-
ప్రకాష్ రాజ్ రాజీనామాపై మంచు విష్ణు రియాక్షన్
నిన్న ఉత్కంఠభరితంగా సాగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందారు. విష్ణుకి వ్యక్తిరేకంగా పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ‘మా’ సభ్యులు ప్రాంతీయత కారణంగా తెలుగు వాళ్లే అధ్యక్షుడు అవ్వాలని నిర్ణయించారని, వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తానని, కానీ తనకు ఆత్మ గౌరవం ఉందని, ఇకపై మా అసోసియేషన్ లో మెంబర్ గా ఉండబోనని, ఇది నొప్పితో తీసుకున్న నిర్ణయం కాదని వెల్లడించారు. తన నిర్ణయానికి […] -
బిగ్ బాస్ 5 : ఈ వారం నామినేషన్లలో ఏకంగా 10 మంది !
బిగ్ బాస్ టీవీ షో విజయవంతంగా 5 వారాలు పూర్తి చేసుకుంది. ఈ ఐదు వారాలలో కంటెస్టెంట్లు టాస్కులు, గొడవలు, ప్రేమలతో ప్రేక్షకులను బాగానే అలరించారు. ఇక ఐదు వారాల్లో జరిగిన ఎలిమినేషన్ రౌండ్లలో ఐదుగురు వీక్ కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఈ వారం హమీద ఎలిమినేటి అయ్యింది. ఈరోజు సోమవారం అంటే నామినేషన్ ప్రక్రియ జరగనుంది. అయితే ఆరవ వారానికి గానూ నామినేషన్లలో ఏకంగా 10 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ […] -
పవన్ మద్దతు ఇచ్చారని ఎలా అంటారు? : ప్రకాష్ రాజ్
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారన్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన తన ఓటమికి కారణం చెబుతూ ‘మా’ సభ్యుడిగా రాజీనామా చేశారు. ఇందులోకి జాతీయవాదం కూడా వచ్చింది. బీజేపీ నేత బండి సంజయ్ లాంటి నేతలు ట్వీట్ చేసి జాతీయవాదాన్ని నిలబెట్టినందుకు వాళ్లకు కంగ్రాజులేషన్స్ చెప్పారు అని అన్నారు. రచయితలతో, దర్శకనిర్మాతలతో, నటీనటులతో తన అనుబంధం కొనసాగుతుందని అన్నారు. ప్రాంతీయత […] -
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ నుంచి సోల్ ఫుల్ సాంగ్
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి చివరి సాంగ్ “చిట్టి అడుగా” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సోల్ ఫుల్ గా సాగిన ఈ సాంగ్ కు సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంది. సింగర్ జియా ఉయ్ హఖ్ పాడిన ఈ సాంగ్ సినిమాపై ఆసక్తిని […] -
వీడియో : “అనుభవించు రాజా” టైటిల్ సాంగ్
యంగ్ హీరో రాజ్ తరుణ్ తన నెక్స్ట్ మూవీ “అనుభవించు రాజా”పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మేకర్స్ సినిమా విడుదలకు ముందే జోరుగా ప్రచారం చేస్తున్నారు. నాగార్జున, రామ్ చరణ్ ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను లాంచ్ చేశారు. నాగ చైతన్య ఈ రోజు సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ రాజ్ తరుణ్ క్యారెక్టరైజేషన్‌ను స్పష్టంగా చూపించే టైటిల్ ట్రాక్. జీవితంలో ఎలాంటి టెన్షన్‌లు లేకుండా సంతోషంగా ఉండే రాజులా రాజ్ […] -
‘మా’లో ముసలం మొదలు కాబోతోందా!?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడకముందే రాజీనామాల పర్వం మొదలైంది. గతంలో ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు హుందాగా తమ ఓటమిని అంగీకరించి, ముందుకు సాగిపోయారు. లేదంటే మౌన ప్రేక్షకుడి పాత్రపోషించారు. కానీ ఆదివారం ఫలితాలు రాగానే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు వెనక బాసటగా ఉన్న నాగబాబు ‘ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం తనకు ఇష్టం లేక ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు […] -
మా కుటుంబంలోకి లిటిల్ వన్, మొదటి బిడ్డ… కాజల్, గౌతమ్ స్పెషల్ పోస్ట్
సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గర్భధారణ గురించి కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ కాజల్ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. 2020 లో కాజల్ తన చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. తాజాగా ‘మా కుటుంబంలోకి లిటిల్ వన్’ అంటూ కాజల్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేసింది. అయితే ఆ లిటిల్ వన్ మీరు అనుకుంటున్న వన్ కాదు. అసలు విషయం ఏమిటంటే… కాజల్, గౌతమ్ ఇంటికి వచ్చిన ఆ లిటిల్ వన్ […] -
పాతికేళ్ళ ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’
(అక్టోబర్ 11న ‘అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి’కి 25 ఏళ్ళు)పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరపై కనిపించిన తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు రామలింగయ్య సమర్పణలో అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ నాయికగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి చిన్నతమ్ముడుగా కళ్యాణ్ ఈ సినిమాతో పరిచయం కావడం చిరు అభిమానులకు మహదానందం కలిగించింది. పైగా […] -
‘మా’ సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా
నిన్న హోరాహోరీగా జరిగిన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలవగా, ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి తన పరాజయం గురించి మాట్లాడారు. “మా ఎన్నికలు బాగా జరిగాయి. చైతన్యంతో ఎక్కువ మంది ఓట్లు వేశారు. తెలుగు బిడ్డను ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మా ఎన్నికల్లో గెలిచిన వాళ్లకు అభినందనలు. ప్రాంతీయ వాదం, జాతీయ వాదం మధ్య ఎన్నికలు జరిగాయి. నా తల్లిదండ్రులు తెలుగు వాళ్ళు కాదు. అది నా […] -
లైవ్ : ‘మా’ ఎన్నికల్లో పరాజయంపై ప్రకాష్ రాజ్
తాజావార్తలు
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?