-
రస్టిక్ లుక్ లో నాని… ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘దసరా’
నేచురల్ స్టార్ నాని ఇటీవలే ‘టక్ జగదీష్’గా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఖాతాలో ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాలు ఉన్నాయి. తాజాగా నాని మరో కొత్త చిత్రానికి సిద్ధమైపోయాడు. విభిన్న పాత్రలతో, విభిన్న శైలిలో ప్రయోగాలు చేస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను నిన్న దసరా సందర్భంగా విడుదల చేశారు. ‘దసరా’లో నాని ఫస్ట్ లుక్ రస్టిక్ గా […] -
వరస్ట్ పెర్ఫార్ గా జైలు కెళ్ళిన శ్వేతవర్మ!
బిగ్ బాస్ సీజన్ 5లోని కంటెస్టెంట్స్ చేతిలో ప్రతి వారం రెండు ఆయుధాలు ఉంటాయి. ఒకటి నామినేషన్ కాగా రెండోది వరస్ట్ పెర్ఫార్మర్ ను ఎంపిక చేసి జైలుకు పంపడం. అలా ఈసారి శ్వేతను హౌస్ లోని 13 మందిలో (శ్వేతను మినహాయిస్తే) నలుగురు వరస్ట్ పెర్ఫార్మర్ గా పేర్కొన్నారు. దానికి కారణం కూడా చాలా సింపుల్. బిగ్ బాస్ హౌస్ ప్రాపర్టీని రవి సలహా మేరకు శ్వేత, లోబో డామేజ్ చేయడమే. బొమ్మల తయారీలో భాగంగా […] -
రవితేజ దసరా ‘ధమాకా’
మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలకు సంతకం చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే ఆయన పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. తాజాగా దసరా సందర్భంగా రవితేజ తన 69వ సినిమాను ప్రకటించారు. ఈ మేరకు దసరా రోజున ‘రవితేజ69’ సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ఈ చిత్రానికి ‘ధమాకా’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. రవితేజ కొత్త ప్రాజెక్ట్ కు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ […] -
కన్నడ డైరెక్టర్ తో మెగా పవర్ స్టార్ నెక్స్ట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు దసరా సందర్భంగా అదిరిపోయే శుభవార్త వచ్చింది. రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ కన్నడ పాపులర్ డైరెక్టర్ తో ఉండనుంది. రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ కాంబోలో పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ నిన్న వచ్చింది. పండగ రోజు ఈ ప్రకటన రావడంపై మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు వేచి ఉన్నాయి. ఇంకా టైటిల్ ఖరారు […] -
అసలు సిసలు ‘డ్రీమ్ గర్ల్’!
(అక్టోబర్ 16న హేమామాలిని పుట్టినరోజు)అందాలతార హేమా మాలినిని చూడగానే ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ అనిపిస్తుంది. ‘హరివిల్లు దివినుండి దిగివచ్చినట్టూ’ భావిస్తాము. అసలు బ్రహ్మ ప్రత్యేక సృష్టి అని కూడా అనిపించక మానదు. ‘అందానికి అందం’ అన్న ఉపమానం అన్నివిధాల సరితూగే రూపం హేమా మాలిని సొంతం. ఆ నాటి నుండి ఈ నాటికీ ఎంతోమంది రసికుల స్వప్నసుందరిగా రాజ్యమేలుతూనే ఉన్నారు హేమామాలిని. ఏడు పదులు దాటినా అందమంటే ఆమెదే అనే రీతిన హేమామాలిని సాగుతూ ఉండడం […] -
మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్
(అక్టోబర్ 15న హీరో సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు)మేనల్లుడికి మేనమామ పోలికలు వస్తే అదృష్టం అంటారు. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు కొడుకు సాయిధరమ్ తేజ్ ను చూస్తే చిరంజీవి వర్ధమాన నటునిగా ఉన్న సమయంలోని సినిమాలు గుర్తుకు వస్తాయి. అంతేకాదు, నటనలోనూ, డాన్సుల్లోనూ మేనమామను గుర్తుకు తెస్తుంటాడు సాయిధరమ్ తేజ్. ఆయన నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ఇటీవలే జనం ముందు నిలచింది. ఈ చిత్రం విడుదలకు కొద్ది రోజుల ముందే సాయిధరమ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ అపోలో […] -
కనకదుర్గమ్మ సేవలో రాజేంద్రప్రసాద్… ‘మా’పై నో కామెంట్స్
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని కుటుంబ సభ్యులతో సహా పూజా కార్యక్రమాలతో సేవించి, తీర్థ ప్రసాదాలు, ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ “ఓం నమో భవానీ… అమ్మ మా అమ్మ.. దుర్గమ్మను నాకు చిన్నప్పుడు చూపించి ఈవిడే నీ అమ్మరా అన్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. మేళతాళాలు కొని తెచ్చి అమ్మకి ఇచ్చే అవకాశం నాకు దక్కింది. మూల నక్షత్రం రోజు రావడం కుదరలేదు. […] -
‘మా’ ఎన్నికలపై కోర్టుకు ప్రకాష్ రాజ్
‘మా’లో ఇంకా వేడి తగ్గలేదు. గత మూడు నెలల ముందు నుంచే ‘మా’ ఎన్నికల గురించి వస్తున్న వార్తలు హైలెట్ అవుతున్నాయి. అక్టోబర్ 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ మంచు విష్ణు ప్యానల్ గెలుపొందింది. గెలుస్తాడనుకున్న ప్రకాష్ రాజ్ ఓడిపోయి రాజీనామా బాట పట్టాడు. ఇక ఆయన ప్యానల్ నుంచి గెలుపొందిన పలువురు సభ్యుల బృందం సైతం రాజీనామాలు చేస్తాము. ‘మా’ మెంబర్స్ గా కొనసాగుతూ మంచు విష్ణు పనితీరును ప్రశ్నిస్తామని […] -
బిగ్ బాస్ 5 : సిరికి షాక్ ఇచ్చిన బిగ్ బాస్
“బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఈసారి కంటెస్టెంట్స్ అంతా ఎవరి స్ట్రాటజీతో వాళ్ళు ఆడుతున్నారు. గొడవలతో, ఎమోషన్స్ తో ముందుకు సాగుతోంది. ఇక ఈ వీకెండ్ తో 6 వారాల షో పూర్తవ్వనుంది. ఈ వీక్ 10 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. కాగా ఈ వీక్ మొత్తం బొమ్మల కొలువులోనే గడిచిపోయింది. రెండు టీంలుగా ఏర్పడిన ఇంటి సభ్యులు టెడ్డీలను కుట్టాలి. సిరి, కాజల్ ఇద్దరూ సంచాలకులుగా వ్యవహరించాలి. ఈ నేపథ్యంలో సంచాలకులకు, ఇంటి […] -
టీజర్ : అదరగొట్టిన ‘అన్నాత్తే’… పర్ఫెక్ట్ ఫెస్టివల్ ఫీస్ట్
సూపర్‌స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ శివ కాంబోలో ‘అన్నాత్తే’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామాలో కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, ఖుష్బు, మీనా, జగపతి బాబు, సూరి, సతీష్, బాల (దర్శకుడు శివ సోదరుడు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. నయనతార కథానాయికగా నటించిన రజనీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ 4 నవంబర్ 2021 న విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. గతంలో రజనీకాంత్ సూపర్ హిట్‌లు ఎందిరన్, పెట్టా […]
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిపోయింది
-
Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
-
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
-
Talliki Vandanam Scheme: గుడ్‌న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. ‘తల్లికి వందనం’కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!