-
‘మా’ ఆనవాయితీని బ్రేక్ చేసిన మంచు విష్ణు
సాధారణ ఎన్నికలను తలపించిన ‘మా’ ఎన్నికలు ముగిసి ఎట్టకేలకు మంచు విష్ణు అధ్యక్ష పదవిని చేపట్టే సమయం ఆసన్నమైంది. ఈరోజు ఉదయం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ‘మా’ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చేశారు. అంతకన్నా ముందు పూజాకార్యక్రమాలతో దేవుడి ఆశీస్సులు అందుకున్న మంచు విష్ణు బ్యాండ్ దరువుల మధ్య ప్రమాణ స్వీకారోత్సవ వేదిక దగ్గరకు వచ్చారు. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాగా […] -
ఎస్పీ బాలు ‘మా’ గీతంతో ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభం
యంగ్ హీరో మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవి కోసం ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈరోజు అంటే అక్టోబర్ 16 న హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతోంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలైందిముందుగా ఫిల్మ్ నగర్ గుడిలో పూజలు ముగించుకుని, కల్చరల్ సెంటర్ లో వేడుక జరుగుతున్న వేదిక దగ్గరకు బ్యాండ్ మేళాలతో వచ్చారు. Read Also : శిల్పాశెట్టి, […] -
ఫిల్మ్ నగర్ లో డెంటల్ క్లీనిక్ ఆరంభించిన నాగ్
ప్రముఖ నటుడు నాగార్జున ఫిల్మ్ నగర్ లో డెంటల్ క్లీనిక్ ను ఆరంభించారు. తన చిరకాల మిత్రుడు సాయి డెంటల్ క్లీనిక్ అధినేత ఎ.పి. మోహన్ కొత్తగా ఫిల్మ్ నగర్ లో పెట్టిన సాయి డెంటల్ క్లీనిక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయ ఆవిష్కరణను జరిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జునతో పాటు ఆయన సతీమణి అమల కూడా పాల్గొన్నారు. వీరితో పాటు ఏషియన్ సునీల్ కూడా హాజరై మోహన్ కి అభినందనలు తెలియచేశారు. -
శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలపై హీరోయిన్ ఫిర్యాదు… కేసు నమోదు
శిల్పా శెట్టి, ఆమె భర్త గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్నారు. అసభ్యకరమైన సినిమాలు తీసినందుకు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. దాదాపు 2 నెలలు జైలులో ఉన్న ఆయన ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. రాజ్ కుంద్రా అరెస్టు అయినప్పటి నుంచీ హీరోయిన్, మోడల్ షెర్లిన్ చోప్రా అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తాజాగా ఆమె శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్టోబర్ 14 న షెర్లిన్ చోప్రా తనపై మోసానికి పాల్పడినందుకు, […] -
తెలుగు తమ్ముళ్లకు “పెద్దన్న”గా సూపర్ స్టార్
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా చిత్రం “అన్నాత్తే”. రజినీకాంత్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఆయన సినిమాలో తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అవుతాయి. తాజాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం “అన్నాత్తే”కు తెలుగు టైటిల్ ను ఖరారు చేశారు. దసరా సందర్భంగా ఈ సినిమా తెలుగు టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. రజనీకాంత్ ఫస్ట్ లుక్ […] -
లైవ్ : మంచు విష్ణు ప్యానెల్ ప్రమాణస్వీకారం
-
‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తి చేసిన సీత
ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్టులలో ‘ఆదిపురుష్’ కూడా ఒకటి. రామాయణం ఆధారంగా అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతునన్న ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపించనున్నారు. దర్శకుడు ఓం రౌత్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ కృతి సనన్ కూడా తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసింది. దర్శకుడు […] -
‘భోళా శంకర్’లో భాగమవుతున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కిట్టిలో పలు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఆ సినిమాలన్నీ షూటింగ్, నిర్మాణ దశలో ఉన్నాయి. అందులో ఒకటి ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సిరుతై శివ దర్శకత్వంలో అజిత్ కుమార్, లక్ష్మీ మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ యాక్షన్ డ్రామా ‘వేదాళం’ రీమేక్. ప్రస్తుతం షూటింజి దశలో ఉన్న ‘భోళా శంకర్’కు సంగీతం అందించడానికి ఈసారి చిరంజీవి […] -
నిఖిల్ తో హ్యాట్రిక్ ప్లాన్ చేసిన సుధీర్ వర్మ
యంగ్ హీరో నిఖిల్ దసరా సందర్భంగా నిఖిల్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటించాడు. దీనికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించబోతున్నారు. గతంలో నిఖిల్, సుధీర్ వర్మ ఇద్దరూ “స్వామి రారా”, “కేశవ” చిత్రాల కోసం కలిసి పని చేశారు. ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ జంట రాబోయే చిత్రం ద్వారా హ్యాట్రిక్ సాధించాలని ఆలోచిస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ ను శ్రీ వెంకటేశ్వర సినీ […] -
టాప్ విద్యాసంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ సినిమా ఇండస్ట్రీలోని సంచలన తారలలో ఒకరు. యూత్ లో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో, అనేక అగ్ర కంపెనీలు తమ బ్రాండ్‌లకు ప్రచారం చేయడానికి అల్లు అర్జున్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప’రాజ్ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఒక టాప్ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికి సిద్ధమయ్యాడు. 1986 లో విజయవాడలో బాలికల జూనియర్ కళాశాల ప్రారంభంతో తన […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?