ఈ వారం ఓటిటిలో ఇంట్రెస్టింగ్ సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ వారం ఓటిటిలో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు టాప్ ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లలో ప్రీమియర్ కాబోతున్నాయి. నవంబర్ 4న దీపావళి ఉండగా, ఈ వారంలో విడుదల కానున్న సినిమాలు ఓటిటి ప్రియులకు మంచి ట్రీట్ కానున్నాయి. మరి ఈ వారం ఏఏ సినిమాలు ఓటిటిలో విడుదల కానున్నాయి తెలుసుకుందాం.
జై భీమ్
ఈ ఇంటెన్సివ్ డ్రామాలో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 2వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది ‘జై భీమ్’. సామాజిక సందేశంతో రూపొందిన ఈ సినిమాలో సూర్య న్యాయవాదిగా నటించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది. ఇంకా సినిమా గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
Read Also : నాగశౌర్య ఫామ్ హౌస్ కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు
శ్రీదేవి సోడా సెంటర్
యంగ్ హీరో సుధీర్ బాబు, హీరోయిన్ ఆనంది జంటగా నటించిన రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదలై ఒక మోస్తరు రివ్యూలను అందుకుంది. “శ్రీదేవి సోడా సెంటర్” కథాంశం కొత్తగా ఉండడంతో ఈ సినిమాను ఓటిటిలో వీక్షించొచ్చు. ఈ చిత్రం నవంబర్ 4న ZEE5లో ప్రీమియర్ అవుతుంది.
గల్లీ రౌడీ
సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ డ్రామా ఈ నెల 4 నుండి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ చిత్రం థియేటర్లలో కొన్ని రోజుల క్రితం విడుదలై పేలవమైన సమీక్షలను అందుకుంది. ఇక “ఎంజీఆర్ మగన్” తమిళ భాషా గ్రామీణ డ్రామా కూడా అదే రోజు విడుదల కానుంది. శశికుమార్, సత్యరాజ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 4వ తేదీన డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అవుతుంది ఈ చిత్రం.
నవంబర్ 5 న నెట్‌ఫ్లిక్స్ లో “మీనాక్షి సుందరేశ్వర్”, “ది వెడ్డింగ్ గెస్ట్” విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?