అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో శర్వానంద్, సిద్ధార్థ్ ఇద్దరూ మంచి స్నేహితులుగా కన్పిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ అందించిన సౌండ్‌ట్రాక్ ఫ్రెండ్స్ కోసమే. తమను తాము ‘రెబెల్స్’ అని పిలుచుకుంటూ […] -
సాంగ్ : ‘శ్రీవల్లి’పై ‘పుష్ప’రాజ్ మెలోడియస్ ఫీలింగ్స్
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మెలోడీయస్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హీరోయిన్ పై సాగిన ‘శ్రీవల్లి’ సాంగ్ ను తాజాగా విడుదలైంది. దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్, కంపోజిషన్ ఆహ్లాదకరంగా ఉంది. సిద్ శ్రీరామ్ తన ట్రేడ్‌మార్క్ వోకల్ రెండిషన్స్‌తో ఈ సాంగ్ ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. చంద్రబోస్ లోతైన సాహిత్యం ఆకట్టుకుంటుంది. […] -
“గాడ్ ఫాదర్” కోసం రంగంలోకి హాలీవుడ్ పాప్ సంచలనం
మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీ “గాడ్ ఫాదర్” షూటింగ్ ప్రారంభమైంది. మలయాళ బ్లాక్ బస్టర్ డ్రామా లూసిఫర్ కు రీమేక్ గా ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ‘గాడ్ ఫాదర్’ చిత్రం టైటిల్, ప్రీ, లుక్ ను ఇటీవల చిరంజీవి పుట్టిన రోజున విడుదల చేసింది. ఇందులో ఆయన రెట్రో అవతార్‌లో కనిపించబోతున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ‘గాడ్‌ఫాదర్’ను ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ సంయుక్తంగా […] -
పూజాహెగ్డేకు ‘రాధేశ్యామ్’ బర్త్ డే విషెస్
బుట్ట బొమ్మ పూజా హెగ్డే పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పూజ హెగ్డేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేపథ్యంలో ఆమె నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ మూవీ “రాధేశ్యామ్” టీం పూజాహెగ్డేకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది. అందులో పూజా హెగ్డే వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా ఉంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే పాత్ర పేరు […] -
బిగ్ బాస్ హౌస్ లో బొమ్మల ఫ్యాక్టరీ!
బిగ్ బాస్ సీజన్ 5లో 37వ రోజు సాదాసీదాగా సాగిపోయింది. ముందు రోజుకు జరిగిన నామినేషన్స్ గురించి ఆ రాత్రి, అలానే ఆ మర్నాడు కొంత చర్చ జరిగా, గతంలో మాదిరిని ఎవరు, ఎవరిని, ఎందుకు నామినేట్ చేశారనేదే ప్రధానాంశంగా ఉంది. యానీ మాస్టర్ ను ఎందుకు నామినేట్ చేయలేదని షణ్ముఖ్ ను జెస్సీ, సిరి ప్రశ్నించారు. అది తన స్ట్రేటజీ అని అతను బదులివ్వడం విశేషం. అదే విధంగా యానీని ఎందుకు నామినేట్ చేశావని విశ్వను […]
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!