-
‘సర్కారు వారి పాట’ పోస్టర్లో కీర్తి సురేష్ స్టైలిష్ లుక్
ట్యాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ నటి కీర్తి సురేష్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ ప్రత్యేక సందర్భంగా ఆమెకు ప్రముఖులతో పాటు అభిమానుల నుంచి కూడా బర్త్ డే విషెస్ అందుతున్నాయి. తాజాగా ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంక్రాంతి ఎంటర్‌టైనర్ ‘సర్కారు వారి పాట’ నుంచి మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. డెనిమ్ జాకెట్, రంగు రంగుల టాప్ ధరించిన కీర్తి చూడడానికి చాలా అందంగా, స్టైలిష్ గా ఉంది. యంగ్ బ్యూటీ కీర్తి తాజా […] -
‘మా’ వివాదంలో కొత్త కోణం… రంగంలోకి పోలీసులు
‘మా’ ఎలక్షన్లు ముగిసినప్పటికీ ఆ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. నిన్న ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మరోవైపు ‘మా’ ఎన్నికలు జరిగిన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే రాజీనామాలు ఇచ్చేసిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ‘మా’ ఎన్నికల సమయంలో రికార్డు చేసిన సీసీటీవీ ఫుటేజ్ కావాలంటూ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు. ఈ వివాదం ఇలా ఉండగానే తాజాగా […] -
“రాధేశ్యామ్” టీజర్ కు ముహూర్తం ఖరారు
ఎట్టకేలకు ప్రభాస్ అభిమానుల నిరీక్షణ ముగియబోతోంది. “రాధే శ్యామ్” టీజర్ కోసం చాలా కాలంగా ఆరాటపడుతున్న రెబల్ స్టార్ అభిమానుల ఆశ నెరవేరే సమయం ఆసన్నమైంది. ఈ పాన్ ఇండియా లవ్ స్టోరీలో హీరోయిన్ గా నటిస్తున్న పూజాహెగ్డే పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 13న ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ప్రేరణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పూజాహెగ్డే ఏంజిల్ లా మెరిసిపోతున్న లుక్ విడుదల చేశారు. తాజాగా టీజర్ ను కూడా విడుదల […] -
బాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు సామ్ ‘నో’ చెప్పిందా ?
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తరువాత మరో సినిమా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కెరీర్ పై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు సామ్ ‘నో’ చెప్పింది అంటూ వార్తలు విన్పిస్తున్నాయి. Read Also : “అన్ స్టాపబుల్” టాక్ షోకు బాలయ్య రెమ్యూనరేషన్ తెలుసా ? బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. “లయన్” అనే […] -
భారీ ధరకు “అఖండ” రైట్స్ సొంతం చేసుకున్న దిల్ రాజు
నందమూరి బాలకృష్ణ నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా “అఖండ”. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ‘అఖండ’ను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ బాణీలు అందిస్తుండగా, సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ […] -
“అన్ స్టాపబుల్” టాక్ షోకు బాలయ్య రెమ్యూనరేషన్ తెలుసా ?
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ విడుదలకు సిద్ధమవుతోంది. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉండగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన హోస్ట్ గా చేయడానికి రెడీ అయ్యారు. పాపులర్ తెలుగు ఓటిటి ‘ఆహా’లో ఓ టాక్ షోను చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఈ షోకు “అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే” అనే టైటిల్ ను […] -
“నాట్యం” ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్ చరణ్
ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్య రాజు ‘నాట్యం’ సినిమాతో నటి, నిర్మాత, కొరియోగ్రాఫర్, ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. కమల్ కామరాజ్ 1 సంవత్సరం పాటు చాలా కష్టపడి సంధ్య రాజుతో కూచిపూడి నేర్చుకున్నాడు. కమల కామరాజు, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, శుభలేకా సుధాకర్ మరియు భానుప్రియ నాట్యంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రేవంత్ కోరుకొండ ఈ సినిమాతో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా పరిచయం అవుతున్నారు. ప్రతిభావంతులైన యువ స్వరకర్త శ్రవణ్ బరద్వాజ్ […] -
సీక్రెట్ రూమ్ లోకి లోబో!
బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్స్ ను సీక్రెట్ రూమ్ లోకి పంపడం అనేది కాస్తంత ఆలస్యంగా జరిగింది. బిగ్ బాస్ ఇంటి సభ్యులు అత్యధికంగా ఓటు వేసిన నేపథ్యంలో లోబో ఎవిక్ట్ అయ్యాడని ప్రకటించిన నాగార్జున అతన్ని సీక్రెట్ రూమ్ లోకి పంపడం శనివారం నాటి కొసమెరుపు. ఈ వారం ఏకంగా 10మంది సభ్యులు నామినేషన్స్ లో ఉండగా, శనివారం నామినేషన్స్ కు సంబంధించి ఎవరు సేవ్ అయ్యారో చెప్పకుండా నాగార్జున కొత్త ఆట మొదలెట్టాడు. […] -
హేటర్స్ కు రష్మిక దిమ్మతిరిగే రియాక్షన్
యంగ్ బ్యూటీ రష్మిక మందన్న సౌత్ బిజీ హీరోయిన్లలో ఒకరు. స్టార్ హీరోయిన్ల రేసులో కొనసాగుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లో కలిపి 4 అద్భుతమైన ప్రాజెక్ట్‌లలో పని చేస్తోంది. దసరా పండుగ సందర్భంగా రష్మిక హీరోయిన్ గా నటించిన తెలుగు రొమాంటిక్ ఎంటర్టైనర్ “ఆడవాళ్ళూ మీకు జోహార్లు” అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్‌కు అభిమానుల నుండి మంచి స్పందన లభించగా, ట్విట్టర్‌లో కొంతమంది మాత్రం ట్రోలింగ్ చేశారు. అందులో […] -
పాతికేళ్ళ ‘పవిత్ర బంధం’
(అక్టోబర్ 17న ‘పవిత్ర బంధం’కు 25 ఏళ్ళు)తెలుగు చిత్రసీమలో ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసిన జంటల్లో వెంకటేశ్ – సౌందర్య జోడీనీ తప్పకుండా చేర్చాలి. వారిద్దరూ కలసి నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ బరిలో బంపర్ హిట్స్ గా నిలిచాయి. వాటిలో ‘పవిత్రబంధం’ ఒకటి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో సి.వెంకట్రాజు, జి. శివరాజు నిర్మించిన ఈ చిత్రంలో ‘కాంటాక్ట్ మ్యారేజ్’ అన్నది ప్రధానాంశం. 1996 అక్టోబర్ 17న దసరా కానుకగా విడుదలైన ‘పవిత్ర బంధం’ ఘనవిజయం సాధించింది. […]
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!